E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిని మరోసారి అడ్డంగా బుక్ చేసిన పల్లవి.. ఇంటికి తాగొచ్చిన భర్తను చూసి అవని షాక్ ..

Intinti Ramayanam Today Episode: అవనిని మరోసారి అడ్డంగా బుక్ చేసిన పల్లవి.. ఇంటికి తాగొచ్చిన భర్తను చూసి అవని షాక్ ..
Advertisement

Intinti Ramayanam Today Episode October 21th: గత ఎపిసోడ్ లో .. అవని బాక్స్ పెడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు పల్లవి వచ్చి అవని ఏదో దాస్తుంది. అసలు బయటికి ఎందుకెళ్ళిందో తెలుసుకోవాలని ఒక ప్లాన్ తో అవని దగ్గరకు వస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళిన విషయం పల్లవికి తెలియలేదు సంతోషం . పల్లవికి నా గురించి నిజం తెలియకూడదు నా తల్లి తమ్ముడు దొరికారు అన్న విషయం పల్లవికి అస్సలు తెలియకూడదు , ఎలాగైనా మేనేజ్ చేయాలి నా నుంచి నిజం రాబట్టాలని పల్లవి ప్లాన్ ఇస్తుంది అసలు పల్లవికి నా గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వకూడదు జాగ్రత్తగా ఉండాలని అవని మనసులో అనుకుంటుంది. ఇక అందరు ఆఫీస్ కు వెళ్ళిపోతారు . ఇక అక్షయ్ మళ్ళీఫైల్ కోసం ఇంటికి వెళ్తాడు . అక్కడ అవని లేకపోడంతో షాక్ అవుతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అక్షయ్ ఇంటికి వస్తాడు.. ఇక అక్కడే కూర్చుని ఉన్న బామ్మను అక్షయ్ ఇంట్లో ఎవరూ లేరు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అందరు గుడికి వెళ్లారని చెప్తుంది. అవని కూడా వెళ్లిందా అంటే లేదని చెబుతుంది బామ్మ. ఇక అక్షయ్ తనకు కావలసిన ఫైల్ కోసం బెడ్ రూమ్ కి వెళ్తాడు . అప్పుడు అవని ఎక్కడికి వెళ్లిందని కాల్ చేస్తాడు. అవని కాల్ లిఫ్ట్ చేసి అక్షయ్ తో మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్లావు అవని అని అడుగుతాడు . అవని ఇంట్లోనే బెడ్ మీద పడుకున్నానండి కాస్త తలనొప్పిగా ఉంది. చెప్పాను కదా మీకు అనేసి అంటుంది . అక్షయ్ అవునా ఎక్కడ బెడ్ మీద పడుకొని ఉన్నావా సరే రెస్ట్ తీసుకో మరి అనేసి అంటాడు సరేగాని మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి అని అవని అడుగుతుంది. నా పర్స్ ఇంట్లో మర్చిపోయాను ఏమో చూస్తామని కాల్ చేశాను అని అంటాడు. దానికి సరే వెతకమంటారాఅని అడుగుతుంది . దానికి అక్షయ్ అవసరం లేదు కారులోనే ఉన్నట్టుంది నేను తీసుకుంటా లే అంటాడు. తన తల్లికి టెస్టులు చేయడానికి తీసుకెళ్తే భరత్ అవని బెడ్ దగ్గరే ఉంటారు . హాస్పిటల్ లో పనిచేసే పని వాళ్ళను డాక్టర్ అక్కడికి తీసుకొస్తుంది భరత్ నువ్వు చెప్పింది వీరిద్దరి గురించేనా, డబ్బులు తీసుకునింది అనేసి డాక్టర్ భరత్ ని అడుగుతుంది. అప్పుడు అవును మేడం వీరిద్దరే అనేసి చెప్తాడు . డాక్టర్ వచ్చేసి పనివాళ్ళను అడుగుతుంది విజిటర్స్ ని లోపలికి రానివ్వాలంటే డబ్బులు తీసుకుంటున్నారంట ఏదైనా చేయాలన్నా డబ్బులు అడుగుతున్నారని ఇతను మాకు చెప్పాడు . నిజంగానే మీరు ఆ పని చేస్తున్నారా అనేసి డాక్టర్ అడుగుతుంది మేము తీసుకోవట్లేదు మేడం అనేసి వాళ్ళిద్దరూ చెప్తారు. మీరు తీసుకుంటున్నట్లు ఆ అబ్బాయి ఫోన్లో రికార్డ్ చేశాడు అని డాక్టర్ వాళ్ళతో అంటుంది అప్పుడు భరత్ నిన్న మొన్నటి నుంచి నా దగ్గర 300 తీసుకున్నారు మేడం కాదు 350 తీసుకున్నారు మేడం అనేసి చెప్తాడు ఇక డాక్టర్ ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ అయితే మీ ఇద్దరినీ ఇంటికి పంపించేస్తాను అని వెళ్ళిపోతుంది.

Advertisement

ఇక ఆ ఇద్దరు పనులు భరత్ పై కోపాన్ని పెంచుకుంటారు. మా మీదే కంప్లైంట్ ఇస్తావా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళు అనేసి చెప్తుంది . విజిటర్స్ విజిటర్స్ హావర్స్ లోనే రావాలి నువ్వు ఇక్కడే బాత్రూం స్నానం అని ఇక్కడే చేస్తున్నావ్ ఇక్కడే ఉంటున్నావ్ ఇది ఇక్కడ పనికిరాదు రూల్స్ అన్నారు కదా రూల్స్ ప్రకారమే మీరు ఉండాలని వాళ్ళు భరత్ కి షాక్ ఇస్తారు .దానికి అవని వాళ్ళని పక్కకు తీసుకెళ్లి డబ్బులు ఇస్తుంది .వాడేదో తెలియక చేసాడు వాడి మాటలు మీరు పట్టించుకోవద్దు మా అమ్మకు ట్రీట్మెంట్ అయ్యేవరకు ఇక్కడే ఉంటాడు మీరు కాస్త దగ్గరుండి చూసుకోండి డబ్బులు ఇచ్చి మ్యానేజ్ చేస్తుంది . ఇకపోతే కమల్ ఆఫీసులో కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆఫీస్ కి రమ్మంటారు ఏం పని లేకుండా ఉంటే నాకు ఆకలేస్తుంది ఇప్పుడు అన్నం తినాలి అనేసి బాక్సులు తీసుకుంటాడు అలా అన్నం తింటూ ఉంటే బామ్మ ఆఫీసుకు వస్తుంది .

అప్పుడు కమల్ బామని చూసి ఏంటే బామ్మ ఇలా వచ్చావ్ నీ పళ్ళ చెట్టు కోసం వచ్చావా అనేసి అడుగుతాడు . అయితే నాకు డేట్ అంటే ఏంటో చెప్పు అనేసి కమల్ అనగానే నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు నీ పళ్ళ సెట్ కోసమే వచ్చావు కదా అనేసి కమలంటాడు నీకు అది కావాలంటే నువ్వు నాకు డేటు అంటే ఏంటో చెప్పాలి అనేసి కమల్ అనగానే బామ్మ వీడితో గొడవెందుకు అని డేట్ గురించి చెప్తుంది . ఇక పల్లవి గుడి నుంచి తొందరగా ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ ఏంటమ్మా అప్పుడే వచ్చేశారు. పల్లవి వల్లే ఇదంతా జరిగింది అనేసి ఆమె అంటుంది. నాకు బయట ఉంటే నచ్చదు అందులో గుడి అంటే అసలు నచ్చదు అత్తయ్య అనేసి పల్లవి అంటుంది ప్రసాదం తీసుకోండని అందరికీ ఇస్తుంది అవని అక్కకు కూడా ఇస్తానని పైకి వెళ్తుంది. అక్కడ అవని అవని లేకపోవడంతో అవని గురించి ఎలాగైనా అందరికీ చెప్పాలి. ఈరోజు ఎలాగైనా నిజం రాబట్టాలి ఎవరికీ తెలియకుండా ఎక్కడికెళ్తుందని ఇంట్లో పల్లవి లేదని అత్తయ్యకి చెప్తుంది. అప్పుడే అవని పైనుంచి దిగి వస్తుంది పల్లవి వాళ్ళ అత్తయ్య ఒకరి గురించి అబద్ధాలు చెప్పడం తప్పు నిజా నిజాలు తెలుసుకున్న తర్వాతే ఏదైనా చెప్పాలి అని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది .

Advertisement

ఇక అక్షయ్ కోసం తన ఫ్రెండ్ వస్తాడు. కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు . చాలా రోజులైంది కదా కలిసి సిట్టింగ్ వేద్దాం అంటాడు . దానికి నేను తాగను నాకు నచ్చవు అని చెప్పేసి అంటాడు . బయట బార్లలో అలా అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నన్ను వదిలేయరా అని చెప్పేసి అంటే లేదు మా ఫ్రెండ్ రూమ్ ఉంది అక్కడ సెట్టింగ్ చేద్దాం నువ్వు జస్ట్ కూల్ డ్రింక్ తీసుకొచ్చి చాలు అనేసి అంటాడు. ఇక దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో తన ఫ్రెండ్ చెప్పినట్టు రూమ్ కి వెళ్లి తాగేసి వస్తాడు అక్షయ్.అక్షయ్ తాగేసి ఇంటికి వస్తాడు అవని ఏంటండీ పడిపోతున్నారు తాగేసి ఇంటికి వచ్చారా అనేసి అడుగుతుంది. తాగేసి ఇంటికి వస్తే తప్పేంటి అసలు నన్ను పట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు గదిలోనేసి అంటాడు అసలు ఏమైంది అనేసి అవని అడుగుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి సోమవారం ఎపిసోడ్లో అవని అందరికీ తన తల్లి తమ్ముడు గురించి నిజం చెప్తుందా లేక మరేదైనా అబద్ధం చెప్తుంది అనేది చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×