E-Paper
Advertisement
Samsung Satellite App: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్, ట్విట్టర్ X.. శాంసంగ్ ఫోన్లలో గేమ్ ఛేంజింగ్ ఫీచర్

Samsung Satellite App: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్, ట్విట్టర్ X.. శాంసంగ్ ఫోన్లలో గేమ్ ఛేంజింగ్ ఫీచర్

Samsung Satellite App Network | స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్స్‌తో మార్కెట్లో ఇతర బ్రాండ్లకు గట్టిపోటీనిస్తున్నాయి. ఈ క్రమంలో శాంసంగ్ కంపెనీ కనెక్టివిటీ ఫీచర్‌పై దృష్టిపెట్టింది. స్మార్ట్‌ఫోన్స్ లో దాదాపు అన్ని యాప్‌లకు ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ శాంసంగ్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొన్ని గెలాక్సీ ఫోన్లలో “శాటిలైట్-రెడీ యాప్‌లు” పనిచేస్తాయి. ఇవి సాధారణ మొబైల్ డేటా లేదా వై-ఫై లేకుండానే శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేస్తాయి. నిర్మానుష, అటవి ప్రాంతాల్లో […]

Big Stories

×