E-Paper
Advertisement

Hyderabad Fire Accident | థర్మకోల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. పక్కనే ఆయిల్ కంపెనీకి మంటలు వ్యాప్తి

Hyderabad Fire Accident | హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్‌ సర్కిల్ పరిధి గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం వల్ల దట్టమైన పొగలు, మంటలు వ్యాపిస్తుండడం చూసి జనం భయంతో పరుగులు పెట్టారు.

పారిశ్రామిక వాడలోని థర్మకోల్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. భారీ ఆస్తినష్టం వాటిలిందని సమాచారం. థర్మకోల్ కంపెనీలో వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా.. విద్యుత్‌ తీగల నుంచి మంటలు అంటుకుని ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీకి మంటలు వ్యాపించడంతో కార్మికలు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ దాదాపు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా.

Advertisement

మంటలు భారీగా వ్యాపించడంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ఆరు ఫైర్ ఇంజన్‌లను ఉపయోగిస్తున్నారని సమాచారం.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×