E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ప్రాణాలు కాపాడిన అవని.. పల్లవికి కొత్త టెన్షన్.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ప్రాణాలు కాపాడిన అవని.. పల్లవికి కొత్త టెన్షన్.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode February 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఒక్కసారిగా పల్లవి ఉలిక్కిపడి లేస్తుంది.. ఒకవేళ ఇంట్లో నిజం తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మా డాడీకి ఫోన్ చేసి ఏం చేయాలో ఒకసారి కనుక్కోవాలి అని అనుకుంటుంది ఇక చక్రధర్ కి ఫోన్ చేసి చెప్పగానే ఆ మీనాక్షిని లేపేద్దామని చక్రధరంటాడు.. మనం లేపేయాల్సింది మీనాక్షిని కాదు డాడ్ అవనీని అని పల్లవి చెప్పగానే చక్కగా కూడా సరే అమ్మ అవనిని లేపేసే ప్లాన్ చేద్దామని అంటాడు.. అవును డాడీ మనము మీనాక్షిని ఏమైనా చేస్తే మనకు ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి

ఆ అవని నేను లేపేస్తే మన హ్యాపీగా ఉండొచ్చు అని పల్లవి సలహా ఇస్తుంది. అలాగే అమ్మ నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని చక్రధరంటాడు.. పల్లవి చక్రధరి ఇద్దరు కలిసి పక్క ప్లాన్ చేసి అవి నేను చంపేందుకు కుట్ర చేస్తుంటారు. పల్లవి తన తల్లిని ఎంతగా అవమానించిందో అని ఆలోచిస్తున్న అవని అసలు మా అమ్మ ఎక్కడికి వెళ్లింది అర్థం కావడం లేదే.. ఆ చక్రధర్ ఏదైనా చేశాడా? ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్రధర్ మంచి వాడిని నమ్ముతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి మాత్రం నువ్వు ఎంత ఆలోచించినా కూడా నీకు ఎలాంటి ప్రయోజనం లేదు మీ అమ్మని చంపేస్తాను. అంతకన్నా ముందు నిన్ను చంపేస్తాను అని అనుకుంటూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని తన తల్లి ఎక్కడుందో వెతకాలని అనుకుంటుంది. తల్లి గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్లిపోతుంది. పల్లవి అది గమనించి గొంతు మార్చి ఎవరో తెలియని వ్యక్తి లాగా ఫోన్ చేసి చెప్తుంది. మీరు అవని నేను అండి మీ అమ్మగారు ఇక్కడ రామాలయంలో కనిపించారు మీరు రండి అని చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న అవని అవునండి మా అమ్మగారే ఎక్కడ కనిపించారు ఏ రామాలయంలో అని అడుగుతుంది. ఇక పల్లవి అవని బయలుదేరిన విషయాన్ని చక్రధర్ కు ఫోన్ చేసి చెప్తుంది. ఇక ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి అవని వస్తున్న విషయాన్ని చెప్తాడు చక్రధర్.. అవని రావడం గమనించిన డ్రైవరు తనని ఎలాగైనా సరే ఇవాళ చంపేయాలని అనుకుంటాడు. అక్కడే సీన్ రివర్స్ అవుతుంది.. చక్రధర్ ను యాక్సిడెంట్ నుంచి అవని కాపాడుతుంది.

హాస్పిటల్ లో అవని చక్రధర్ పక్క పక్కన బెడ్ పై పడుకుని ఉంటారు.. అయితే అవని అతనికి ఇంకేం ప్రమాదం లేదు కదా అని అడుగుతుంది. అక్కడికి వచ్చిన నర్సు అతనికి ఇంకేం ప్రమాదం లేదండి మీకు తీసేస్తాను అని అంటుంది.. ఇక స్పృహలోకి వచ్చిన చక్రధర్ నేనెక్కడున్నావేంటి ప్రాణాలతో ఉన్నానో లేదో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ కూర్చోవే డాక్టర్ నీకేం పర్వాలేదండి మీరు ఇప్పుడు ప్రాణాలు తోనే బయటపడ్డారు అంటాడు.. పల్లవి మాత్రం అవన్నీ చచ్చిందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పల్లవిని కోటిలింగం ఆడుకుంటాడు. ఇంకాస్త రెచ్చిపోయి కోటిలింగానికి దిమ్మతిరిగేలా చేస్తుంది. ఇక పల్లవిని ఇమీటేట్చేస్తూ కోటిలింగా కనిపించడంతో పల్లవి సీరియస్ అవుతుంది..

Advertisement

ఆ తర్వాత కోటిలింగం వెళ్లి కమల్ ని పిలుచుకుని వస్తాడు.. కమల్ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నాకు కూడా చెప్తే ఏదో ఒక ఆలోచన చెప్తా కదా అనేసి అంటాడు. అదేం లేదు బావ నేను బాగానే ఉన్నాను అని పల్లవి అంటుంది.. చక్రధర్ కి డాక్టర్ మిమ్మల్ని కాపాడింది ఆమెనే అని అవని గురించి చెప్పడంతో ఫీల్ అయిపోతాడు. మీకు అన్యాయం చేయాలనుకున్నావ్నాకు న్యాయం చేయాలని ఎలా అనుకున్నావు నా ప్రాణాలని ఎందుకు కాపాడావు అని చక్రధర అడుగుతాడు.. మా అమ్మకి అన్యాయం చేసావు. అది కాస్త కోపం అంతే తప్ప నువ్వు చనిపోవాలని ఎప్పుడూ మా కనిపించలేదు అని అవని అంటుంది. నువ్వు మా తండ్రిగా ఒప్పుకోవాలి అన్నదే మా తాపత్రేయం నువ్వు చనిపోవాలని నేను ఈరోజు అనుకోలేదు అని అవని అంటుంది. అవని చేసిన పనికి చక్రధర్ ఫీల్ అయిపోతాడు.

పల్లవి చక్రధర్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ అతను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. అవని గురించి తను రియలైజ్ అయినట్లు కనిపిస్తాడు.. రాజేష్ అన్న కి ఫోన్ చేసిన పల్లవి డాడ్ ఎక్కడున్నాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పల ఫ్రెండ్స్ తో బయటికెలు ఇస్తానని వెళ్ళాడు కదా అక్కడ పార్టీలో ఉన్నట్టున్నారు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఉంటుంది. రాజేశ్వరి మీనాన్నతో నీకు ఫోన్ చేస్తానులే అని అంటుంది.. అప్పుడే అవ్వని ఇంటికి వస్తుంది.. అతలకి కట్టేమిటి ఏమైంది అని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతుంటారు.. చిన్న యాక్సిడెంట్ జరిగింది అని ఎంత చెప్తున్నారు సరే ఎవరు వినరు. పల్లవి మాత్రం ఇది బతికి బయటకు వచ్చిందా? ఇక నా పని అయిపోయినట్లేని టెన్షన్ పడుతూ ఉంటుంది.

Also Read :‘విష్ణు విన్యాసం ‘ ట్విట్టర్ రివ్యూ.. శ్రీ విష్ణు హిట్ కొట్టాడా..?

అవని దగ్గరకు వచ్చినా అక్షయ్ నిజంగా నేను కింద పడిపోయావా నాకు కూడా అబద్ధం చెప్పాలని అనుకుంటున్నావా అని అంటాడు. మీకు నేనెందుకు అబద్ధం చెప్తానండి ఆ చక్రధర్ ని ఒక ప్రమాదాన్ని ఇచ్చి కాపాడిపోయాను. అప్పుడు నాకు ఇంకా ఏం తగిలింది అని అసలు నిజం బయటికి చెప్పేస్తుంది. ఆ తర్వాత అలాంటి దుర్మార్గున్ని చంపేయనే కాకుండా ఎందుకు నువ్వు అడ్డుకున్నావు అని అక్షయ్ సిరీస్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది చూడాలి…

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×