E-Paper
Advertisement

విష్ణు ప్రియ పై కేసు…భారీగా పెరిగిన సబ్స్క్రైబర్లు.. అమ్మడికి ఇలా కలిసొచ్చిందా?

విష్ణు ప్రియ పై కేసు…భారీగా పెరిగిన సబ్స్క్రైబర్లు.. అమ్మడికి ఇలా కలిసొచ్చిందా?
Advertisement

Vishnu Priya: విష్ణు ప్రియ భీమినేని పరిచయం అవసరం లేని పేరు. ఈమె బుల్లితెర యాంకర్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి అనంతరం పలు వెబ్ సిరీస్ లలోను, బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు పలు స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా విష్ణుప్రియ(Vishnu Priya) పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈమె ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విష్ణు ప్రియ పై కేసు నమోదు..

ఇకపోతే విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ ద్వారా ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ రన్ చేస్తున్నారు. ఇందులో ఈమె సెమీ న్యూడ్ కంటెంట్ ఉన్న ఫోటోలు వీడియోలను షేర్ చేస్తున్నారు అయితే ఈ ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఈమెకు సంబంధించిన ఫోటోలను చూడాలి అంటే ప్రతి నెల 399 రూపాయల సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా విష్ణు ప్రియ ఇన్స్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె బోల్డ్ కంటెంట్ షేర్ చేయడంతో ఈమె తీరును వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈమెపై కేసులు నమోదు చేశారు.

వేల సంఖ్యలో పెరిగిన సబ్స్క్రైబర్లు..

Advertisement

ఈ విధమైనటువంటి కంటెంట్ షేర్ చేస్తూ విష్ణుప్రియ యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి బోల్డ్ ఫోటో ద్వారా ఈమె యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, తనపై చర్యలు తీసుకోవాలని, తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేయాలి అంటూ ఫిర్యాదులు చేయడంతో గత మూడు రోజులుగా విష్ణు ప్రియ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈమె పట్ల కేసు పెట్టకముందు తనకు సబ్స్క్రిప్షన్ ద్వారా సబ్స్క్రైబర్లు కేవలం 1892 మంది మాత్రమే ఉండేవారు. ఎప్పుడైతే తనపై కేసు నమోదు అయ్యిందో సబ్స్క్రైబర్ ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది.

కేసు వల్ల ఫ్రీ పబ్లిసిటీ..

Advertisement

విష్ణు ప్రియ పై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం ఆమె సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబర్లు ఏకంగా 4869 కి చేరుకున్నారు. కేసు కారణంగా ఈమెకు ఉన్నఫలంగా వేల సంఖ్యలో సబ్స్క్రైబర్లు పెరగడంతో విష్ణు ప్రియకు ఇంస్టాగ్రామ్ ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని చెప్పాలి. ఈ కేసు పెట్టడం వల్ల విష్ణు ప్రియకు మరింత పబ్లిసిటీ రావడమే కాకుండా తనకు సబ్స్క్రైబర్లు కూడా పెరగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కేసు కారణంగా ఆమెకు భారీ స్థాయిలో లాభమే తప్ప ఏ విధమైనటువంటి నష్టం జరగలేదని చెప్పాలి. అసలు విష్ణు ప్రియ ఈ విధమైనటువంటి కంటెంట్ ఇస్తుందనే విషయాన్ని కేసు పెట్టి మరి తెలియని వారికి కూడా తెలియచేయడంతో ఆమెకు ఫ్రీ పబ్లిసిటీతో పాటు అదనంగా సబ్స్క్రైబర్లు కూడా పెరగటం గమనార్హం.

Also Read: వీర జవాన్ మురళి నాయక్ మొదటి వర్ధంతి..బైక్ ర్యాలీలో పాల్గొన్న బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ!

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×