E-Paper
Advertisement

KCR: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి.. పాదయాత్రలు చేయండి: కేసీఆర్

KCR: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి.. పాదయాత్రలు చేయండి: కేసీఆర్
Advertisement

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేతలందరూ ఇందుకు సన్నద్ధం కావాలని సూచించారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉందని.. నేతలంతా ఇందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

ఎమ్మెల్యేలందరూ వారివారి నియోజకవర్గాల్లోనే ఉండాలని.. వీలైతే పాదయాత్ర చేయాలన్నారు. సభలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అలాగే వరంగల్‌లో ఏప్రిల్ 27న భారీబహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×