E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి చెమటలు.. చెంపలు వాయించిన ప్రభావతి..ఇదేం సీన్ అయ్యా..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి చెమటలు.. చెంపలు వాయించిన ప్రభావతి..ఇదేం సీన్ అయ్యా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May9th: రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం మాట వినకుండా ఉంటుంది. ఆ డబ్బులు మా నాన్న ఇచ్చాడు అని కోతలు కోసావు కదా ఎవరి డబ్బులు అవి.. ఎందుకు నన్ను ఇంతగా మోసం చేశావు అని రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. ఆ డబ్బులతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటున్నావా? అసలు ఎక్కడ మీ నాన్న అని అడుగుతుంది. నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశావు.. నన్ను తలదించుకునేలా చేసావు.. నా భర్త ముందర నన్ను ఒక దోషిని చేసావు అని చెంపలు పగలగొడుతుంది ప్రభావతి.. మరి రోహిణి తన నిజ స్వరూపాన్ని బయటపెడుతుందా..? ప్రభావతి దెబ్బకి ఇంట్లోంచి పారిపోతుందా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

నేను లేకుంటే మనోజ్ అడ్డుక్కొనేవాడు..

అసలు డబ్బులు గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి ఏదో మాట్లాడుతున్నావు అని రోహిణిని ప్రభావతి చంపలు పగలగొట్టేస్తుంది.. ఆమెకి నేను లేకున్నావ్ అంటే కచ్చితంగా అడుక్కునేవాడు అని అనగానే ప్రభావతి ఇంకాస్త రెచ్చిపోతుంది. తనలో ఉన్న కోపాన్ని మొత్తం బయటకు కక్కేస్తుంది.. ఏం మాట్లాడుతున్నావే.. నువ్వు లేకుంటే నా కొడుకు అడుక్కు తినేవాడా.? వాడికి చదువు లేదా…? డిగ్రీలు లేవా మీలాగా మోసం చేయమని వాడికి నేర్పించావా అని ప్రభావతి అడుగుతుంది.. ప్రభావతిని ఎవరు ఎంతగా ఆపాలని ప్రయత్నించినా సరే అసలు ఆగదు.. ఎవరు ఆపకండి అని ప్రభావతి ఇంకాస్త సీరియస్గా రెచ్చిపోతుంది.. ఒకవైపు అందరూ ఎంతగా కొట్టదని అడుగుతున్న సరే ప్రభావతి మాత్రం అస్సలు ఆగని ఆగదు.

ఇంటి కోడలు పై చెయ్యి చేసుకోవద్దు..

Advertisement

ప్రభావతి కొడుతుండగా మీనా సత్యం ఇద్దరూ ఆపుతారు. చంపేస్తావా ఏంటి..? ఎందుకు ఇలా చేస్తున్నావ్ పిచ్చి ఏమైనా పట్టిందా నీకు అని సత్యం. అమ్మ రోహిణి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తనని పైకి వెళ్ళమని సత్యం పంపిస్తాడు. ఎందుకు ఇంత ఆవేశం తెచ్చుకుంటున్నావు నువ్వు నీ కొడుకు కూడా తప్పు చేశాడు కదా అని సత్యం అడుగుతాడు.. అమ్మ ఇద్దరు తప్పు చేస్తే తన కోడలికి మాత్రమే శిక్ష వేసి అమ్మావతి అని అనిపించింది అని బాలు అంటాడు.. ఇక నోరు ముయ్యి రా ఇంకాస్త రెచ్చగొడతావ్ ఏంటి అని బాలుని సత్యం అరుస్తాడు..

నన్నే మోసం చేస్తుందా..?

నేను రోహిణిని ఎంతగా నమ్మాను.. తను తన కుటుంబాన్ని తీసుకు రాకపోయినా సరే నేను తనకి తల్లిలాగా భావించాను.. తనని సొంత బిడ్డ లాగా చూసుకున్నాను.. నా భర్త కష్టాన్ని దోచుకోవాలని ప్లాన్ చేసింది నేను తనని ఎలా క్షమించాలి అని ప్రభావతి బాధ పడిపోతూ ఉంటుంది. మనోజు పైకి వెళ్ళబోతుంటే ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని అడుగుతుంది. రోహిణి బాధపడుతుంది అమ్మ అని అంటాడు.. నోరు మూసుకొని పక్కకు వెళ్ళు అని మనోజ్ ని తోసేస్తుంది ప్రభావతి. నువ్వు రోహిణి దగ్గరకు వెళ్లావంటే అస్సలు ఊరుకోను అని మనోజ్ కి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి..

బాలు పై ప్రశంసలు..

Advertisement

వామ్మో ఇంత మోసం జరిగిందా అని నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి మోసాన్ని నేను ఎక్కడా చూడలేదు అని మీనా అంటుంది.. అసలు రోహిణి ఇలా చేస్తుందని నేను అస్సలు ఆలోచించలేదు. పూలు కట్టేటప్పుడు కూడా నాకు ఈ ఆలోచన రాలేదు.. అలాగే నాకు అంత లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా కూడా నాకు అసలు అనిపించలేదు అని బాలు అంటారు.. అదేవిధంగా శృతి అలాగే రవి కూడా తమ స్టైల్లో రోహిణి మనోజుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. కానీ రోహిణి మాత్రం ఒక్కటే గదిలో కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది.. ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఎంతగానో నమ్మినవాళ్లే ఇంత మోసం చేస్తారని బాధపడిపోతూ ఉంటారు. ఎంత మోసం చేశారు.. మనోజ్ ఇన్ని రోజులు మోసం చేశారని అనుకున్నాను.. కానీ రోహిణి ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని మీనా శృతి ఇద్దరూ అనుకుంటారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి మోసం మళ్ళీ జరగకుండా చూసుకోవాలి అని అందరూ అనుకుంటారు. సత్యం కడుపును పుట్టిన కొడుకు ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు అని బాధ పడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..  రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: రమ్య భర్తతో అక్షయ్ బిజినెస్.. రాజేశ్వరికి షాక్..పల్లవి సూసైడ్…

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×