E-Paper
Advertisement

Mohammad Siraj DSP : డీఎస్పీగా సిరాజ్… నియామక పత్రాలిచ్చిన డీజీపీ జితేందర్

Mohammad Siraj DSP : డీఎస్పీగా సిరాజ్… నియామక పత్రాలిచ్చిన డీజీపీ జితేందర్
Advertisement

డీఎస్పీ సిరాజ్

– డీఎస్పీగా సిరాజ్‌కు నియామక పత్రం
– అందజేసిన డీజీపీ జితేందర్
– ఆ వెంటనే బాధ్యతల స్వీకరణ
– కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కుమార్, మహ్మద్ ఖురేషీ

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ : క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ అయ్యాడు. శుక్రవారం డీజీపీ జితేందర్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీస్ శాఖకు సిరాజ్ ధన్యవాదాలు తెలిపాడు.

ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు, టీజీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు మహ్మద్ ఖురేషీ పాల్గొన్నారు. సిరాజ్‌కు ఆర్థిక సాయంతోపాటు గ్రూప్ 1, డీఎస్పీ పోస్టు కేటాయించాలని గత కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

600 గజాల స్థలం…

అలాగే, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో 600 గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇదే క్రమంలో డీఎస్పీగా నియామక పత్రం అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం క్రికెట్ ఆడుతూ, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడని కాంగ్రెస్ ప్రభుత్వం సిరాజ్‌కు రావార్డ్, పదవి అందించింది. కొద్ది రోజుల క్రితం బాక్సర్ నిఖత్ జరీన్‌కు కూడా డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆమె పోలీస్ లాఠీ అందుకుంది.

Also read : బీఆర్ఎస్‌తో పొత్తా? నో.. నెవర్, హైడ్రా ఏమీ కొత్తదేం కాదు: బీజేపీ నేత కిషన్ రెడ్డి

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×