E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. నిఘా పెట్టనున్న శివ.. గుణతో చేతులు కలిపిన రోహిణి ..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. నిఘా పెట్టనున్న శివ.. గుణతో చేతులు కలిపిన రోహిణి ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May23rd: రోహిణి నువ్వు మా కోసం ఏమి కష్టపడద్దు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు. నువ్వు ఏం కడుపుకి అన్నం తింటున్నావా ఇంకేదైనా తింటున్నావా అని మీనా రోహిణికి గడ్డి పెడుతుంది. అవును నిజమే మీరు మా కోసం ఏది చెయ్యొద్దు మేము ఆ 30 లక్షలు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసు అని రోహిణి అంటుంది.. చూసావా రా నీ పెళ్ళాం ఏం మాట్లాడుతుంది రా కష్టపడుతూ మా పనులు మానుకొని ఇదంతా చేస్తూ ఉంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని మనోజ్ ని తిడతాడు బాలు.. కానీ రోహిణి మాత్రం మా డబ్బులు మేము ఎలా రాబట్టుకోవాలో మేము చూసుకుంటాం అది మా సమస్య నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వద్దు అని బాలు తో అంటుంది.. ఆ మాట వినగానే మీనా సీరియస్ అవుతుంది. అయితే మీనా బాలు మనకెందుకు నాన్న చెప్పడం వల్ల ఇదంతా చేశామని అంటారు.. ఇక రోహిణి ఆ పనిని మళ్లీ గుణకి అప్పగించాలని అనుకుంటుంది..

మళ్ళీ రోహిణి డబ్బులు మింగేస్తుందా..

రోహిణి ఆ మాట చెప్పగానే మన బాలులకు రోహిణి పై అనుమానం వస్తుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని రోహిణి అనుకుంటుంది.. మనము చాలా తప్పు చేసామండి మన పని మానుకొని వాళ్ల కోసం వెళ్ళినందుకుగాను రోహిణి మనకు బుద్ధొచ్చాలా చెప్పింది అని మీనా బాలుని తిడుతుంది. మనం ఎంతో కష్టపడి వాడిని పట్టుకోడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే మీకేం అవసరం లేదు అని ఒక్క మాటతో రోహిణి తన ఇజ్జత్ మొత్తం తీసేసుకుంటుంది. అనవసరంగా మనం వెళ్లి ఏదో తప్పు చేసినట్లు అనిపిస్తుంది అండి అని మీనా బాలుతో అంటుంది.. ఆ విషయంలో ఇన్వాల్వ్ కావొద్దు అని అన్నారు కదా మరి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని రోహిణి అన్న విషయాన్ని బాలు మీద గుర్తు చేసుకుంటారు..

రోహిణికి ప్రభావతి సపోర్ట్.

Advertisement

ఆ దొంగని ఎలా పట్టుకోవాలి మాకు తెలుసు కదా అని రోహిణి అనగానే ప్రభావతి సరే అని సమాధానం చెబుతుంది.. వాళ్లకి తెలిసుంటుంది కదా వాళ్లే ఆ దొంగని పట్టుకొని వస్తారు అని ప్రభావతి అంటుంది.. కానీ మనము ఎంత మంచి చేయాలని చూసినా కూడా రోహిణి మాత్రం ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు అని మీనా అంటుంది. ఏది ఏమైనా కూడా తన పాపని తానే పోతుంది ఆ డబ్బుల్ని ఎలా తీసుకొస్తుందో నేను చూస్తాను అని మీనా అంటుంది.. ఒక విషయం చెప్పాలి మనోజు ఎంతగా వాడు తీసుకొని వస్తాడు అని చెప్పినా కూడా రోహిణి మాత్రం మనమే వెళ్లి తీసుకొని వద్దామని అంటుంది. కానీ రోహిణి ఏదో చేస్తుంది అర్థం కావడం లేదు అని మీనా బాలు రోహిణి పై అనుమానం ఇంకాస్త పెరుగుతుంది.

బాలు, మీనా రొమాన్స్..

బాలు మీనా రాత్రి అవ్వగానే పూలు దగ్గర సరదాగా సరసాలు ఆడుకుంటారు.. అయితే బాలు మీనా దగ్గర పూలుకొని మళ్ళీ తన భార్యకే అని మీనాకి పూలు కోని తనకే ఇస్తాడు. రోహిణి నిజంగానే డబ్బులను తెస్తుందా,? లేదంటే మరోసారి ఆ డబ్బులను మింగుతుందా? మనమే ఏదోకటి చేసి రోహిణి బండారాన్ని మనమే బయటపెడుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా మీనా, బాలు రోహిణి గుట్టు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారు..

గుణ పై శివ నిఘా..

Advertisement

తర్వాత రోజు ఉదయం శివను రమ్మని చెప్పి బాలు శివ వీడియో బయట పెట్టడానికి గుణాన్ని కారణం అయి ఉంటాడు అని అందరికీ అనుమానం మొదలవుతుంది.. కచ్చితంగా గుణాన్ని ఇదంతా చేసి ఉంటాడు వాడికి తప్ప అవసరం ఎవరికి ఉందండి అని మీనా అంటుంది. అయితే ఆ వీడియోని నిజంగానే వాడి బయట పెట్టాడా నా ఫోన్లో ఉన్న పర్సనల్ వీడియో వాడికి ఎలా వచ్చింది అని బాలుకి రోహిణి పై అనుమానం ఇంకాస్త పెరుగుతుంది. నువ్వు ఏదో ఒకటి చేసి ఆ వీడియో ఎలా వచ్చిందో తెలుసుకోరా అని బాలు శివతో అంటాడు. మళ్లీ ఎందుకు రిస్క్ లో పడడం అని మీన ఎంతగా చెప్తున్నా సరే. బాలు మాత్రం రిస్క్ తీసుకోవడం తప్పులేదు అని శివాని నిగా పెట్టమని చెప్తాడు.

ప్రేమలోపడ్డ విద్య.. రోహిణి షాక్..

విద్య రోడ్డుపై వెళ్తూ ఉండగా అక్కడ కనిపించడంతో చెంప చెల్లుమనిపించుకున్నావో వ్యక్తి ఆగండి అని తన వెంట పడుతుంది. అయితే తనను అపార్థం చేసుకున్నాను అని చెప్పి తనకి సారీ చెప్తుంది. ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా అని అనుకుంటాడు.. అయితే సారీ చెప్పిన తర్వాత మరోసారి అతను చున్నీ పట్టుకోవడంతో నువ్వు జెంటిల్మెన్ అనుకున్నాను మళ్ళీ ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు అని విద్య మరోసారి మనోహర్ చంప పగలగొడుతుంది..అయితే తను తన మంచితనం గురించి మరోసారి నవ్వుకుంటూ ఇంటికి రాగానే.. రోహిణి కూడా ఇంటికి వస్తుంది అయితే విద్య చాలా మంచివాడు అని సంతోషంగా ఉంటుంది.. ఇంట్లో జరిగిన విషయాన్ని విద్యతో చెప్తుంది. రోహిణి మళ్లీ గుణాన్ని దించాలి అని అనుకుంటుంది.. ఇలా చేస్తేనే మా అత్తయ్య దగ్గర నాకు ఈ మార్కులు పడతాయని రోహిణి ప్లాన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘ విద్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×