E-Paper
Advertisement
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఘోరం.. ఇండిగో మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఘోరం.. ఇండిగో మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నానికి ఒడిగట్టడం స్థానికంగా, ఎయిర్‌పోర్టు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఊహించని దారుణం చోటుచేసుకుంది. అసలేం జరిగింది? బాధితురాలు ఇండిగో సంస్థలో పనిచేస్తుండగా, తన రోజువారీ షెడ్యూల్‌లో భాగంగా రాత్రి షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు ఇంటి వద్ద నుంచి […]

Big Stories

Advertisement
×