E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ అనుమానమే నిజం.. సేనకు కొత్త టెన్షన్.. భర్తకు శ్రీవల్లి దూరం..?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ అనుమానమే నిజం.. సేనకు కొత్త టెన్షన్.. భర్తకు  శ్రీవల్లి దూరం..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 19th: ప్రేమను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి ధీరజ్ చేస్తడు.. ప్రేమనే ఎన్ని రోజులు ఎంత బాధ పెట్టాను అని ధీరజ్ బాధ పడిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు ప్రేమని నేను ఎందుకు దూరం పెట్టాను అని ధీరజ్ ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ని తను బాగు చేయాలని అనుకుంటాడు. ఆ గిఫ్ట్ ని తీసుకుని మళ్లీ ఎంతో అందంగా రెడీ చేస్తాడు ధీరజ్.. ప్రేమ నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ గిఫ్ట్ని నేను మరింత అందంగా తయారు చేయాలి అనుకొని దాన్ని అలాగే చేస్తాడు.. ప్రేమ ఉలిక్కిపడి భయపడుతూ ఒక్కసారిగా నిద్రలోంచి లేస్తుంది. అయితే ప్రేమ ఏమైంది అని అడుగుతాడు. నాకు పదేపదే ఆక్సిడెంట్ ఏ కళ్ళేకొస్తుంది అని చెప్పగానే నువ్వేం కంగారుపడకు దాని గురించి నేను తెలుసుకుంటాను. నీకు ఒక సర్ప్రైజ్ అని తన బొమ్మని ఎలా చేశాడో చూపిస్తాడు.. అది చూసిన ప్రేమ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది..

సేనకు కొత్త టెన్షన్..

లారీ డ్రైవర్ ని ఎలాగైనా పట్టుకోవాలి అని ధీరజ్ తన ఫ్రెండ్స్ అందరికీ అతని గురించి డీటెయిల్స్ ని షేర్ చేస్తాడు. ప్రేమని కావాలని యాక్సిడెంట్ చేసాడా? లేదా అన్నది తెలుసుకోవాలి అని ధీరజ్ చాలా ప్లాన్ చేస్తాడు. యాక్సిడెంట్ గురించి ప్రేమ ఇప్పటికీ భయపడుతుంది అని ధీరజ్ అనగానే తన ఫ్రెండ్స్ అందరూ తనకి సపోర్ట్ చేస్తారు. ఎలాగైనా సరే ఆ డ్రైవర్ని వెతకాలి అని అనుకుంటారు.. మాత్రం ఆ డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎక్కడికైనా పారిపో నీ గురించి తెలిస్తే మాత్రం నేను దొరికిపోతాను అని అనుకుంటాడు. ఇక డ్రైవర్ ని ఎలా తెలుస్తది మాయం చేయాలని స్ప్రేమ చేసిన ప్లాను వర్క్ అవుతుంది.. ఆ డ్రైవర్ని పట్టుకోవాలని చాలా ప్లాన్లు వేస్తాడు.

శ్రీవల్లికి కొత్త టెన్షన్.. 

Advertisement

ఇన్నిరోజులు ధీరజ్ కు ఏ విషయం తెలీదు అని శ్రీవల్లి అనుకుంటుంది. శ్రీవల్లి ఏం చేసినా సరే చెల్లుతుంది అని అనుకుంది.. కానీ ధీరజ్ కు నిజం తెలిసిపోయిందని శ్రీవల్లికి తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాబోయ్ ఇన్ని రోజులు వాళ్ళిద్దరికీ తెలుసు అనుకున్నాను ఈరోజు ధీరజ్ కూడా తెలిసిపోవడంతో నా బతుకు ఇంకా బస్టాండ్ అని అనిపిస్తుంది అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ధీరజ్ ఎలాగైనా సరే ఆ ఇంటికి రాకుండా చేస్తాడేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది.. శ్రీవల్లి తన తల్లి చేసిన దరిద్రమైన ప్లాన్ వల్లే ఈరోజు ఇలా ఇరుక్కున్నాను అని కోపంగా ఉంటుంది. అసలు ఏం జరిగినా సరే ఇక మీద చూసుకోవాలి అని శ్రీవల్లి అనుకుంటుంది.

ప్రేమ ఫెయిల్, ధీరజ్ షాక్..

ప్రేమను ఎలాగైనా సరే చాలా సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటాడు.. అయితే ప్రేమకు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ని పట్టుకోవాలని తన ఫ్రెండ్స్ తో మాట్లాడి వెనక్కి తిరిగి వస్తుండగా ఒక సెంటర్ దగ్గర ఎక్కువ మంది జనాలు గుమికూడి ఉంటారు.. అది చూసిన ధీరజ్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అక్కడికి వెళ్తాడు. అక్కడున్న ఓ వ్యక్తిని అడిగితే ఈరోజు ఎస్ఐ రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పగానే అవునా అయితే ప్రేమ కూడా పాస్ అయి ఉంటుంది అని వెళ్లి కనుక్కోవాలని అనుకుంటాడు. ప్రేమ హాల్ టికెట్ చెప్పగానే అక్కడున్న వ్యక్తి ఈ మ్యాచ్ ఫెయిల్ అయిందని చెప్తాడు. దాంతో ధీరజ్ ఈ పొట్టిది నన్ను మోసం చేసింది అని అనుకుంటాడు.

ధీరజ్ కు ప్రేమ నిజం చెప్తుందా..? 

Advertisement

ధీరజ్ ఇంటికి వెళ్లి ప్రేమకు ఆ న్యూస్ చెప్పాలని అనుకుంటాడు. నీ ప్రేమ ఫెయిల్ అయిందని చెప్తే బాధపడుతుంది అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. కానీ ప్రేమకు ఆ విషయం తెలిసి ఉంటుంది. దాంతో ప్రేమ ధీరజ్ కి ఎలా చెప్పాలని బాధ పడిపోతూ ఉంటుంది. మొత్తానికి ప్రేమకు ఈ విషయం తెలుసు అన్న విషయాన్ని ధీరజ్ తెలుసుకుంటాడు. వీరిద్దరి కన్వర్జేషన్ కాస్త కామెడీగా ఇంకాస్త రొమాంటిక్గా ఉండడంతో ఈ ప్రోమో కి హైలెట్గా నిలుస్తుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. ఆ తర్వాత సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. ఇది ఏమైనా కూడా ధీరజ్ ప్రేమ కలిసిపోవడం ప్రస్తుతం హైలెట్ అయిన విషయం అని చెప్పాలి..

Also Read : భరత్ ఫుల్ హ్యాపీ.. ఇంట్లోంచి వెళ్లిపోయిన శ్రీయ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×