E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భర్త కోపాన్ని తగ్గించిన అవని .. అక్షయ్ కు అవని దాస్తున్న నిజం తెలిసిపోతుందా ?

Intinti Ramayanam Today Episode: భర్త కోపాన్ని తగ్గించిన అవని .. అక్షయ్ కు అవని దాస్తున్న నిజం తెలిసిపోతుందా ?
Advertisement

Intinti Ramayanam Today Episode October 18 th : నిన్నటి ఎపిసోడ్ లో ఆరాధ్య పడిన విషయం పై అక్షయ్ అవనిపై కోపంగా ఉంటాడు. అసలు ఎక్కడికి వెళ్లావని అవనిని నిలదీసి అడుగుతాడు కానీ అవని తల్లికి ఇచ్చిన మాట కోసం అసలు విషయం చెప్పదు . అవని ఎందుకు నిజం చెప్పలేదని పల్లవి తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతుంది. కానీ చెప్పకపోవడంతో మొగుడు పెళ్ళాల మధ్య గొడవ అయితే పెట్టనుగా అని వెళ్ళిపోతుంది. ఇక కమల్ భార్యతో శోభనం కోసం వస్తాడు బామ్మను తీసుకొని వస్తాడు. దానికి పల్లవి డేట్ వచ్చిందని అబద్దం చెబుతుంది. కమల్ ను తిట్టి బయటకు పంపిస్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఈరోజు ఉదయం లేవగానే పల్లవి ముందే కమల్ కూర్చొని ఉంటాడు. ఏంటి పొద్దున్నే ఇలా చేసావు అనిభయపడుతుంది . డేట్ అంటే ఒక రోజు కదా ఈరోజు డేట్ మారింది ఇద్దరం రొమాన్స్ చేసుకుందాం అని అంటాడు . ఏ దగ్గరకు రాకు డేట్ అంటే ఏంటో తెలియని తింగరి వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు . మా వాళ్ళు నా గొంతు కోశారు అని ఫీల్ అవుతుంది. కమల్ పై కోపంతో నాకు బాదుతుంది. డేట్ అంటే నాలుగు రోజులు దగ్గరకు రావొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. దీనంతటికి కారణం బామ్మ అని పొద్దున్నే బామ్మదగ్గరకు వెళ్తాడు. బామ్మ లేవగానే కమల్ ను చూసి భయంతో అరుస్తుంది. పొద్దున్నే నీ మొహం చూసాను . ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. డేట్ అంటే ఒక్కరోజు కాదట నాలుగు రోజులు అని పల్లవి చెప్పింది. అసలు డేట్ అంటే ఏంటి నాలుగు రోజులు ఏంటి అని బూతులు తిడతాడు. ఇక బామ్మను బూతులు తిడతాడు. డేట్ అంటే ఏంటో చెప్పాలని పళ్ళ సెట్ ను తీసుకొని వెళ్ళిపోతాడు.

Advertisement

ఇక అవని భర్తకు ఆఫీసుకు వెళ్ళడానికి షర్ట్ తీసి పెడుతుంది . కానీ అక్షయ్ కోపంతో వేరే షర్ట్ ను తీసుకుంటాడు. భర్త కోపాన్ని ఎలా తగ్గించాలి అని చెబుతుంది . ఆరాధ్య పడకుండా ఉంటె నన్ను అడగరు కదా అని క్షమించండి అంటూ బుజ్జగిస్తుంది . టైం వచ్చినప్పుడు నిజం చెబుతాను అని చెబుతుంది . ఇక అక్షయ్ కూల్ అవుతాడు . అప్పుడే అవనికి భరత్ ఫోన్చేస్తాడు . అక్కా డబ్బులు కట్టకుండా అమ్మను తీసుకొని వెళ్ళమని చెప్పారని చెబుతుంది . దానికి అవని టెన్షన్ పడుతుంది. ఇక డబ్బులను ఇంట్లో అడగలేదు . ఇంట్లో వాళ్లకు తెలియకుండా డబ్బులు తీసుకోవాలని అనుకుంటుంది. ఇకపోతే బామ్మా పళ్ళ సెట్ గురించి వస్తుంది. కమల్ కు తెలియకుండా పళ్ళ సెట్ ను కొట్టేస్తుంది.

ఇక అవని డబ్బులను ఇంట్లో తెలియకుండా తీసుకోవాలని అనుకుంటుంది. హాస్పిటల్ లో డాక్టర్ చేపియినా మాటలను తలచుకుంటుంది. బిల్ కట్టాలని తాళం తీసుకొని డబ్బులు తీసుకోవాలని అనుకుంటుంది తాళం ఓపెన్ చేసి నగలు తీసుకుంటుంది అక్షయ్ చూసి అవని అంటాడు. అలాగే డబ్బులను తీసుకో పట్టుకుంటుంది . అక్షయ్ డబ్బులు ఎందుకు అంటాడు. అర్థమయింది నాకు డబ్బులు కావాలని ఫోన్ వచ్చిన విషయం నీకు తెలిసిపోయిందని అంటాడు. సరే ఆ డబ్బులు తీసి నా బ్యాగ్ లో పెట్టు అంటాడు. దానికి అవని బాధపడుతూ డబ్బులను అక్కడ పెడుతుంది. ఇకపోతే నీ స్టోరీ ఎంతవరకు వచ్చింది స్టోరీలో ఎక్కువ ట్విస్టులు వచ్చేలా చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు . సరే గాని లంచ్ బాక్స్ పెట్టు అని వెళ్ళిపోతాడు . ఇక అవని బాక్స్ పెడుతుంటే పల్లవి ఆలోచిస్తుంది. కూతురుకు బాగోలేక పోయినా కూడా మొగుడు అంత సీరియస్ గా అడిగినా నిజం చెప్పలేదు . అసలు అవని ఎక్కడికి వెళ్ళింది తెలుస్యుకోవాలని అనుకుంటుంది .అవని డబ్బుల కోసం ఆలోచిస్తుంది . అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవని తల్లిని కలవడానికి హాస్పిటల్ వెళ్తుంది. అక్షయ్ ఇంటికి వస్తాడు. అవని ఎక్కడ అని ఫోన్ చేస్తే ఇంట్లో అని అవని చెబుతుంది అబద్దం.. దానికి అక్షయ్ షాక్ అవుతాడు. ఎం జరిగిందని అడుగుతాడు .. రేపటి ఎపిసోడ్ లో అవని భర్తకు నిజం చెబుతుందా చూడాలి..

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×