E-Paper
Advertisement
Vemulawada Temple: వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ.127 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ స‌ర్కార్

Vemulawada Temple: వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ.127 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ స‌ర్కార్

వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర ఆల‌య అభివృద్ధి ప‌నుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. శ్రీ రాజ‌రాజేశ్వ‌ర ఆల‌య కాంప్లెక్స్ విస్త‌ర‌ణ‌, భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అధునాత‌న స‌దుపాయాల‌కు రూ.76 కోట్లు కేటాయించారు. ఆల‌యం నుండి మూల‌వాగు బ్రిడ్జి వ‌ర‌కు రోడ్ల విస్త‌ర‌ణ‌కు రూ.47.85 కోట్లు కేటాయించారు. మూల‌వాగులోని బ‌తుక‌మ్మ తెప్ప నుండి జ‌గిత్యాల క‌మాన్ జంక్ష‌న్ వ‌ర‌కు డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించారు. Also read: ఫ్యాన్‌ పార్టీలో అంతర్గత కలహాలా? […]

Big Stories

×