E-Paper
Advertisement

Bhatti Vikramarka Son Engagement: ఘనంగా భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

Bhatti Vikramarka Son Engagement: ఘనంగా భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
Advertisement

Bhatti Vikramarka Son Engagement: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుక నవంబర్ 26 రాత్రి హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. భట్టి విక్రమార్క, అతని భార్య నందిని దంపతుల పెద్ద కుమారుడి సూర్య విక్రమాదిత్య, సాక్షిల మధ్య నిశ్చితార్థం జరిగింది.

ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ప్రజా భవన్‌లో జరుగుతున్న ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన జంటను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వాకిటి శ్రీహరి, అటు కల్వకుంట్ల కవిత దంపతులు, అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, సీని ప్రముఖులు పెద్ద సంఖ్యలో నిశ్చితార్థ వేడుకలకు హాజరై తమ ఆశీస్సులు అందజేశారు.

Advertisement

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×