E-Paper
Advertisement

Actress Kavya Shree : తెలుగు ఇండస్ట్రీకి కావ్య గుడ్ బై.. కారణం అదేనా..?

Actress Kavya Shree : తెలుగు ఇండస్ట్రీకి కావ్య గుడ్ బై.. కారణం అదేనా..?
Advertisement

Actress Kavya Shree : బుల్లితెరపై కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.. ఈ మధ్య కనిపిస్తున్న ప్రతి సీరియల్ లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్లలో కావ్య శ్రీ ఒకరు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. అయితే ఈ ముద్దుగుమ్మ ఈమధ్య తెలుగులో సీరియల్స్లలో కనిపించలేదు. దాంతో ఈమె ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. అసలు నిజం ఏంటో ఒకసారి మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

తెలుగు ఇండస్ట్రీకి కావ్య గుడ్ బై..

గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమేనా కన్నడ ముద్దుగుమ్మ కావ్య ఆ సీరియల్ తోనే మనిషి క్రేజ్ ని సంపాదించుకుంది. మొదటి సీరియల్ తోనే తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రేక్షకులు ఎంతగానో ఆదరించడంతో ఈ సీరియల్ టాప్ ప్లేస్ లోకి వచ్చేసింది.. అయితే ఆ తర్వాత పలు సీరియల్స్లలో నటించింది కానీ చివరిగా ఈమె చిన్ని సీరియల్లో నటించింది. ఈ సీరియల్ ఉండగానే బిగ్ బాస్ లోకి వెళ్లబోతుందంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే సీరియల్ నుంచి కూడా తప్పుకోవడంతో ఈమె నిజంగానే కంటెస్టెంట్గా   ఎంట్రీ అయిపోతుందా అని అందరూ అనుకున్నారు.. కానీ అందులో ఎటువంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కొన్ని మూవీ ఆఫర్లు రావడంతోనే ఆమె తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే కావ్య మాత్రం దీని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఆమె నోరు విప్పేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Also Read : శనివారం సూపర్ హిట్ సినిమాలు.. వీటిని డోంట్ మిస్..

కావ్య ఒక్క రోజుకు ఎంత సంపాదిస్తుంది..?

కన్నడ హీరోయిన్ కావ్య శ్రీ కి కన్నడ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.. అయితే ఈమె తెలుగులో చేస్తున్న గోరింటాకు సీరియల్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఈమె ఒక రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది.. ఇక అంతే కాదు ఆమెకు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. అంతేకాదు బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా ఈమె సందడి చేస్తూ వస్తుంది. ఈమధ్య వంటల ప్రోగ్రాం లో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Related News

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Big Stories

Advertisement
×