E-Paper
Advertisement

Podarillu Today Episode : శోభనం గదిని చూసి చక్రీ షాక్..చక్రిని వదిలివెల్లితుందా..? తండ్రి కోసం మహా కన్నీళ్లు..

Podarillu Today Episode : శోభనం గదిని చూసి చక్రీ షాక్..చక్రిని వదిలివెల్లితుందా..? తండ్రి కోసం మహా కన్నీళ్లు..
Advertisement

Podarillu Today Episode January 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రిని లోపలికి రమ్మని పిలుస్తుంది. మహా లోపలికి వెళ్ళగానే ఏంటి ఇదంతా మీ ఇంటికి నేను ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చానని మీ వాళ్ళు అనుకుంటున్నారు.. నాకు ఎలా తెలుస్తుంది అండి ఫోన్ కూడా మీ ముందరే ఆన్ చేశాను నేను ఏమైనా ఫోన్ చేసి ఇదంతా చెప్పానా ఏంటి పోలీసులు చెప్పారు అని అంటాడు.. ఇదంతా నాకేమీ నచ్చలేదండి మీ వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు మీరు నిజం చెప్పండి అని అంటుంది.. వాళ్లు మనం నిజంగానే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు అందుకే ఈ హంగామా అంత చేస్తున్నారని చక్రి అంటాడు. అయితే మనం పెళ్లి చేసుకోలేదు కదా ఎందుకు వీళ్ళు ఇంత చేస్తున్నారు. ఇలాంటివన్నీ నాకు నచ్చదు అని మహా అంటుంది.. నువ్వు మీ వాళ్ళకి చెప్తావా నన్ను చెప్పమంటావా ఏదో ఒక రోజు నేను హాస్టల్ కి వెళ్లి పోవాల్సిందే.. ఇది గుర్తుపెట్టుకోండి అని మహా అంటుంది.. ఆది చక్రిని కొట్టడానికి తన మనుషుల్ని పంపిస్తాడు.. ఎవర్రా నువ్వు మమ్మల్ని కొట్టడానికి అందరూ ఆదిని తన మనుషులని కొట్టబోతారు.. అది చూసిన మహా అతను మా అన్నయ్య అని చెప్పగానే.. ఆది ఎవరు నీకు అన్నయ్య అయితే నువ్వు ఇంట్లోంచి ఇలా వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. మొత్తానికి ఆది చేసిన రచ్చతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా మహాను చూసి బాధపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా రెడీ అయ్యి భోజనం చేసి తర్వాత పడుకోడానికి గది ఉందా అని చక్రి అడుగుతాడు. అయితే చక్రీకి అగది చూపిద్దామని అనుకుంటారు మాధవ్ కేశవ. ఇప్పటికైనా గదిని చూపించరా అని మాధవ్ అడగ్గానే వెళ్లి లోపలికి వెళ్లి చూపిద్దామని అంటాడు.. చక్రిని గదిలోకి వెళ్లి చూపించగానే షాక్ అవుతాడు.. ఆ గదిని చూసి ఏంటి ఇదంతా వామ్మో అని కేకలు పెట్టేస్తాడు. అమ్మాయి అరవాల్సింది.. నువ్వు అరుస్తున్నావ్ ఏంటి రా అని మాధవ అడగ్గానే.. వాళ్ళ నాన్న నువ్వు నా కూతురువే కాదు అని పంపించేశారు.. పుట్టింటి వాళ్ళు దూరమయ్యారని చాలా బాధపడుతుంది. ఇలాంటి టైం లో మనం ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాధపడుతుంది.

Advertisement

అన్నయ్య అని చక్రి అనగానే నువ్వు చెప్పింది కూడా నిజమేరా అని మాధవ్ అంటాడు.. ఇప్పుడు ముందు ఈ డెకరేషన్ అంతా తీసేద్దాం అమ్మాయి చూస్తే బాధపడుతుంది అని అనగానే చక్రి మాట విని కేశవ మాధవ కలిసి ఆ డెకరేషన్ ని తీసేస్తారు. అందరూ చాపలు వేసుకుని పడుకుంటూ ఉంటే మహా అక్కడికి వస్తుంది. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లరా అని మాధవ్ అనగానే చక్రి లోపలికి తీసుకొని వెళ్తాడు. అక్కడ గదిని చూసి మహా షాక్ అవుతుంది.. ఇది పాతకాలం ఇళ్లండి ఇలానే ఉంటుంది.

ఆ మంచము అలాగే ఫ్యాన్ చూసి మహా షాక్ అవుతుంది.. అక్కడ గ్లాసులో రోజాలను పెట్టి ఉండడం చూసి షాక్ అవుతుంది. ఏంటి ఈ ఫ్లవర్స్ ని ఇక్కడ పెట్టారు అని అడుగుతుంది.. మా వాళ్ళకి ఇలా డెకరేట్ చేసుకోవడం అలవాటు అని మేనేజ్ చేస్తాడు చక్రి. ఆ తర్వాత గదంతా ఏదో మల్లెపూల వాసన వస్తుంది కదా అని అనగానే స్ప్రే కొట్టినట్టున్నారు అని చక్రి అంటాడు.. ఇక చక్రి మీకు గుడ్ నైట్ చెప్పి నేను బయటికి వెళ్తాను అని అంటాడు.. అయితే రేపు ఉదయం నేను హాస్టల్ కి వెళ్లి పోవాలి.. మీరు మీ వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పండి అని మహా అనగానే చక్రి షాక్ అయిపోతాడు..

Advertisement

మీరు ప్రశాంతంగా పడుకోండి ఈ విషయాన్ని నేను మా వాళ్లతో చెప్తాను అని చక్రి అంటాడు.. ఇక చక్రి వెళ్లి వాళ్ళ అన్నలతో పడుకుంటారు. అయితే తన లవ్ స్టోరీ గురించి చెప్పమని అనగానే చక్రి తన లవ్ స్టోరీని ఉన్నదానికన్నా ఎక్కువగానే చెప్తాడు. అందరూ కలిసి నీ లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్టు లు ఉన్నాయా అని అనుకుంటారు.. అయితే అందరూ కలిసి పడుకుందామని అనుకుంటారు. మహా మాత్రం ఈ రూమ్ కి గడియ లేదు అని ఏదైనా జరుగుతుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ఈ గదిలో పడుకోవడం ఎలానో అని భయపడిపోతూ ఉంటుంది. చక్రి సడన్గా తలుపు తీసుకుని లోపలికి రావడంతో మహా షాక్ అవుతుంది..

Also Read : తండ్రి మాట కోసం అమూల్య ఎమోషనల్.. అన్నల ప్రేమకు ఫిదా.. విశ్వంకు దిమ్మతిరిగే షాక్..

ఏంటండీ మీరు కూడా ఆ జుట్టు పోలి గాడిలాగే ఇలా షాక్ ఇస్తారు అని మహా అంటుంది. అయితే చక్రి లైట్ వేసింది కదా అందుకే వచ్చాను అని అంటాడు. ఇంట్లో నలుగురు మగాళ్లు ఉన్నారు కదా నేను ఎలా ఉంటాను అని మీరు భయపడిపోతున్నారు అనుకుంటాను అని చక్రి అంటాడు. అదేం లేదండి మీరు ఏమి భయపడకండి మేము మీకు సైనికులు లాగా ఉంటాము అని చక్రి మహాకే ధైర్యం చెప్తాడు. పడుకోగానే ప్రతాప్ అరిచినట్లు వినిపిస్తుంది. మహా ఉలిక్కిపడి లేచి తండ్రి కోసం బాధపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×