E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: చందుకు షాకిచ్చిన వేదవతి.. అత్త కాళ్ళు పట్టుకున్న శ్రీవల్లి..చందు, శ్రీవల్లి కలిసిపోతారా..?

Illu Illalu Pillalu Today Episode: చందుకు షాకిచ్చిన వేదవతి.. అత్త కాళ్ళు పట్టుకున్న శ్రీవల్లి..చందు, శ్రీవల్లి కలిసిపోతారా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 25th: వల్లికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్ళగానే నర్మదా ప్రేమల దగ్గరికి వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది భాగ్యం. నా కూతుర్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని ఎవరో అన్నారు ఇప్పుడు హారతి ఇచ్చి మరి లోపలికి తీసుకొని వెళ్లారు అని భాగ్యం ఎగిరి ఎగిరి పడుతుంది.. అప్పుడే సడన్ గా ఎంట్రీ ఇచ్చిన ధీరజ్.. అంతగా ఎగిరి పడకత్త జడ కట్ అవుతుంది అని వెటకారంగానే సమాధానం చెప్తాడు. ఇక భాగ్యం ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్త ఎప్పుడొచ్చింది ఎప్పుడు బల్లి అక్క దగ్గరికి తీసుకొని వెళ్లారు ఎలా మధ్యలో జరిగింది అన్నది ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇదంతా చేసింది మేమే అని ధీరజ్ నర్మదా అంటారు.

రామారాజుకు నిజం చెప్పనున్న చందు..

రామరాజు తన కోడలు తన ఇంటికి వచ్చిందని చాలా సంతోషంగా ఉంటాడు.. లేదురా వల్లి మళ్లీ ఇంటికి రావడంతో పాటుగా నా ఇంటికి ఒక వారసుడు రాబోతున్నాడని రామరాజు మురిసిపోతూ మనసులో ఆనంద పడిపోతూ ఉంటాడు. ఇక రామరాజు దేవుని ప్రార్థిస్తూ నా కోడలు ఆరోగ్యంగా ఉండాలి పుట్టబోయే బిడ్డ చాలా ఆనందంగా ఆరోగ్యంగా పుట్టాలి ఎప్పుడూ ఏ కష్టం రానివ్వకుండా చూసుకో దేవుడా అనేసి దేవుడిని మొక్కుకుంటూ ఉంటాడు. అది చూసిన చందు నాన్న ఇంకా మళ్ళీ మంచిదని అనుకుంటున్నాడు ఎలాగైనా సరే నాన్నకు నిజం చెప్పాలి అని అనుకుంటాడు. నాన్నకు నిజం చెప్పి వల్లి ఇంట్లో ఉంచాలా లేదా అన్నది ఆయన నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది అని చందు అనుకుంటాడు. రామరాజు దగ్గరికి వెళ్లి నిజం చెప్పబోతాడు అప్పుడే వచ్చిన వేదవతి చందు ని పక్కకు లాక్కుని వెళ్తుంది..

చందుకు నిజం చెప్పిన వేదవతి..

Advertisement

ఏంట్రా ఏం చేస్తున్నావు అని వేధమతి అడుగుతుంది.. నీకోసం నే చూస్తున్నట్టు ఆ వల్లి ఎంత అమాయకురాలు ఏమీ కాదమ్మా అని చందు అంటాడు. అసలు తను చేసిన విషయం మీకు తెలిస్తే ఊరుకోరు అని చందు అనగానే అమూల్య విషయమే కదా నాకు తెలుసు అని వేదవతి అంటుంది. అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసిందన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఈ విషయం నీకు ఎలా తెలుసు అని చందు అడుగుతాడు. నాకు తెలుసు అందుకే నేను తనని దూరం పెట్టాను అని వేదవతి అంటుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది వదిన ఎలాంటిది అన్న విషయం కాదు నీ భార్య నీ పిల్లలు గురించి నువ్వు ఆలోచించాలి అని వేదవతి అనగానే చందు అవును రా అమ్మ చెప్పింది కూడా నిజమే అని అంటాడు.

భాగ్యంకు మైండ్ బ్లాక్…

అరె చిన్నోడా ఈ విషయం నీకు ఎలా తెలుసు అని వేదవతి అడుగుతుంది. నాక్కూడా ఎప్పుడో తెలుసమ్మా అని ధీరజ్ అనగానే వేదవతి షాక్ అవుతుంది. తనకే కాదు మాక్కూడా ఈ విషయం తెలుసా అని నర్మద ప్రేమలు కూడా అనడంతో మీ అందరికీ ఈ విషయం ఎప్పుడో తెలుసా అని వేదవతి అనుకుంటుంది. ఇక వేదవతి అంత ఈజీగా వల్లి వదినని ఎలా తీసుకొచ్చావు అని ధీరజ్ అడుగుతాడు. నేను అంత ఈజీగా ఎందుకు తీసుకొస్తారా అక్కడ జరిగింది ఏంటో మీరు కూడా ఒకసారి చూడండి అని వేదవతి ప్లాస్ బ్యాక్ గురించి చెప్తుంది. వల్లి గురించి నాకు తెలిసిన నిజాన్ని చెప్పి భాగ్యంకి చెంపలు పగలగొట్టానని వేదవతి చెప్పగానే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. భాగ్యంకి వేదవతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

భాగ్యంకు ప్రేమ స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

వల్లి అలాగే భాగ్యం అత్తింట్లో అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా డాన్సులు వేస్తూ ఉంటారు. మనం అనుకున్నట్లుగానే ఇంట్లోకి మళ్లీ అడుగు పెట్టేసాము ఇకమీదట నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కూతురుకి నూరిపోరుస్తూ ఉంటుంది. వల్లి నేను ఇకమీదట ఎటువంటి పని చేయను చాలా బుద్ధిగా ఉంటానని చెప్తున్నా సరే.. బాగ్యం మాత్రం అలా ఉంటే నీ తోడికోడళ్లు నీ నెత్తి మీద భర్తను చేస్తారని కూతురికి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ప్రేమలు భాగ్యంకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తారు.. భాగ్యం మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళిద్దరికీ కౌంటర్లు వేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మహా, చక్రీ ప్రేమలో పడతారా..? కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్.. గాయత్రి, మాధవ్ ఒక్కటవుతారా..?

Related News

బండి ఆపితే రామ్ చరణ్ ఫోటో చూపిస్తా – రోజా

బిగ్ బాస్ 10లోకి ప్రముఖ గేయ రచయిత్రి?

పవన్ తో పెళ్లిపై రీతూ చౌదరి క్లారిటీ!

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాటతో విద్య షాక్.. షీలాను దింపుతున్న బాలు.. పోలీసులకు దొరికిపోయిన మనోజ్..

Podarillu Today Episode : మాధవ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. హమ్మయ్య దొరికేశాడు మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Karthika Deepam 2 Serial Today Episode August 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ నే పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్నను బెదిరించిన పారిజాతం      

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంను నమ్మిన అమూల్య.. ధీరజ్ దెబ్బకు ప్రేమ షాక్.. భద్ర పై వేదవతి ఫైర్..

Intinti Ramayanam Today Episode: ఫ్యామిలీ పార్టీ అదుర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అవని.. పల్లవికి అశ్విన్ షాక్..

Big Stories

Advertisement
×