E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మందు కొట్టి రచ్చ చేసిన పల్లవి.. డ్యాన్స్ ఇరగదీశారు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: మందు కొట్టి రచ్చ చేసిన పల్లవి.. డ్యాన్స్ ఇరగదీశారు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 30th : కమల్, అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా వంట దగ్గర చూసుకుంటూనే బొండంలో వోడ్కా కలుపుకొని తాగాలని అనుకుంటారు.. కొబ్బరి బొండంలో కామన్ ఓటుకు కలిపి ఎవరికీ తెలియకుండా తాగాలని అనుకుంటాడు అయితే వీరిద్దరూ తాగుతూ ఉండగా.. అక్కడికి భానుమతి అలాగే పల్లవి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వస్తారు.. ఆ బొండంను చెరోకటి తీసుకొని ఇద్దరు తాగుతారు. అందులో మందు కలిపారు అని తెలియకుండానే వాళ్ళు తాగడంతో వీళ్ళిద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు

రచ్చ చేసిన పల్లవి, భానుమతి..

పల్లవి అలాగే భానుమతి కమల్ తాగాలనుకున్న కొబ్బరి బొండాలని తాగేస్తారు. అందులో ఓటుగా కలుపుకొని వాళ్ళు తాగుదాం అనుకుంటారు కానీ వీళ్లు తాగడంతో వాళ్ళు షాక్ అయిపోతారు. ఇద్దరూ కలిసి తాగేసి ఇదేదో తేడాగా ఉంది కానీ బాగుంది అని అనుకుంటారు.. ఇక వీళ్లిద్దరూ లోపలికి వెళ్లి ఇంకెవరికి చేస్తావురా అది కమల్ అలాగే శ్రీకరి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళిద్దరూ లోపలికి పరుగులు పెడుతూ ఎంట్రీ ఇస్తారు. అనుకున్నట్లుగానే డాన్స్ అంటూ రచ్చ రచ్చ చేస్తారు.. అంతేకాదు తాగింది తూగుతూ ఊగుతూ వాళ్ళు చేసిన రచ్చ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది..

డ్యాన్స్ లతో అదరగొట్టిన జంటలు..

Advertisement

పల్లవి భానుమతి ఇంట్లోకి తూలుతూ వస్తారు. ఏంటి వీళ్ళిద్దరికీ ఏదో అయినట్లుంది అని అందరూ అనుకుంటారు. కానీ పల్లవి మాత్రం డాన్స్ చేయాల్సిందే ఇంత మౌనం గా ఉంటే ఏంటి అని అంటుంది. భానుమతి మాత్రం మగాళ్లు ఒట్టి మాయగాళ్లు అంటూ కమల్ని పట్టుకొని డాన్స్ ఇరగదీస్తుంది.. ఆమె వేసిన డాన్స్ ఎపిసోడ్కి హైలెట్ గా నిలుస్తుంది. ముసలి దాన్ని నేనే వేశాను మీరు ఎందుకు వేయలేరు అంటూ అవని అక్షయలను కూడా డాన్స్లు వేమని భానుమతి రచ్చ చేస్తుంది. ఇక ఆ తర్వాత పల్లవి కమల్ డాన్స్ ఇరగదీస్తారు. భరత్ ప్రణతిలు కూడా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తారు. మొత్తానికి వీరిద్దరూ తాగినా సరే ఎపిసోడ్ ని ఎంటర్టైన్ చేశారు అని జనాలు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ తాగారని అవినీతి చెప్పడంతో అవని వెళ్లి వాళ్లకి మజ్జిగ తాగిస్తుంది.

ఆగలేకపోతున్న అక్షయ్..

అవని ఎక్కడుంటే అక్షయ్ ఎక్కడికి వెళ్లి నేను ఆగలేక పోతున్నాను నువ్వు నాకు నిజం చెప్పాల్సిందే అని అంటాడు. అవని వంట చేసే వాళ్ల దగ్గరికి వెళ్లడంతో అక్షయ కూడా వెనకాలే వెళ్తాడు. అవని మీద చెయ్యి వేయగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అవని. నేను ఆగలేకపోతున్నావా నేను నాకు ఇప్పుడు చెప్పాల్సిందే అని అంటాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే ఏంటండీ మీ పాడు పనులు అని అవని అంటుంది.. దాని గురించి కాదు శ్రియకి ఏం చెప్పి ఒప్పించావు.. రాజేశ్వరి అత్తకి ఏం చెప్పి భరత్ ని తీసుకుని రమ్మని చెప్పావు అని అడుగుతాడు.. ఆ విషయం గురించి ఇప్పుడే చెప్పాలా అని అంటుంది అవని. అవును నేను అసలు ఆగలేక పోతున్నాను నువ్వు వెంటనే నాకు నిజం చెప్పకపోతే నేనేమైపోతానో అని అక్షయ్ అంటాడు. ఇక అవని అక్షయ్ నుంచి తప్పించుకుని వచ్చేస్తుంది..

అవని చెప్పిన నిజంతో అక్షయ్ షాక్…

Advertisement

అందరూ రెడీ ఈ బయటికి వస్తుండగా అవనీని నాకు నిజం చెప్తావా లేదా అని అడుగుతాడు అక్షయ్. ఇప్పుడు కచ్చితంగా మీకు నిజం చెప్పాల్సిందే అంతేనా అని అవని అడుగుతుంది.. మీరు కచ్చితంగా నాతో నిజం చెప్పాల్సిందే అని అక్షయ్ అనడంతో ఏం లేదండి మావయ్య గారు కోమా నుంచి బయటపడే అవకాశాలున్నాయని డాక్టర్ చెప్పారు మరి కొద్ది రోజుల్లో మావయ్య గారు లేచి నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఎవరి ఆస్తి వాళ్ళకి పని చేస్తారు అని శ్రియతో చెప్పాను.. తను ఆస్తి కోసమే పరిగెత్తుకుంటూ వచ్చేసింది.. ఇక రాజేశ్వరి పిన్నికి భరత్ పల్లవిలో పుట్టుక గురించి నిజం చెప్తానని చెప్పి భయపెట్టాను.. తను కూడా వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చేసింది అని నిజం చెప్పగానే నువ్వు గ్రేట్ అవ్వని అని అక్షయ్ ప్రశంసలు కురిపిస్తాడు.

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

బర్త్డే గర్ల్ఇంకా బయటికి రాలేదు ఏంటి అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.. అయితే డ్రస్సు పాడైపోయింది కదా కొత్త డ్రెస్ లేదని ఏడుస్తూ ఉండిపోయింది ఏమో అని పల్లవి తనను తానే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా అవని ఆరాధ్యను తీసుకుని రావడంతో అది చూసిన పల్లవి షాక్ అవుతుంది. ఆ డ్రెస్సు నేను పాడు చేశాను కదా మళ్లీ అడ్రస్ ఎలా వచ్చింది అని పల్లవి అనుకుంటూ ఉండగా అవని వచ్చి డ్రెస్ ను పాడు చేసింది నువ్వే కదా ఈ విషయం గురించి నేను బయట పెడితే కమల్ కొట్టి కొట్టి తరిమేస్తాడు అని అంటుంది.. ఇక గ్రాండ్ గా ఆరాధ్య బర్త్డే వేడుక మొదలవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘పొదరిల్లు’ మనీషా రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×