E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఎట్టకేలకు ఇంట్లోకి వచ్చేసిన ప్రభా.. మీనాకు కండీషన్.. రోహిణి ప్లాన్ అదుర్స్..

Gundeninda GudiGantalu Today episode: ఎట్టకేలకు ఇంట్లోకి వచ్చేసిన ప్రభా.. మీనాకు కండీషన్.. రోహిణి ప్లాన్ అదుర్స్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 4th: ప్రభావతి సత్యంకి దూరం అయిపోతే వాళ్ళ అత్తయ్య అనుకున్నంత పనిచేస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కామాక్షి ఈ వయసులో నీకు సవతి పోరు అంటే బాగోదు వదిన. మీ అత్తయ్య అనుకున్నంత పని చేసే మొండిఘటం. నువ్వే ఆలోచించుకొని అనగానే ప్రభావతి ఇక మాట కూడా మాట్లాడకుండా తన బ్యాగ్ సర్దుకొని తన ఇంటికి పోతుంది. అయితే మనోజ్ కి ఫోన్ చేసి నేను బయటకు వచ్చి నిలబడుకుని ఉన్నాను రా మీరు ఇద్దరు నన్ను బలవంతంగా తీసుకొని వచ్చారు అన్నట్లుగా అందరిని నమ్మించాలి అని అంటుంది. ఇక రోహిణి ప్రభావతి మన ముగ్గురు కూడా డ్రామాను మొదలుపెడతారు.. ప్రభావతిని కావాలని ఇంట్లోకి తీసుకొచ్చాయాలి అని అనుకుంటారు. ఆ గొంతు విన్న బాలు మన ఇంటికి మళ్ళీ సౌండ్ ప్రభావతి వచ్చేస్తుంది అని అందరిని పిలుస్తాడు. మనం ఎవరు వెళ్లి పిలిచినా రాలేదు కానీ ఇప్పుడు ఎలా వస్తుంది అని బాలు అనుకుంటాడు.

బాలు దెబ్బకు ప్రభావతి ఫ్యూజుల్ అవుట్..

ఆగు అక్కడే మేము ఎంత మంది పిలిచినా నువ్వు రాలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ప్రభావతి నీ గుమ్మంలోని నిలబెట్టి బాలు కడిగి పడేస్తాడు. నేనేమీ వస్తానని అనలేదు వీళ్లే నన్ను బలవంతంగా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఏమైంది నా ఇంటికి నేను వచ్చాను తప్పేముంది అని ప్రభావతి అడుగుతుంది. లోపలికి రమ్మని చెప్పండి నాన్న అని సత్యం అని అంటాడు బాలు. నేను పొమ్మంటే పోలేదు రమ్మంటే రావడానికి అది తనిష్టమని సత్యం అంటాడు. అమ్మ ఇన్ని రోజులు లేకపోవడంతో ఇంట్లో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇంట్లోకి రావడంతో ఆ ప్రశాంతత దూరమయ్యేలా కనిపిస్తుంది అని బాలు అంటాడు.

మీనా పుట్టింటివాళ్లు రాకూడదు.. 

Advertisement

నేనేమీ కావాలని రాలేదు మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి క్షమాపణలు అడిగి కన్నీళ్లు పెట్టుకున్నారు. వాడి చదువు ఎక్కడ నాశనం అవుతుందో అని క్షమించి వదిలేసాను అని అనగానే మా అమ్మది ఎంత జాలి హృదయం అని బాలు అంటాడు.. శివ గాడి జీవితం ఏమైపోతుందో, వాడు చదివే ఏమైపోతుందో అని జాలిపడి కేసును వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నాను అని అంటుంది.. నాకు ఎక్కడో తేడా కొడుతుంది అత్తయ్య ఇంత ఈజీగా ఎక్కడ ఒప్పుకునింది అని రోహిణి అంటుంది.. నేను కండిషన్ ఏమి పక్కన పెట్టలేదు మీన వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఈ ఇంటికి రాకూడదు వాళ్ళు వస్తే ఏదో ఒక సమస్య వస్తుంది కదా అని ప్రభావతి అంటుంది. దానికి ప్రభావతి మాటకి మీనా అలాగే ఉంటుంది.

నా వాళ్లకు అవమానాలే ఎక్కువ.. 

అత్తయ్య చెప్పింది నిజమే మా ఇంటి వాళ్ళుఇక్కడికి వస్తే వాళ్లకి అవమానాలు జరుగుతున్నాయి కానీ ఏ రోజు ఇక్కడ గౌరవం దక్కలేదు. మీరు చెప్పినట్టుగానే మా పుట్టింటి వాళ్ళు ఇకమీదట ఇక్కడికి రారు అత్తయ్య అని మీనా అంటుంది. నాన్నకి వేరే పెళ్లి చేసే పని లేకుండా చేసేసావు ఏదో ఒకటి చేశావు కదా అని బాలు అంటారు. అది విన్న ప్రభావతి ఇదంతా నీ వల్లే అని బాలుని కింద పడేసి కొడుతుంది. అందరూ కూడా ప్రభావతిని చూసి షాక్ అయిపోతారు.

రోహిణికి అనుమానం…

Advertisement

అత్తయ్య అంత ఈజీగా ఎలా ఒప్పుకొని వచ్చింది? ఈ కేసుని ఎలా వెనక్కి తీసుకుందో నాకు అర్థం కావట్లేదు మనోజ్ అని రోహిణి అంటుంది. చెప్పింది కదా వాడి జీవితాన్ని నాశనం చేయడం ఇష్టం లేక చేశాను అని. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా అని మనోజ్ అంటాడు. కానీ రోహిణి మాత్రం అత్తయ్య ఒప్పుకోవడానికి ఇంకేదో కారణమై ఉంటుంది అని అనుకుంటుంది. అదేంటో నేను తెలుసుకుంటాను అని రోహిణి అనగానే మనోజ్ అందులో ఏమీ లేదు నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటాడు.

గుణ దెబ్బకు మైండ్ బ్లాక్.. 

దినేష్ గుణకి రోహిణి కి ఫోన్ చేయమని చెప్తాడు. రోహిణి ఏమైంది అని అనుకుంటుంది. నాకు ఇంకా ఎక్కువ టైం లేదు నువ్వు ఏదో ఒకటి చెయ్యకుండా ఉంటే మాత్రం అసలుకే మోసం వస్తుంది. నువ్వే అడ్డంగా ఇరుక్కుంటావో అని బెదిరిస్తాడు.. ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి బయటపడాలి అని రోహిణి అనుకుంటుంది. మనోజ్ ని అడిగితే మనోజ్ ఎలాగో ఇవ్వడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :మాధవ్ కు సారీ చెప్పిన మహా.. నారాయణపై మహా సెటైర్లు.. తండ్రితో కలిసిపోయిన కొడుకులు..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×