E-Paper
Advertisement

Revanth Reddy book : ‘గురి తప్పని విలుకాడు’ సీఎం రేవంత్..

Revanth Reddy book : ‘గురి తప్పని విలుకాడు’ సీఎం రేవంత్..
Advertisement

Revanth Reddy book : ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, విద్యార్థి నేతగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంపై సరికొత్త పుస్తకం విడుదలైంది. బీఆర్ఎస్ నియంత పాలనపై ఆయన సాగించిన పోరాటాలు, ముఖ్యమంత్రి వరకు ఆయన సాగించిన ప్రస్థానం మీద కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి, డా. సంగని మల్లేశ్వర్ రచించిన ‘గురి తప్పని విలుకాడు’ అనే పుస్తకాన్ని శనివారం ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ దండే విఠల్ పలువురు గ్రంథాలయ చెర్మన్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులంతా రచయితకు శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ:రూ.15 వేలకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ – గేమింగ్, మల్టీటాస్కింగ్​ స్మార్ట్ ఫోన్​

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×