E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ఫుల్ హ్యాపీ.. అవనిని చంపేందుకు ప్లాన్..కాపాడిన చక్రధర్.. ట్విస్ట్ ఇదే..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఫుల్ హ్యాపీ.. అవనిని చంపేందుకు ప్లాన్..కాపాడిన చక్రధర్.. ట్విస్ట్ ఇదే..
Advertisement

Intinti Ramayanam Today Episode March 21st: నిన్నటి ఎపిసోడ్ లో..  తమ సైట్ కి భూమి పూజ కోసం అని ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీని తీసుకొని అక్కడికి వెళ్తారు.. అక్కడ దంపతులు కలిసి పూజ చేయాలని అనగానే.. అవని నేను పల్లవి కమల్ అక్షయలు జనరల్ గా కూర్చొని పూజ చేస్తామని అంటుంది.. ఇది భూమి పూజ దీన్ని మంచి మనసున్న వాళ్ళే చేయాలి. స్వచ్ఛమైన మనసుతో ఉన్నవాళ్లు ఈ పూజ చేస్తే అది పది కాలాలు పచ్చగా ఉంటుంది అని పార్వతి అంటుంది. ఇక తర్వాత పల్లవిని వద్దని చెప్పగానే పల్లవి ఫీల్ అయిపోతుంది. ఇక నేను ఆ పూజ చేయను లేండి అని వెనక్కి వెళ్ళిపోతుంది.. తర్వాత అవని పూజ చేస్తూ ఉంటే పల్లవి అవని పై కోపాన్ని పెంచుకుంటుంది.. అవని వల్లే నాకు ఈ అవమానం జరిగింది అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది.. పల్లవి పార్వతి అన్న మాటని తలుచుకొని బాధపడిపోతూ అవమానంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అది చూసినా శ్రియ పల్లవి అవమానంగా ఫీల్ అవుతుందేమో అని అంటుంది. హరి ఫీల్ అవుతున్నట్లు ఉంది రా అమ్మ అన్నందుకు అని అనగానే.. ఏం పర్లేదు అన్నయ్య అనే కమల్ లైట్ తీసుకుంటాడు దాంతో ఇంకా ఫీల్ అయిపోతుంది పల్లవి. వీటన్నిటికీ కారణం అవని అవని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలి అప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని పల్లవి అనుకుంటుంది.

నెక్స్ట్ మనం సైట్ కి వెళ్ళాలి అక్కడ బిల్డింగ్ ని చూడాలి అని కమల్ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటుంది.. అక్కడ సైట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఫోన్ చేసి అవని అనే అమ్మాయిని చంపాలి అని చెప్తుంది. అతను ప్లాన్ చెప్పగానే పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అవనిని చంపేందుకు పల్లవి భారీ స్కెచ్ ని వేస్తుంది. అవని నీ చంపేందుకు చేసిన ప్లాను సక్సెస్ అవుతుందని పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది. అవని నేను మృత్యువు వెంటాడుతున్న విషయం తెలియక అయోమయంలో ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని వాళ్లందరికీ అక్షయ్ సైట్ ఎలా ఉంటుందో అని చూపించాలని లోపలికి తీసుకొని వెళ్తాడు.. అక్కడ మొత్తం లోపల ఎలా ఉంది అన్నది చూస్తూ అందరూ చాలా బాగుందని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక కమల్ కూడా పల్లవిని లోపలికి తీసుకొని వెళ్తే పల్లవి మాత్రం మధ్యలోనే తప్పించుకొని పక్కకు వెళ్ళిపోతుంది.. మా ఆయన ఏం చేసినా బాగానే చేస్తాడు మీరు అనుకున్నట్లుగా ఈ బిల్డింగు చాలా బాగుంది అని అవని అక్షయ పై ప్రశంసలు కురిపిస్తుంది. ఎవరికి అనుకూలంగా వాళ్లకి సరిపోతుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా ఈ ఇల్లు బాగా నచ్చుతుంది అని అవని అక్షయ్ ను తెగ పొగిడేస్తుంది. మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు నిజంగానే చాలా బాగుంది అని అవని అంటుంది.

కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా అన్నయ్య ప్లాన్ చాలా బాగుంటుంది ఎప్పుడు అని అనుకుంటారు.. అయితే అవని మీరు ఆరాధ్య కి లోపల మొత్తం చూపించండి నేను బయట వెళ్లి ఎలా ఉందో చూస్తాను అని అంటుంది. వాళ్లందరూ లోపల చూస్తుండగా అవని బయట ఎలా ఉందో చూడాలని బయటకు వచ్చేస్తుంది. అక్కడ బయట పల్లవి అవన్నీ చూసి తన మనిషికి ఫోన్ చేసి వాళ్ళు బయటికి వచ్చారు కిందకు వదలరా అని చెప్తుంది.. ఇవాళ అవని పీడ ఎలాగైనా సరే విరగడ అయిపోతుంది.. ఇక అవని నా నుంచి తప్పించుకోలేదు అని పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది.. అవనిని ఎలాగైనా ఈ రోజు చంపేస్తే ఇక ఏ నిజాలు బయటికి రావు నేను సేఫ్ గా ఉండొచ్చు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది.

Advertisement

చక్రధర్ అవనికి ఒక భయంకర నిజం చెప్పాలి అని అక్కడికి వస్తాడు. అక్కడ అవని ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటాడు. అవని మాత్రం బయట చాలా బాగుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పల్లవి మనిషి తన పైన ఒక ట్రేని వదిలేస్తాడు. అందులో ఎక్కువ మొత్తంలో ఇటుకలు ఉంటాయి అది అవని మీద పడితే స్పాట్లోనే చచ్చిపోతుంది అని పల్లవి అనుకుంటూ సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక అతను మెల్లగా దాన్ని వదులుతాడు అవని స్పాట్ లోనే ఉండడంతో పల్లవి ఈరోజు అవన్నీ చావుని చూసి నేను కల్లారా సంతోషించాలి అని అనుకుంటుంది.. ఇక ఆ లిఫ్టు అవని దగ్గరికి వస్తూ ఉండగా చక్రధర్ మధ్యలో వచ్చి అవని నీ పక్కకు లాగేస్తాడు. అవన్నీ చూసుకోవాలని లేదా ఎంత పెద్ద ప్రమాదం జరిగేది అని చక్రధరంటాడు.. అసలు ఎలా జరిగింది ఇది అని అవని కంగారు పడిపోతూ ఉంటుంది.

Also Read :అడ్డంగా ఇరుక్కున్న వల్లి.. వేదవతికి తెలిసిపోయిన నిజం.. నర్మద ప్లాన్ సక్సెస్..

సైట్ కి చక్రధర్ రావడంతో మిగిలిన వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని సీరియస్ అవుతాడు. అవని మాత్రం అతను మా నాన్న ఇవాళ నా ప్రాణాలను కాపాడాడు అది మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అరుస్తుంది.. అసలు ఆ లిఫ్ట్ కిందకి ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు నేను తేల్చుకుంటాను అని చక్రధర్ కూడా అక్షయ్ తో పాటు పైకి వెళ్తాడు. పల్లవి మాత్రం తన ప్లాన్లు దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి అని చాలా ఫీల్ అవుతుంది. నేను ఇక్కడే ఉంటే నా మీద డౌట్ వస్తుంది అక్కడికి వెళ్లి ఏమైందో కనుక్కోవాలని అవని దగ్గరికి వెళ్లి ఏమైంది అక్క ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది. అవని ఇదంతా పల్లవి పని అని అనుకుంటూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పల్లవి ఇదంతా చేసింది అని అవని తెలుసుకుంటుందా..? ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×