E-Paper
Advertisement

Sharmitha Gowda: బ్రహ్మాముడి రుద్రాణి.. అవి చూపించడంలో జగతి ఆంటీని మించిపోయిందిగా

Sharmitha Gowda: బ్రహ్మాముడి రుద్రాణి.. అవి చూపించడంలో జగతి ఆంటీని మించిపోయిందిగా
Advertisement

Sharmitha Gowda: కన్నడ సినిమాలే కాదు.. కన్నడ నటులు కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా  సీరియల్స్ లో కూడా  తమ సత్తా చాటుతున్నారు.

Advertisement

ఇప్పటికే కన్నడ  నుంచి వచ్చిన సీరియల్ నటులు.. బుల్లితెరను ఏలుతున్నారు.  గుప్పెడంత మనసు హీరో ముఖేష్, హీరోయిన్ రక్ష, జగతి పాత్రలో నటించిన జ్యోతి రాయ్.. వీరందరూ కన్నడ నుంచి వచ్చినవారే.

Advertisement

ఇక జ్యోతి రాయ్ తరువాత అంతటి పేరు తెచ్చుకున్న  మరో కన్నడా సోయగం షర్మిత గౌడ.    అయ్యో ఎవరు ఈమె.. ఎక్కడో చూసినట్లు  ఉందే అనుకుంటున్నారా.. ? బ్రహ్మముడి సీరియల్ లో హాట్ విలన్ ఈమెనే.

బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది షర్మిత.  ఇక సీరియల్ లో ఎంత స్టైలిష్ గా ఉంటుందో.. బయట అంతకు మించి హాట్ లుక్ తో అదరగొడుతూ ఉంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో షర్మిత కుర్రకారును కిర్రెక్కిస్తూ ఉంటుంది.  జగతి ఆంటీ అయినా  చిట్టిపొట్టి బట్టలే వేసుకొని అందాలను ఆరబోస్తుంది. షర్మిత ఏకంగా బికినీలోనే  కనిపించి మరింత కనువిందు చేస్తూ ఉంటుంది.

2017 లో షర్మిత మిసెస్ కర్ణాటక  రన్నరప్ గా కప్ గెలుచుకుంది.   ఇక ఆమె ఎప్పుడు ఎంతో ఫిట్ గా ఉంటూ తన అందాన్ని కాపాడుకుంటూ వస్తుంది.

తెలుగులో  బ్రహ్మముడి షర్మిత మొదటి ప్రాజెక్ట్.  ఇక ఈ సీరియల్ తో ఆమెకు మంచి పేరు  వచ్చింది. దుగ్గిరాల వారి కుటుంబాన్ని నాశనం చేసే శిఖండిగా ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సీరియల్ షూటింగ్స్ లేకపోతే చాలు.. షర్మిత  వెకేషన్ కు పరిగెడుతుంది.  నిత్యం బీచ్ ఒడ్డున బికినీలో ఫోటోషూట్స్ చేస్తూ  సోషల్ మీడియాను  షేక్ చేస్తూ ఉంటుంది.

తాజాగా షర్మిత  వెకేషన్ లో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. డెనిమ్ స్కర్ట్ పై  వైట్ టీ షర్ట్ వేసుకొని.. సైకిల్  తొక్కుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

ప్రస్తుతం షర్మిత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ రుద్రాణి అందాలను చూపించడంలో జగతి ఆంటీనే మించిపోయింది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×