E-Paper
Advertisement

Talakondapalli: తలకొండపల్లిలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును తీసుకెళ్తున్న బస్సును ఆపిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. లాఠీఛార్జ్

Talakondapalli: తలకొండపల్లిలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును తీసుకెళ్తున్న బస్సును ఆపిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. లాఠీఛార్జ్
Advertisement

High Tension at Talakondapalli: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తుండగా తలకొండపల్లి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బస్సును ముందుకు కదలనివ్వకపోవడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. అయినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని బస్సు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ నాయకులను వెంటనే వదిలేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హరీశ్‌రావు అరెస్ట్.. ఏ కేసులో అంటే..?

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×