E-Paper
Advertisement

Intinti Ramayanam Serial Today Episode September 24 : పల్లవిపై అవనికి అనుమానం.. జైలు శిక్ష నుంచి తప్పించుకున్న అక్షయ్.. స్వాతితో దొరికిన పల్లవి..

Intinti Ramayanam Serial Today Episode September 24 : పల్లవిపై అవనికి అనుమానం.. జైలు శిక్ష నుంచి తప్పించుకున్న అక్షయ్.. స్వాతితో దొరికిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Serial Today Episode September 24: నిన్నటి ఎపిసోడ్ లో హాస్పిటల్ కు వెళ్లొచ్చిన అవని, అక్షయ్ లు పల్లవి జూంకా ఏమైందని అడిగితే అక్షయ్ నన్ను కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెబుతాడు. నీ జూంకా ఎక్కడ ఉందో చెప్పు అని అక్షయ్ అరుస్తాడు. దానికి పల్లవి వాళ్ల నాన్న నేను చెబుతాను అంటాడు. పల్లవి జూంకా విరిగిపోయింది. దాంతో రిపేర్ ఇచ్చానని పల్లవి నాన్న అంటాడు. అప్పుడే షాప్ వాడు వచ్చి కొత్త జంకాలు ఇస్తాడు.. ఇక వాళ్ల నాన్న ఎర్ర చీర కట్టుకుంది, ఫ్యాంట్ వేసుకున్నాడు, చెప్పు అన్ని ఒకేలా ఉంటాయి అని అంటాడు. దానికి అక్షయ్ అవనీలు సారీ చెప్పి వెళ్తారు. ఇక ఉదయం వంట గదిలోకి పల్లవి వస్తుంది. అవనిని అడుగుతుంది ఏంటక్కా అలా చూస్తున్నావ్ నామీద అనుమానం తీరలేదా అంటే నీకు గురువింద గింజ స్టోరీ తెలుసా అంటుంది. తెలియదు అక్క అంటుంది. పిల్లి పాలు తాగడం గురించి కూడా తెలియదా అని అడుగుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Intinti Ramayanam Serial Today Episode September 24
Intinti Ramayanam Serial Today Episode September 24

ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి వంట గదిలోకి రాగానే అవని చూస్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి అవని దగ్గరకు వస్తుంది. ఏమైంది అక్కా నా మీద ఇంకా అనుమానం తీరలేదా.. జూంకాలు తెస్తే సరిపోతుందా.. నీకు గురువింద గింజ స్టోరీ తెలుసా అంటుంది. తెలియదు అక్క అంటుంది. పిల్లి పాలు తాగడం గురించి కూడా తెలియదా అని అడుగుతుంది.. అదేంటి అక్క అలా స్టోరీ అని అడుగుతుంది పల్లవి.. ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకున్నంత మాత్రానా దొంగ దొంగ కాకుండా పోతుందా అని పెద్ద క్లాస్ పీకింది. నేను దీన్ని సీరియస్ గా తీసుకోలేదు.. అదే పోలీసులకు చెబితే ఎలా ఉంటుందో ఆలోచించు.. హైట్, పర్సనాలిటీ కళ్ళు చూసి మనిషిని కనిపెడతారు అని గుట్టు రట్టు అవుతుందని పల్లవికి అవని వార్నింగ్ ఇస్తుంది. దీంతో పెట్టుకుంటే అనుకున్న పని చేస్తుంది. అనవసరంగా గెలకడం ఎందుకు అని సైలెట్ అవుతుంది. అప్పుడు అవని పల్లవి నిజంగా తప్పు చేసిందా లేదా నటిస్తుందా.. ఏదేమైనా నేను వదలను అని చెబుతుంది..

Intinti Ramayanam Serial Today Episode September 24
Intinti Ramayanam Serial Today Episode September 24
Advertisement

ఇక అందరు టిఫిన్ చెయ్యడానికి డైనింగ్ హాల్ ముందు కూర్చుంటాడు. అప్పుడే పల్లవి వచ్చి అత్తయ్య కమల్ బావ టిఫిన్ చెయ్యడానికి రమ్మంటే రాలేదు అని చెబుతుంది. దానికి అందరు కమల్ ను తిడతారు. ఇక అప్పుడే కమల్ వస్తే తల పగిలిపోతుంది వదినా తగ్గడానికి ఏదైన ఇవ్వు అంటుంది. వెదవ తాగితే హ్యాంగోవర్ రాకుండా ఉంటుందా అని తిడతారు. అప్పుడు పల్లవి దీన్ని అడ్వాంటెజ్ గా తీసుకోవాలని నా భర్తను తక్కువ చేసి మాట్లాడుతారా అని ఫీల్ అయినట్లు నటిస్తుంది. వినోద్ ను తిడుతుంటే కమల్ కు మందు పోసింది చక్రధర్ బాబాయ్ అని చెబుతాడు. ఇక పల్లవిని అవని మీ నాన్నను పట్టుకొని అడుగు వినోద్ ను కాదు అని చెబుతుంది. దానికి పల్లవి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది.

Intinti Ramayanam Serial Today Episode September 24
Intinti Ramayanam Serial Today Episode September 24

ఆ తర్వాత శ్రీకర్ హాల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. టెన్షన్ పడతాడు. ఎవరితో టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నావ్ అని అందరు అడుగుతారు. రేపు అన్నయ్య కేసు హిరింగ్ ఉంది కదా.. స్వాతిని సబ్మిడ్ చెయ్యాలని కోర్టు చెబుతుంది. కానీ డాక్టర్ కు నైట్ మెసేజ్ చేశాను ఇప్పుడు కాల్ చేశారు. రేపు స్వాతి స్పృహలోకి రాలేదు అన్నాడు. ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం అన్నాడని చెబుతాడు. ఇక స్వాతికి బయట ఉంటే ప్రమాదం అని అన్నయ్యను జైలులో పెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతాడు. పదేళ్లు రాకపోతే అప్పటివరకు అన్నయ్య అక్కడే ఉండాలా అని అందరు భాద పడతారు. ఇక ఈ విషయాన్ని పల్లవి వాళ్ల నాన్నకు చెబుతుంది. స్వాతి స్పృహలోకి రాకుంటే మనకే మంచిది కదా అని అంటాడు. ఇక అక్షయ్ నేను చెయ్యని తప్పుకు దోషి అవుతున్నా. ఇంట్లో వాళ్ల ముందు తల ఎత్తుకొలేకున్నా.. ఈ కేసు నుంచి ఎలా బయట పడాలి అని టెన్షన్ పడతాడు. అప్పుడే అవని వస్తుంది.. భోజనం చేద్దాం రండి అంటుంది. నాకొద్దు అని కోపంగా అంటాడు. అటు వాళ్ల నాన్న కూడా అమ్మను తిడతారు. అవని అత్తయ్య తో మాట్లాడటానికి వెళ్తుంది. ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కేసు గెలిచినా ఆనందంలో అందరు ఫ్యామిలీ పార్టీ చేసుకుంటారు. స్వాతి వచ్చి పల్లవికి ఫోన్ చేస్తుంది. పల్లవి ఏదో పెట్టే తీసుకొని కంగారుగా బయటకు వస్తుంది. అది గమనించిన అవని పల్లవి వెనకాలే వెళ్తుంది. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు అని ఇస్తుంది. అప్పుడే అవని ఎంట్రీ ఇచ్చి స్వాతి అంటుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో పల్లవి గురించి ఇంట్లో తెలిసిపోతుందేమో చూడాలి..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×