E-Paper
Advertisement

Ex Minister Srinivas Goud : మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సోదరుడిపై కేసు.. పెట్టిన సెక్షన్లు ఇవే..!

Ex Minister Srinivas Goud : మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సోదరుడిపై కేసు.. పెట్టిన సెక్షన్లు ఇవే..!
Advertisement

Ex Minister Srinivas Goud : మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌కు షాక్‌ తగిలింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేత రాజేందర్‌రెడ్డి ఇంటిపై దాడికి దిగడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న మహేష్‌గౌడ్‌, రమేష్‌గౌడ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న శ్రీకాంత్‌గౌడ్‌ కోసం గాలిస్తున్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ముగిసిన తర్వాత.. ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్‌ నేత రాజేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. 20 మంది అనుచరులతో వీరంగం సృష్టించారు. రాజేందర్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో.. మరో కాంగ్రెస్‌ నేత వెంకట్‌రెడ్డి, వాచ్‌మెన్‌ సచిన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్‌తోపాటు ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.

Advertisement

ఈ ఘటనపై రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. శ్రీకాంత్‌ గౌడ్‌ సహా అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 448, 324, 427, 504, 506, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. ప్రధాన నిందితులుగా ఉన్న A3 మహేష్ గౌడ్, A6 రమేశ్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో ఇంట్లో కనిపించకుండా పోయిన హార్డ్‌ డిస్క్‌లను బైపాస్‌ రోడ్డు వద్ద స్వాధీనం తీసుకున్నారు. పరారీలో ఉన్న శ్రీకాంత్‌ గౌడ్‌ను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×