E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు వేదవతి వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. గుడ్ న్యూస్ చెప్పిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు వేదవతి వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. గుడ్ న్యూస్ చెప్పిన ధీరజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 11th: వల్లి వాళ్ళ బంధువైన సుకన్య ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఇంట్లో వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో చాలా జరుగుతుంది అని చెందుతూ మాట్లాడుతుంది. మామ్ భాగ్యమత్త అని చెప్పింది.. ప్రేమ అలాంటిది ఇలాంటిది అని చెప్పడంతో చందు మీ వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. ఏదైనా చేస్తారు అని చందు అంటాడు.. ఈ సుకన్య నా ప్రాణానికి ఎలా దాపరించింది నాకు కాపురంలో చిచ్చు పెట్టాలా కనిపిస్తుంది అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ మరోసారి చిగురిస్తుంది..

వేదవతి మాటతో ధీరజ్ షాక్..

ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటాడు. ధీరజ్ బాధపడిపోవడం చూసి దగ్గరకొచ్చిన వేదవతి ఏంట్రా అలా ఉన్నావు అని అడుగుతుంది. నాన్న నన్ను ఎంతగా అనుకున్నడు నాకు చాలా బాధగా ఉంది అమ్మ అని అంటాడు.. ఆ నగల వల్లే నాకు ఇదంతా జరుగుతుందేమో అని అనుకుంటాడు.. ఏమా కావాలనే ఇదంతా చేయలేదు నువ్వు కారు కొనడానికి ఇబ్బంది పడుతున్నావని చేసింది అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి ధీరజ్ అని నర్మదా అంటుంది.. అయినా అన్నానంటే అన్నానంటావు కానీ మీ నాన్న నా డబ్బులు ఇస్తానంటే నువ్వెందుకురా తీసుకోలేదు అని వేదవతి తిడుతుంది.. నువ్వెందుకు పనికిరావు రా నీకు చేతకాదు అని నాన్న నన్ను ఎన్నోసార్లు అన్నాడు ఆ మాటలు నాన్న దగ్గర అనిపించుకున్న తర్వాత మళ్లీ నేను ఇలా చేయడం మంచిది కాదు అని ధీరజ్ అంటాడు.. వాళ్ల మీద నేను నిలబడి నేనేంటో నిరూపించుకోవాలి అని ధీర అనగానే సాగర్ నువ్వు ఛీ అంటున్న సరే నీకోసం నాన్న డబ్బులు ఇవ్వాలని ముందుకు వస్తున్నాడని అంటాడు.

రామరాజు ఎమోషనల్..

Advertisement

తన కొడుకు మాటలు విన్న రామరాజు చాలా సంతోషంగా ఉంటాడు. తను నిలబడడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు అని బాధపడిపోతూ ఉంటాడు. ఎన్ని రోజులైనా తన కొడుకు ఎదుగుదల మాత్రం త్వరలోనే జరుగుతుంది అని అనుకుంటాడు.. సాగర్ అన్న మాటలు విన్న రామరాజు బాధపడిపోతూ ఉంటాడు.. ఒక కొడుకేమో తండ్రికి కొడుకు అంటే ఇష్టం లేదు అని నన్ను బాధ పెడుతూ ఉంటాడు. ఇంకో కొడుకేమో ఆత్మవివానం అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నాడు అని రామరాజు బాధపడిపోతాడు. మీ నాన్నని బాధ పెట్టొద్దు రా ధీరజ్ అని వేదవతి బ్రతిమలాడుతుంది.. ధీరజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి మనీ దొరికే ప్రయత్నం చేశాను రా అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు..

సుకన్యతో తిరుపతి ప్లానింగ్..

సుగుణ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తిరుపతి ఆమెకు లైన్ వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది తెలుసుకుని సుకన్య వీడు నాకు ఏదో చేయాలని అనుకుంటున్నాడు అని అనుకుంటుంది. ఎలాగైనా తప్పించుకోవాలి అని సుకన్య ఆలోచిస్తూ ఉంటుంది. అయితే సుకన్యతో మాత్రం తన జీవితం అని ఊహించుకుంటూ ఉంటాడు తిరుపతి.. మొత్తానికి తనని బుట్టలో వేసుకునే ప్రయత్నం అయితే చేస్తాడు.. కానీ అంకుల్ అంటూ ఒక్క మాటతో సుకన్య తిరుపతికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది..

భాగ్యంకు మైండ్ బ్లాక్..

Advertisement

ఫోన్ చేసిన భాగ్యం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటుంది.. కానీ ఏ విషయం అనేది చెప్పకుండా సుకన్య రిపోర్టింగ్ సుకన్య ఓవర్ అంటూ చెప్పడంతో భాగ్యం ఇది తింగరి తో మంచిదో అర్థం కావడం లేదు అని షాక్ అవుతుంది.. ఇక ప్రేమ నగల గురించి అని సుకన్య లీవ్ చేయడంతో వల్లికి ఫోన్ చేసి ఆ విషయం గురించి తెలుసుకోవాలని భాగ్యం అనుకుంటుంది. కానీ భాగ్యం వల్లికి ఫోన్ చేసి ఏంటో కనుక్కోవాలని అనుకుంటుంది ఆ ప్రేమ నగలు గురించి నీకెందుకు అని వల్లి ఎంత చెప్తున్నా సరే భాగ్య మాత్రం ఏదో తెలుసుకోవాలని అనుకుంటుంది.. ఫోన్తీసుకున్న సుకన్య నువ్వు నీ మొగుడికి దగ్గరవ్వాలి కానీ ఇలా మీ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకూడదు అని అంటుంది..

ప్రేమకు కొత్త టెన్షన్..

ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తారు. అయితే అతను చూడడానికి వింతగా ఉండడంతో ప్రేమ అతని చూస్తుంటేనే నాకు భయమేస్తుంది ఇక్కడ ఏదో జరిగినట్లు అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఎందుకు ప్రేమ టెన్షన్ పడతావు మనకి కారు వస్తుంది కదా నువ్వేమీ టెన్షన్ పడొద్దు అని ధీరజ్ ఎంతగా చెప్తున్నా సరే ప్రేమ మాత్రం కంగారు పడిపోతూనే ఉంటుంది.. అయితే ధీరజ్ మాట వినకుండా సంతకం పెడతాడు.. కల నెరవేర్చుకునేందుకు ఒక్కరోజు మాత్రమే ఉంది అని చాలా సంతోషంగా ఉంటాడు. మాత్రం కరెక్ట్ గా ఈఎంఐ కట్టాలి అని వార్నింగ్ ఇస్తాడు.. సాగర్ నీ తాగమని పోస్ట్ చేస్తాడు ప్రసాద్ రావు.. కానీ ధీరజ్ గురించి లేనిపోనివి చెప్పి షాక్ అయ్యేలా చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు రోహిణి షాక్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి.. చిచ్చు పెట్టిన శోభా..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×