E-Paper
Advertisement

Meghasandesam Bhumi : భూమి గురించి మెంటలెక్కించే న్యూస్.. రియల్ లైఫ్ లో ట్విస్ట్..

Meghasandesam Bhumi : భూమి గురించి మెంటలెక్కించే న్యూస్.. రియల్ లైఫ్ లో ట్విస్ట్..
Advertisement

Meghasandesam Bhumi : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏ సీరియల్ చూసినా కూడా వీళ్లే హీరోయిన్లు గా ఉన్నారు. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న మేఘసందేశం సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో హీరోయిన్ గా నటించిన భూమిక రియల్ లైఫ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది. భూమి గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి.. అసలు భూమి రియల్ లైఫ్ ఏంటి? ఒక్క రోజుకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసుకుందాం..

భూమి ఇంత టాలెంట్ ఏంటి..?

ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతుందా మేఘసందేశం సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో భూమి పాత్రలో నటిస్తున్న నటి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ భూమిక రమేష్.. ఈమె గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఒక్కో సీరియల్ తో, డాన్సర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. కన్నడలో ఇవే పలు సీరియల్స్ లో నటించింది. అలా తెలుగు డైరెక్టర్స్ కంట్లో పడింది. అలా ఆమె తెలుగులో అవకాశాలను అందుకుంది. ఈమె డాన్సర్ అన్న విషయం చాలామందికి తెలియదు తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో కూడా జనాల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

రియల్ లైఫ్ లో ట్విస్ట్..

Advertisement

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రానించి ఇండస్ట్రీలో పలు సినిమాలు, సీరియల్స్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు ఇప్పుడు ఆ సీరియల్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తమ సీరియల్స్ ద్వారా జనాలని కట్టిపడేస్తున్నారు.. ఇక విషయానికి వస్తే మేఘ సందేశం సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న భూమి అలియాస్ భూమిక రమేష్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. అతి చిన్న వయసులోనే డాన్స్పై ఇంట్రెస్ట్ తో డాన్స్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. ఆ తర్వాత పలు స్టేజ్ షోలలో డాన్స్ చేసి భళా అనిపించుకుంది. ఆ తర్వాత ఆమెకు అనుకునే ట్విస్ట్ ఎదురవడంతో ఆడిషన్స్ లేకుండానే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించడం ఒక్క సీరియల్ తోనే మంచి ఇమేజ్ ని దక్కించుకుంది. ఈమె ఒక రోజుకి మేఘసందేశం సీరియల్ కిగాను దాదాపు 40 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది.. కన్నడ ఇండస్ట్రీ లోని హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువే.. ఈమె కూడా ఎక్కువగా ఉండడంతో లక్షల్లో నెలకు బాగానే సంపాదిస్తుంది.. ప్రస్తుతం కన్నడలో మరో రెండు హిట్ సీరియల్స్ కి సైన్ చేసినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

Big Stories

Advertisement
×