E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భానుమతిని ఆడుకున్న కోటిలింగం.. కమల్ కు మాటిచ్చిన అక్షయ్.. పల్లవి ఫుల్ హ్యాపీ.. చక్రధర్ రివేంజ్..?

Intinti Ramayanam Today Episode: భానుమతిని ఆడుకున్న కోటిలింగం.. కమల్ కు మాటిచ్చిన అక్షయ్.. పల్లవి ఫుల్ హ్యాపీ.. చక్రధర్ రివేంజ్..?
Advertisement

Intinti Ramayanam Today Episode January 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి ఒడి నింపేందుకు రాజేశ్వరిని పిలవడానికి వెళ్తారు.. నా భర్త రిలీజ్ అవ్వకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు. ఆడపిల్లని ఆశీర్వదించి ఆనందించడానికి తల్లిదండ్రులు కలిసి రావాలన్న విషయం మాత్రం తెలియదా మీకు.. బాబాయ్ అరెస్ట్ అవ్వడానికి పల్లవి గర్భవతి అయిన దానికి రెండింటికి ముడిపెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. నా భర్త మంచివాడు కాదు మీకు తెలుసు కదా మీకోసమే నేను ఎంతగా ఆలోచించను. అలాంటిది నా భర్త మారిపోయిన సరే మీరు నా భర్తని విడుదల చేయడానికి ఒప్పుకోవట్లేదు అని రాజేశ్వరి అడుగుతుంది. భర్తతో కలిసి నేను ఇంటికి వస్తాను లేదంటే మాత్రం ఆ ఇంటికి రాను అని రాజేశ్వరి తేల్చి చెప్పేస్తుంది..

పల్లవి గుమ్మం బయట అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది.. పల్లవి ఎక్కడ అని భానుమతి ఇల్లంత వెతుక్కుంటూ ఉంటుంది.. అయితే పల్లవి కోసం బాదం పాలు తీసుకుని వెళుతుంది.. పార్వతీ రాజేంద్ర ప్రసాద్ కూడా పల్లవి కోసం వెతుకుతూ బయటకు వస్తారు.. అక్కడ రాజేశ్వరి వస్తుందని పల్లవి ఎదురు చూస్తూ ఉంటుంది.. రాజేశ్వరి రాదని చెప్పగానే ఎలాగైనా సరే నువ్వు తనని తీసుకురావాలి అని పార్వతి అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాత్రి భానుమతి కోటిలింగం ఇద్దరు కలిసి కళ్ళజోడు దుప్పటి కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడుంది బామ్మ గారు చాలాసేపటి నుంచి మనం వెతుకుతున్నాం కదా కనిపించలేదు ఏంటి అని కోటిలింగం అంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య కోటిలింగం దగ్గరకొచ్చి ఏంటి కోటి ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది. బామ్మ గారి దుప్పటి కనిపించలేదంట ఎక్కడుందా అని వెతుకుతున్నాము అని అంటాడు. ఆ తర్వాత ఆరాధ్య చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా పెట్టుకున్నట్లు ఉంది మీరు అని అంటుంది. నువ్వు వేసుకున్న అదొక్కటి భామదే అని అనగానే ఫోన్ తీసుకొని ఆ దుప్పటి ను చూసి భానుమతి కోటిలింగంపై సీరియస్ అవుతుంది.. నేను ఇందాక చలికి జలుబు వస్తే దానికి తుడుచుకున్నాను బామ్మ గారు అని అనగానే భానుమతి ఆ దుప్పటి కింద పడేస్తుంది..

ఆ తర్వాత కమల్ అవని అక్షయలతో మాట్లాడాలని అనుకుంటారు.. ఏంటి కమల్ ఏదో మాట్లాడాలని అనుకుంటున్నావు.. అదేంటో చెప్పు అని అడుగుతారు.. మామయ్యని బయటకు తీసుకురావాల అన్నయ్య నా భార్య తల్లి కాబోతుంది అందుకే నన్ను అడిగిన మొదటి కోరిక ఇదే అని అంటారు. చక్రధర్ మామయ్య గురించి నీకు ఎక్కువ తెలుసు కదరా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అక్షయ్ ఎంత చెప్పినా సరే నా భార్య కోరిక తీర్చడం నా ధర్మం అని అంటాడు. తర్వాత మీ ఇష్టం అన్నయ్య నా మాట కాదనకుండా మామయ్యని తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను అని అంటారు..

Advertisement

ఉదయం లేవగానే కమల్ శ్రీకర్ ఇంటిని పూల తోటి డెకరేట్ చేస్తూ ఉంటారు.. ఏమైంది ఎందుకురా గుమ్మానికి పూలు కడుతున్నారు అని భానుమతి అడుగుతుంది.. ఈరోజు పల్లవి ఒడి నింపడానికి వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు కదా అందుకే ఈ హడావిడి అని కమల్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నా కూతురు అల్లుడు రాబోతున్నారా అని భానుమతి అడుగుతుంది. చక్రధర్ జైల్లో ఉన్నాడు కదా ఎలా వస్తాడు అని అనగానే అన్నయ్య మామయ్యని విడిపించి తీసుకురావడానికి వెళ్ళాడు కచ్చితంగా తీసుకొని వస్తాడు అని అనగానే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు.

ఇక ఇల్లంతా ముస్తాబు చేసి పూజకి అంత సిద్ధం చేస్తారు. అక్షయ్ చక్రధాన్ని విడిపించి తీసుకొని బయటకొస్తాడు. నా భార్యతో సెంటిమెంట్ డైలాగులు చెప్పి నీ చేతే నన్ను బయటకు తీసుకొచ్చేలా చేశాను చూసావా అని చక్రధరంటాడు. రాజేశ్వరి మాత్రం పల్లవి కడుపుతో ఉంది. మనం అక్కడికి వెళ్లాలి అందుకే మిమ్మల్ని రిలీజ్ చేశారు రండి వెళ్దాం అని అంటుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా చక్రధర్ రాజేశ్వరి రాబోతున్నారని చాలా సంతోషంగా ఉంటారు. అయితే పల్లవి మాత్రం మా నాన్న మా అమ్మ వచ్చిన తర్వాత నేను ఈ ఫంక్షన్ చేసుకుంటానని అంటుంది..

Also Read :బాలు వద్దన్నా గుడికి వెళ్లిన మీనా.. శివ ఫుల్ హ్యాపీ.. ప్రభావతి మాటతో బాలు షాక్..

వస్తున్నారు కదా ఇంకెందుకు నువ్వు అలా అంటున్నావు కచ్చితంగా ఈ ఫంక్షన్ జరుగుతుంది అని అంటుంది భానుమతి.. చక్రధర్ రాజేశ్వరి వచ్చారని చూసిన పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది.. అత్తయ్య మామయ్య వచ్చారని కమల్ కూడా బయటకు వెళ్లి వాళ్ళని లోపలికి తీసుకొని వస్తారు. చక్రధర్ అవని పై సీరియస్ గా ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Big Stories

Advertisement
×