E-Paper
Advertisement
Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

తెలంగాణ ఊటీగా పేరుగాంచిన వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కళను సంతరించుకోనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) డైరెక్టర్ సుధారెడ్డి సారథ్యంలో.. దాదాపు రూ. 1,021 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘లావి’ (Lavie) అనే వరల్డ్ క్లాస్ అల్ట్రా-లగ్జరీ వెల్నెస్ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రకృతి ఒడిలో విలాసవంతమైన జీవనశైలిని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు.. ఈ రిసార్ట్‌లో మొత్తం 180 గదులు అందుబాటులోకి […]

Big Stories

Advertisement
×