E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : బాలు లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. సీరియల్ కు శుభం కార్డు..?

Gundeninda Gudigantalu : బాలు లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. సీరియల్ కు శుభం కార్డు..?
Advertisement

Gundeninda Gudigantalu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి.. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ముగ్గురు అన్నదమ్ములకు ముగ్గురు భార్యలు వస్తారు. అయితే ఇద్దరు మాత్రం గొప్ప ఇంటి నుంచి వచ్చిన కోడలు కావడంతో ఆ ఇంటి యజమాని అత్త ప్రభావతి రెండవ కూడా నీ చిన్నచూపు చూస్తూ ఉంటుంది. తిండికి గతి లేని దాన్ని తీసుకొని వచ్చారు అని తన భర్తని ఎప్పుడూ ఆడిపోసుకుంటూనే ఉంటుంది. ఇంట్లో ఏం జరిగినా కూడా తనదే తప్పు అని.. ఏ పని చేయాలన్న తానం చేయాలి అంటూ రూల్స్ పెడుతూ తనకి రోజుకో విధంగా నరకం చూపిస్తూ ఉంటుంది. అయితే పెద్ద కోడలు తనకి ఇష్టమైన కోడలు అని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. ఆ కోడలి బాగోతం ఇప్పుడు బయటపడబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద కోడలు పాత్రలో నటించిన రోహిణి మలేషియా బాగోతం బాలు బయట పెట్టబోతున్నాడు అంటూ ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ శుభం కార్డు వేసుకుంటుంది అని సమాచారం.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

రోహిణి కొంప ముంచిన కోరిక..

మనము అందరిలో కల గొప్పగా బతకాలి అంటూ స్వార్థం చూసుకునే రోహిణి తనంతట తానే అడ్డంగా ఇరుక్కుంటుంది. మనం సంపాదించిన డబ్బులతో మంచి ఇంటిని కొనుగోలు చేయాలి అనే కోరికతో ఉన్న రోహిణి మనుష్యత బలవంతంగా విల్లాను కొనేలా చేస్తుంది.. అయితే ఈ విల్లా కోసం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన రెండు కోట్లు సరిపోకపోవడంతో ఇంకా 70 లక్షలు అదనంగా తీసుకుని రావాలి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇంటిని అమ్మేస్తే డబ్బులు వస్తాయని మనోస్ ను రెచ్చగొడుతుంది. కానీ ప్రభావతి మాత్రం నా ఇంటిని అమ్మే హక్కు ఎవరికీ లేదు అంటూ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది. అయితే రోహిణి మలేషియా నుంచి రాలేదు అన్న అనుమానం బాలు మీనాలకు వస్తుంది. ఇక పాలు రోహిణి లో తేల్చాలి అని నిర్ణయించుకుంటాడు.. స్టోరీ ప్రకారం చూసుకుంటే విల్లా ఓనర్లు వాళ్ళు కాదని తెలిసిపోయేలా కనిపిస్తుంది.. ఇక తర్వాత మనోజ్ నిండా మోసపోయాడని తెలుసుకుంటాడు. తనని ఎలాగైనా సరే ఇందులోంచి బయటపడేయాలని రోహిణి ప్రభావతి బలవంతం చేస్తుంది.. అంతో రోహిణి బండారం మొత్తం బయటపడబోతోంది. ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రెండు కొత్త సీరియల్స్ రాబోతున్నాయి. మరి ఈ సీరియల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా కూడా మరికొన్ని రోజుల్లో బాలు మీనాలు కనిపించరా అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Also Read :తెలుగు సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరోయిన్స్.. ఆ ఇద్దరే టాప్..

బిజినెస్ లో టాప్ లోకి వచ్చేసిన మీనా..

మీనా ఇప్పుడిప్పుడే డెకరేషన్స్ చేయాలి అని ఫిక్స్ అయింది. తనకు తగ్గట్లుగానే కొన్ని ఫంక్షన్లు డెకరేషన్లు చేసే అవకాశం కూడా అందుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే నేనా రెండు మూడు ప్రాజెక్టులను పూర్తి చేసింది. చింతామణి గనక అడ్డు పడకపోతే మీనా వరసగా డెకరేషన్ ప్రాజెక్ట్లను సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే కనుక జరిగితే మేన బిజినెస్ లో టాప్ పొజిషన్ లోకి వెళ్లడం ఖాయం.. మనోజ్ దివాలా తీసిన మీనా ఎదుగుదల చూసి ప్రభావతి సిగ్గుతో మీనాను కోడలుగా అంగీకరించే అవకాశం కూడా ఉంది. ఈ రెండిట్లో ఏది జరిగిన సరే స్టోరీ మాత్రం ఎండ్ అవ్వడం ఖాయం.. మరి ఈ సీరియల్ ఏ ట్విస్ట్ తో శుభం కార్డు వేసుకుంటుందో చూడాలి..

Related News

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×