E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Vedhavathi : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ వేదవతి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

Illu Illaalu Pillalu Vedhavathi : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ వేదవతి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
Advertisement

Illu Illaalu Pillalu Vedhavathi : తెలుగు ఆడియన్స్ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ ఎన్నో ఉన్నాయి.. అందులో కొన్ని సీరియల్స్ మాత్రం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి వాటిలో ఈమధ్య ఎక్కువగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఉంది.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ సీరియల్లో మెయిన్ లీడ్లలో నటించిన వారిలో వేదవతి క్యారెక్టర్ ఒకటి.. రామరాజుకి తోడుగా ఉంటూ నా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్న వేదవతి పాత్రలో సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ ఆమని. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలతో బాగా ఫేమస్ అయిన ఈమె.. ప్రస్తుతం వరుసగా సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది. ఈమె రెమ్యూనరేషన్, అలాగే ప్రస్తుతం ఆమెకున్న ఆస్తులు గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఆమని ఆస్తులు ఎంతంటే..? 

సినిమాలలో నటిస్తూ మంచి క్రియేషన్ అందుకున్న హీరోయిన్లలో ఆమని ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై మన సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది. ఈమె సినిమాలలో కన్నా సీరియల్స్ ద్వారా బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సీరియల్స్ బాగానే ఉన్నాయి.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా ఆమె సెకండ్ ఇన్నింగ్స్స్టా ర్ట్ చేసింది.. ప్రస్తుతం ఈమె ఆస్తుల విలువ గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఆమెకు చెన్నైలో సొంత ఇల్లు ఉంది. దాంతో పాటుగా భర్త తరపున వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇక నగలు అలాగే పట్టు చీరలతో పాటుగా కుటుంబం నుంచి వచ్చిన ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. తన భర్త వదిలేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆమె పిల్లలు చూసుకుంటూ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.

Advertisement

Also Read :బుధవారం బోలెడు సినిమాలు.. వీటిని మాత్రం మిస్ చెయ్యకండి..

సీరియల్స్ రెమ్యూనరేషన్..? 

ఆమని కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆమె తమిళ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆయన తీసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా మారడంతో దివాళ తీశారు. తప్పని పరిస్థితులలో ఆమె సినిమాలను చేయడం మళ్ళీ మొదలు పెట్టింది. తన భర్తను వదిలేసి పిల్లల్ని చూసుకుంటూ కెరీర్ ని ముందుకు సాగేలా చేస్తుంది.. ఆమని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రెమ్యూనరేషన్ కూడా పెంచిందని తెలుస్తుంది. ప్రస్తుతం బొక్క సీరియల్ కి ఆమెకు దాదాపు 35 వేలకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా ఉంది.. సీరియల్స్ మాత్రమే కాదు అటు సినిమాలలో కూడా తల్లి పాత్రలో నటిస్తూ తెలుగు ఆడియస్ని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×