E-Paper
Advertisement

ED raids on BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఈడీ సోదాలు, ఎందుకు?

ED raids on BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఈడీ సోదాలు, ఎందుకు?
Advertisement

ED raids on BRS MLA: బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. ఆ పార్టీకి చెందిన పటాన్‌చేరు ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడ మధుసూధన్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేపట్టారు. సోదాల విషయం నియోజకవర్గంలోనేకాదు బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపాలు చేస్తున్నారు.

Advertisement

గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీసు‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదిలావుండగా రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో నిధులు వ్యవహారంపై ఈడీ సోదాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also read: రేవంత్ కేబినెట్ విస్తరణ, ఐదుగురుకి చోటు! ఎప్పుడంటే..

Advertisement

నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బంధువులు ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేకు సంబంధించి సంతోష్ గ్రానైట్ కంపెనీ ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. ఓ కేసులో మహిపాల్‌రెడ్డి సోదరుడు మధు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×