E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భద్ర ఎమోషనల్.. ధీరజ్ డైలాగుతో ప్రేమ ఫిదా.. వల్లి మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episode: భద్ర ఎమోషనల్.. ధీరజ్ డైలాగుతో ప్రేమ ఫిదా.. వల్లి మాస్టర్ ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 10th: డాక్టర్ బయటికి రాగానే మా కోడలు ప్రేమకు ఎలా ఉంది అండి అని రామరాజు తో పాటు అందరూ వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడుగుతారు.. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఒకసారి అమ్మాయి ఎలా ఉందో మీరే చూద్దురు పదండి లోపలికి డాక్టర్ తీసుకొని వెళ్తుంది. అయితే ప్రేమను చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. తనకి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిన కూడా ఎటువంటి పెద్ద ప్రమాదం జరగలేదు. చిన్నక్క కాలు బెణికింది అని చెప్పగానే అమ్మయ్య అనుకుంటారు. ఇక మీరు ప్రేమని తీసుకొని వెళ్లొచ్చు అనగానే అందరూ కలిసి ప్రేమను ఇంటికి తీసుకొని వస్తారు.. ప్రేమని చూసిన సేన ఎమోషనల్ అయిపోతాడు..

నన్ను క్షమించు ప్రేమ.. 

సేన ప్రేమ దగ్గరికి వెళ్లి నన్ను క్షమించమ్మా ప్రేమా అని అడుగుతాడు.. వాడెవడో ఆక్సిడెంట్ చేస్తే మీరు నన్ను క్షమించండి అని అడుగుతున్నారు ఏంటి నాన్న అని ప్రేమ అడుగుతుంది.. చెప్పండి నాన్న ఎందుకు అడుగుతున్నారు అని ప్రేమ గుచ్చి గుచ్చి అడగడంతో నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను కదా అమ్మ అందుకే క్షమించు అని అన్నాను అని సేన అంటాడు. ఇక ప్రేమ నువ్వు చూసిన భద్ర కంట్రోల్ చేసుకోలేక పోతుంది.. తన మేనకోడల్ని అలా చూసి ఎమోషనల్ అయిపోతుంది. ఇలా అవుతుంది అని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉండడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది అని భద్ర అంటుంది. ఆ మాట వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. 

Advertisement

ఇప్పుడు అక్కడ వేదవతి కూడా లేదు కదా నేను చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది నువ్వు రా మామ ఇంటికి అని భద్ర ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం మౌనంగా ఉండిపోతుంది. ఏంటి ప్రేమ ఆలోచిస్తున్నావ్ రా అనేసి భద్ర అంటుంది. నిన్న అక్కడ ప్రేమగా చూసుకోవడానికి ఎవరూ లేరు అని అనగానే నా పెళ్ళాం పొగరుబోతు అత్త నా పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలి. నాకు బాగా తెలుసు అని ధీరజ్ అంటాడు. మా అమ్మ లేకపోయినా మామ కన్నా ఎక్కువగా నా భార్య నేను చూసుకుంటాను అని భద్రత చాలెంజ్ చేస్తాడు. తన మాట విన్న ప్రేమ ఫిదా అవుతుంది. ధీరజ్ ఒక్కసారిగా ఆ మాట అనగానే రేపు నామీద కోపం పోయిందనుకొని సంతోష పడిపోతూ ఉంటుంది..

ఇంట్లోకి ఎంటర్ అయ్యేందుకు వల్లి ప్లాన్..

ప్రేమకు ఇలా అవడంతో నువ్వు ఈ భోజనం తీసుకెళ్లి అక్కడ వాళ్ళందరికీ పెట్టి ఆ ఇంట్లో మళ్ళీ ట్రస్ట్ వేసి ఎందుకు ప్రయత్నాలు చేయాలి అని భాగ్యం సలహా ఇస్తుంది.. ప్రేమకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నేను ఇక్కడ ఉండే అత్తయ్య లేని లోటుని ప్రేమకి తీరుస్తాను అని నువ్వు అక్కడ సెటిల్ అయిపోవాలి అని భాగ్యం తన కూతురికి సలహాలు ఇస్తుంది.. నువ్వు నన్ను ధైర్యంగా పంపిస్తున్నావ్ కానీ నాకు అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉంది అమ్మ అని వల్లి అంటుంది. ఏం భయపడకుండా అక్కడికి వెళ్ళు నీ పని నువ్వు చెయ్యి విజయాన్ని సాధించు అని భాగ్యం వల్లిని అక్కడికి పంపిస్తుంది.

ధీరజ్, ప్రేమల మధ్య గొడవ..

Advertisement

ప్రేమ తనకు ఇలా అయిందని బాధ పడిపోతూ ఉంటుంది. సెల్ఫ్ లో ఈ డ్రెస్ దొరికింది పద నీకు డ్రెస్ చేంజ్ చేస్తాను అని ధీరజ్అనగానే ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు అని అంటుంది. నేనేం చేశానే ఎందుకు ఇప్పుడు నన్ను తిడుతున్నావు అని ధీరజ్ అంటాడు. నువ్వేం చేసావా ఈ వంకతో నన్ను అని అనగానే ఛీ నేను అలాంటి వాడిని కాదు అని ధీరజ్ అంటాడు. నువ్వు ఇప్పుడు వేసుకోలేవు అని వేస్తున్నాను అంతే తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు అని ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఇక మొత్తానికి ధీరజ్ ప్రేమకు డ్రెస్ మార్చి తీసుకుని వస్తాడు. భద్ర ప్రేమ తినిందో లేదో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ డ్రైవర్ నీ వెతకమని సేనాకు చెప్పగానే సేన కంగారు పడిపోతూ ఉంటాడు..

ప్రేమకు అన్నం తినిపించిన ధీరజ్..

నర్మదా ప్రేమ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే భోజనం తినిపిస్తాను అని అంటుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా ప్రేమ కెవ్వు మంటుంది. ఏంటే ఒకసారి అలా అరిచావు ఏమైంది నేనేమైనా తప్పుగా అన్నానా అని నర్మదా అంటుంది. నువ్వేమీ తప్పుగా అనలేదు అక్క.. ధీరజ్ మా వాళ్ల దగ్గర ఎంతగా శబ్దాలు చేశాడో చూసావు కదా ఇప్పుడు అవన్నీ అబద్ధమే అని తేలిపోతాయి కదా అతనే తినిపిస్తాడు అని అనగానే నర్మదా అవునవును అని అంటుంది. ఇక చేసేదేమీ లేక ధీరజు ప్రేమకు ప్రేమగా అన్నం వట్టిస్తాడు. ఈ ఎపిసోడ్ కి ఈ సీన్హై లెట్ గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో బల్లి యాక్సిడెంట్ గురించి నోరు జారి బయటపడుతుందేమో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: సూసైడ్ అటెంప్ట్ చేసిన రాజేశ్వరి.. రెచ్చిపోయిన పల్లవి.. రాజేశ్వరికి అవని నిజం చెప్తుందా..?

Related News

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Big Stories

Advertisement
×