E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చంపేస్తాను.. గుండెలు పగిలేలా ఏడ్చిన బాలు.. కన్నీళ్లు పెట్టించే సీన్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చంపేస్తాను.. గుండెలు పగిలేలా ఏడ్చిన బాలు.. కన్నీళ్లు పెట్టించే సీన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 24th: రాజేష్ అలాగే ఆయన భార్య ఇద్దరు కూడా సడన్గా బాలు వాళ్ళ ఇంటికి వస్తారు.. మా వాళ్ళు వారణాసికి వెళ్లారు ప్రసాదం తీసుకుని వచ్చారు. కాశీ ప్రసాదం ఇవ్వాలని మీ ఇంటికి వచ్చాము అని బాలు తో రాజేష్ అంటాడు.. అయ్యో టిఫిన్ చేసి వచ్చారా అని మీనా అడుగుతుంది..  టైం కి వచ్చారు కదా… బలవంతం చేసే రాజేష్ ని ఆయన భార్యని కూర్చోబెడుతుంది.. అప్పుడే అక్కడికొచ్చిన రోహిణి వాళ్ళని చూసి మనోజ్ వెళ్ళాలి టిఫిన్ రెడీ అయిందా అని అడుగుతుంది.. ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి అని చెప్పగానే సరే అని రోహిణి మనోజ్ తో చెప్తుంది..

రోహిణి మనోజ్ కి ఎంత చెప్పాలని ప్రయత్నించినా సరే అతను మాత్రం వినకుండా నాకు ఆకలేస్తుంది నేను వెళ్లి తినాలి అని రాజేష్ ఆయన భార్యని ఘోరంగా అవమానిస్తాడు.. ఇద్దరూ కలిసి ఎంతగా చెప్పాలని ప్రయత్నించిన ఈరోజు మాత్రం అస్సలు వినకుండా.. ఆకలేస్తుంది అని గోల గోల చేస్తాడు.. ఆ మాట విన్న రాజేష్ ఆయన భార్యని తీసుకొని మేము వెళుతున్నాము అని చెప్పి వెళ్ళిపోతారు.. వెళ్లిపోయారని తెలుసుకున్న బాలు రెచ్చిపోతాడు.. మనోజ్ వాళ్ళని తీసేసి పడేసినట్లు మాట్లాడడంతో బాలు ఇంకాస్త కోపంగా మారతాడు..

మనోజ్ ను చంపుతాను..

Advertisement

మనోజ్ రాజేష్ ని ఘోరంగా అవమానించి పంపించడంతో బాలు రెచ్చిపోతాడు.. కానీ మనోజ్ తన తప్పయింది అని తెలుసుకోకుండా ఇంకాస్త గోరంగానే మాట్లాడుతూ ఉంటాడు.. బాలు మనోజ్ ని కొట్టడానికి పోతాడు.. ఎందుకు ప్రతిసారి ఇలా కొట్టడానికి మీదకు వస్తావు. బాలు కాసేపు ఆగవా అని మధ్యలో రోహిణి ఎంతగా చెప్తున్నా సరే బాలు మాత్రం ఇంకా కోపంగానే మనోజ్ ని కొట్టడానికి ముందుకు వెళ్తాడు.. అయినా కొట్టురా నీకు కొట్టి జైలుకు వెళ్లడం అలవాటే కదా అని మనోజ్ కోపంలో అనేస్తాడు. ఆ మాట వినగానే బాలు ఇంకాస్త రెచ్చిపోతాడు. నాకు జైలుకు వెళ్లడం అలవాటేనా ఏం మాట్లాడుతున్నావ్ రా అని బాలు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ అక్కడున్న వస్తువులన్నిటిని కింద పడేస్తాడు.. వంట గదిలోని కత్తిని తీసుకొని వచ్చి ఇవాళ నీకు చావుని చూపిస్తాను అని అంటాడు.. బంటు గదిలో ఉన్న కత్తిని పట్టుకొని నేను చంపేసి జైలుకు వెళ్తాను రా నాకు అలవాటే కదా అని అంటాడు.

ప్రభావతి రచ్చ రచ్చ.. సత్యం షాక్..

నాకు జైలుకు వెళ్లడం అలవాటే కదా ఇవాళ కూడా నిన్ను చంపేసి నేను జైలుకు వెళ్తాను అని బాలు మనోజ్ ని చంపాలని అనుకుంటాడు.. ఏంటి బాలు ఇంత ఆవేశం ఎందుకు నీకు ఎందుకు నువ్వు ఇంత కోపంగా ఉన్నావు ఏదో అన్నాడు కదా వదిలేయచ్చు కదా అందులో తప్పేమీ లేదు కదా అని మళ్ళీ రోహిణి అనడంతో బాలు ఇంకాస్త సీరియస్ అవుతాడు. ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. బాలుని రవి శృతి అలాగే మీనా ముగ్గురు పట్టుకున్న కూడా ఆగడు. ఇక మనోజ్ అమ్మానాన్న వీడు నన్ను చంపేస్తున్నాడు రండి అంటూ కేకలు పెడతాడు.. ఆ మాట వినగానే ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఏంట్రా ఆవేశం ఎందుకురా గొడవపడుతున్నారు అంటూ కిందకి వచ్చి అడుగుతారు.. ప్రభావతి మాత్రం ఎందుకు చంపేసుకుంటారా అంటూ రచ్చ రచ్చ చేస్తుంది..

ప్రభావతి మాటతో బాలు కన్నీళ్లు..

Advertisement

ప్రభావతి ఎందుకురా కొట్టుకుంటున్నారు కొన్ని చంపేస్తావా నువ్వు ప్రతిరోజు ఏంటి రా ఈ గోల అనగానే.. అందరూ ఆలోచిస్తూ ఉంటారు.. నువ్వు వాడితో గొడవ పడొద్దు.. నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు.. ఒక మాట అంటే సరిపోతుంది అంతేకానీ నువ్వు ప్రతిసారి వాడితో ఏదో ఒకటి అని ఇలా ఇరుక్కోవద్దు అని ప్రభావతి అంటుంది.. ఏ కన్నతల్లి వెయ్యని శిక్షని నేను వాడికి వేసాను రా పాతికేళ్ల నుంచి వాడితో ఎంత కఠినంగా ఉంటున్నానో నీకు తెలియదా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నీకు దమ్ముంటే వాడితో గొడవ పడుతూ అంతేకానీ మాట్లాడద్దు అని ప్రభావతి అనగానే బాలు ఎమోషనల్ అయిపోతాడు..

బాలును చూసి బాధపడ్డ సత్యం..

బాలు చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధ పడిపోతూ ఉంటాడు. మనోజ్ వాళ్ళందని తోసేయడం సత్యంకి చెప్పడంతో ఎందుకురా నువ్వు ఇలా చేశావు అని సత్యం అడుగుతాడు.. మనోజ్ చేసిన పనికి సత్యం దగ్గర మాట తీసుకున్న బాలు ఇప్పటివరకు ఆ నిజాన్ని చెప్పకుండా ఉంటాడు.. వాడి గురించి నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావ్ రా.. వాడికి జైలుకు వెళ్లడం కొత్త కదా ఎందుకు వెళ్ళాడు ఎలా వెళ్లడు నీకు తెలియదా అని సత్యం మనోజ్ పై సీరియస్ అవుతాడు. ఇక ప్రభావతి ఈ గొడవ ని ఇంత తాపేయండి అని వెళ్ళిపోతుంది.. ఇక మీనా దగ్గరికి వచ్చినా శృతి వీళ్ళు గొడవకి రెడీగా ఉన్నట్లు ఉన్నారు వీళ్ళని ఎలాగైనా సరే కాల్ చేయాలి అని శృతి ప్లాన్ చేస్తుంది.. ఇక మీనా సపోర్ట్ చేయడంతో శృతి మనం ఇది అమలు చేస్తే అందరూ మళ్ళీ సంతోషంగా ఉంటారు అని అనుకుంటుంది.. ఇక రోహిణి నా గురించి మాట్లాడుకుంటున్నారా అని వంటగదిలోకి వచ్చి అడుగుతుంది ఆ మాటకి శృతి తనదైన స్టైల్ లో మాటకు మాట సమాధానం చెబుతుంది.. ఈ విన్నరోహిని ఒక్కసారిగా షాక్ అవుతుంది.. మనోజ్ బాలుని కలపాలని ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : నారాయణ పూజ ఫలించింది.. గుడ్ న్యూస్ చెప్పిన మహా.. శైలు మాటకు కేశవ షాక్..

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×