E-Paper
Advertisement

Bomb Threat to TG Praja Bhavan: తెలంగాణ ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు!

Bomb Threat to TG Praja Bhavan: తెలంగాణ ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు!
Advertisement

Bomb Threat Call to Telangana Praja Bhavan: హైదరాబాద్‌‌లో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. మరి కాసేపట్లో ప్రజాభవన్‌ను పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. అయితే అందరినీ అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయించి తనిఖీ చేస్తున్నారు.

బాంబు బెదిరింపుతో అధికారులు ప్రజాభవన్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రజా భవన్..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం. మరో వైపు కేసు నమోదు చేసుకున్న అధికారులు ఆగంతకుడిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. దీనిపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రస్తుతం భవన్ లోపల తనిఖీలు జరుగుతున్నాయన్నారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ ఎవరు చేశారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారని తెలిపారు.

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×