E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బాలు కౌంటర్.. ఉద్యోగంలో చేరిన సత్యం.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బాలు కౌంటర్.. ఉద్యోగంలో చేరిన సత్యం.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 16th: సత్యం ఇంటికి రాగానే బాలు ఎక్కడ అని అడుగుతాడు. అయితే మీనా స్నానానికి వెళ్లారని చెప్తుంది. ప్రభావతి వచ్చారా ఎంత జీతం ఇస్తానన్నారు ఏంటి అని అడుగుతుంది తప్ప ఆ ఉద్యోగం గురించి అడగదు.. కథలు చెప్పడం చాలా ఈజీ అంటూ అందరూ తల ఒక మాట మాట్లాడుతూ ఉండగా సత్య మాత్రం చాలా ఫీల్ అవుతాడు.. బాలు రాగానే సత్యం బాలుతో మాట్లాడాలి అనుకుంటాడు.. అయితే బాలు గురించి తెలుసుకున్న సత్యం మాత్రం ఎమోషనల్ అవ్వగానే తన కొడుకుని వాటేసుకుంటాడు.. ఇద్దరి ఎమోషనల్ సీన్తో అందరికీ కన్నీళ్లు వస్తాయి. బాలు సత్యం మాటలు ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తాయి.

మీనా, బాలు ఫుల్ హ్యాపీ..

సత్యం అలా అనగానే బాలు మీనా ఎమోషనల్ అయిపోతారు. అయితే నాన్న అలా కష్టపడడం నాకు ఇష్టం లేదు.. కాబట్టే నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను అని బాలు అనగానే మీనా నాకు కూడా మావయ్య గారు కష్టపడడం ఇష్టం లేదండి అని అంటుంది.. ఏది ఏమైనా మా నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది కానీ మా నాన్నకి నేను సాయం చేయడం తెలియకపోవడమే మంచిది అని బాలు అంటాడు.. మీనా బాలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.

ఉద్యోగం కోసం సత్యం వేట..

Advertisement

సత్యం ఎలాగైనా సరే ఉద్యోగం తెచ్చుకొని బాలుకి కాస్త సాయంగా ఉండాలి అని అనుకుంటాడు.. అయితే రంగా కి ఫోన్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. రంగాను రమ్మని చెప్తాడు. కానీ నేను చాలా దూరంగా ఉన్నాను రాలేకపోతున్నాను నువ్వు స్కూల్లో వెళ్లి మాట్లాడు అని చెప్పి పంపిస్తాడు. లోపలికి వెళ్ళగానే సత్యం కు అంతకన్నా ఎక్కువగానే సంతోషం లభిస్తుంది.. సత్యం కి కావలసిన విధంగానే ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆ మాట వినగానే సత్యం చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు..

చింటును స్కూల్ లో జాయిన్ చేసిన రోహిణి..

సుగుణమ్మను, చింటూ ను రోహిణిని తీసుకొని స్కూల్ కు వెళ్తుంది. అయితే అక్కడ స్కూల్ ఎలా ఉంది అని అడుగుతుంది. స్కూల్ చాలా బాగుందమ్మా నాకు బాగా నచ్చింది అని చింటూ అనగానే చాలా సంతోషంగా ఉంటాడు. ఇక్కడ వాళ్ళందరూ నీకు మంచి ఫ్రెండ్స్ అవుతారు నువ్వు ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి ఆడుకుంటూ ఉండాలి అని రోహిణి అంటుంది. మరి నువ్వు నాతో ఉండవా అమ్మ అని చింటూ అమాయకంగా అడుగుతాడు. నేను వారానికి ఒకరోజు ఉంటాను నాన్న నాకు ఉద్యోగం ఉంది కదా అని ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. సుగుణమ్మ అమ్మ కోసం వాడు పడే తపన నీకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని తిడుతుంది.

మీనా వెంట పడ్డ అజ్ఞాత వ్యక్తి..

Advertisement

అయితే మీనా పూలను తీసుకుని వెళుతూ ఉండగా వ్యక్తి తనని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఎవరూ లేరని మొదట అనుకున్నా మీనా తర్వాత అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకొని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఎక్కడైనా ఒంటరిగా ఎంతగా స్పీడ్ గా వెళ్తున్న సరే అతను కూడా రావడంతో మీనా తనని వెంటపడుతున్నాడు అని అనుకుంటుంది. ఇక పువ్వులను ఇచ్చి వెళ్తూ ఉండదా అతను తన వెనకాలే వస్తున్నాడు అని గమనించిన మీనా తనని కొట్టాలని అనుకుంటుంది. కానీ అతనితో మనకెందుకులే అని విద్య వాళ్ళ ఇంట్లోకి వెళ్లి కంగారు పడిపోతూ ఉంటుంది. మీ నాన్న అలా చూసినా రోహిణి, ఇద్దరు కూడా కంగారు పడతారు.

మీనాను చూసిన రోహిణి షాక్..

మీనా తన వెంట ఒక అబ్బాయి పడుకున్నాడని చెప్పగానే విద్యా రోహిణి ఎవరు అబ్బాయి అని అనుకుంటారు.. వాడిని నేను చూస్తాను ఉండు అని విద్య బయటకు వెళ్తుంది. అయితే బాలు ఫోను చేతిలో ఉండగా అది తీసి పక్కన పెట్టడంతో రోహిణి షాక్ అవుతుంది. మీనా ఆ ఫోన్ చూస్తుందని రోహిణి దాన్ని దాచేస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎక్కడ కనిపించలేదు అని విద్య చెప్పగానే వెళ్ళిపోయాడు ఏమో అని మీనా అనుకుంటుంది. అతని వెళ్ళిపోయాడు లే అందుకే నేను కూడా వెళ్ళిపోతాను అని మీనా అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రోహిణి విద్యను దారుణంగా తిడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : హారిక పై ఆదికి అనుమానం.. మహా మాటతో చక్రీ షాక్.. మహాను బూతులు తిట్టిన తాగబోతు..

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×