E-Paper
Advertisement

Illu illaalu pillalu Sukanya : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..? ఇదేం ట్విస్ట్..

Illu illaalu pillalu Sukanya : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..? ఇదేం ట్విస్ట్..
Advertisement

Illu illaalu pillalu Sukanya తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే కుటుంబం పరిస్థితి ఎలా ఉంటాయి అన్నది.. ఉమ్మడి కుటుంబాన్ని ఎలాగైనా సరే విడగొట్టాలి అని చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ ఇంటి పెద్ద కోడలు రామరాజుకి చిక్కులు పెడుతుంటారు.. అలాంటి సరికొత్త డైలీ సీరియల్ లోకి సుకన్య అనే కొత్త క్యారక్టర్ ఎంట్రీ ఇచ్చింది . రామరాజు పెద్దకోడలు శ్రీవల్లి కడుపుతో ఉంది అని అందరినీ మోసం చేస్తుంది.

ఇక వల్లి ని చూసుకోవడానికి తలకాయ సుకన్య ఎంట్రీ ఇస్తుంది. ఈమెకు తిరుపతితో ప్రేమాయణం మొదలవుతుంది. ఈ సీరియల్ లో సుకన్య క్యారక్టర్ హైలెట్ అవుతుంది. అయితే సుకన్య గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సుకన్యకు నిజంగా పెళ్లి అయ్యిందా..?

Advertisement

వల్లికి మరదలుగా వచ్చిన సుకన్య తాను చేస్తున్న ప్రాంతంలో కూడా భాగం పంచుకుంటూ కాపాడుతూ వస్తుంది. అయితే మళ్లీ చేస్తున్న ప్రతి పనిలోనూ సుకన్య తోడుగా ఉండడంతో ఇద్దరు ఇంకాస్త రెచ్చిపోతారు. ఈమధ్య సుకన్య క్యారెక్టర్ ఇవ్వడంతో జనాలు ఈమె గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరి సుకన్య గురించి ఇప్పటికే మనం ఒకసారి తెలుసుకున్నాము. సుకన్య అసలు పేరు రమ్య. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుకన్య తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో పెళ్లికూతురు గెటప్ లో మెడలో తాలితో కనిపిస్తుంది. అది చూసిన ఫ్యాన్స్ సుక్కుకు అప్పుడే పెళ్లి అయిపోయిందా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే సుకన్యకు పెళ్లయిందా లేదా అన్నది ఒక క్లారిటీ రావాలి అంటే ఈ అమ్మడు రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

Also Read: శనివారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..

రమ్య రియల్ లైఫ్.. 

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో సుకన్య క్యారెక్టర్ లో నటించిన రమ్య జనాలకు బాగా దగ్గరయింది.. గతంలో ఈమె జానకి కలగనలేదు అనే సీరియల్ పనిమనిషి క్యారెక్టర్ లో నటించి అందరినీ కడుపుబ్బా నవ్వించింది. అలాంటి క్యారెక్టర్ లోనే మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. సుకన్య ఎంట్రీ ఓ రేంజ్ లో జరిగింది అన్న విషయం చెప్పనక్కర్లేదు. ఈమె రియల్ లైఫ్ లో అనేక కష్టాలను ఎదుర్కొంది కన్నీళ్లను దిగమిగుతుంది అని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అంతేకాదు ఇప్పుడిప్పుడే వరుసగా సీరియస్ చేస్తూ బిజీగా ఉన్నారు రమ్య రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ప్రస్తుతం ఈ సీరియల్ ఎక్కువగా ను దాదాపు 20 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకముందు ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

Big Stories

Advertisement
×