BigTV English

Teacher Illegal Affair: బడికి డుమ్మా.. మహిళతో ఉపాధ్యాయుడి రాసలీలలు..!

Teacher Illegal Affair: బడికి డుమ్మా.. మహిళతో ఉపాధ్యాయుడి రాసలీలలు..!

Teacher Illegal Affair in Bhadradri Kothagudem: రోజురోజుకు వివాహేతర సంబంధాలు శృతిమించిపోతున్నాయి. విద్యార్థులకు మంచి, చెడులు చెప్పాల్సిన ఉపాధ్యాయిడే తప్పుదోవ పట్టాడు. బడికి డుమ్మా కొట్టి మరీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఉపాధ్యాయుడిని గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నెమలిపేటలో ఉన్న ఐటీడీఏ పాఠశాలలో రాందాస్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూ స్కూల్‌కు వచ్చి పాఠాలు చెప్పాల్సిన అతడి బుద్ధి పక్కదారి పట్టింది. స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పాఠశాలకు రాకుండా మహిళతో ఉంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, సదరు మహిళ భర్త.. రాందాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. విషయం తెలుసుకున్న ఎంఈవో కృష్ణయ్య, సీఐ జితేంద్ర అక్కడికి చేరుకుని రాందాస్‌ను విడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read: Hyderabad Shops closed 10.30 pm: కొత్త నిబంధనలు, రాత్రి పదిన్నరకు షాపులు క్లోజ్


Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×