BigTV English

Allu Arjun Father In Law: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ..

Allu Arjun Father In Law: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ..
Allu arjun news

Allu Arjun Father In Law Joined Congress(Political news in telangana): తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతల ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా కీలక నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కారు దిగేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ చేరుతున్నానని ఆయన అధికారికంగా ప్రకటించారు.


Read More: ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టికెట్ల ధరలు.. అదనంగా రూ.213 కోట్లు వసూలు..

తాను తెలంగాణ వాదినని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తనకు బీఆర్ఎస్ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన సొంతగూటికి చేరతానని తెలిపారు. గతంలో యూత్ కాంగ్రెస్ పనిచేసిన విషయాన్ని చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తావించారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.


Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×