E-Paper
Advertisement

Satyabhama Serial Today Episode September 26th: మహాదేవయ్యతో సత్య వార్.. క్రిష్ తో గొడవ పడ్డ సత్య..

Satyabhama Serial Today Episode September 26th: మహాదేవయ్యతో సత్య వార్.. క్రిష్ తో గొడవ పడ్డ సత్య..
Advertisement

Satyabhama Serial Today Episode September 26th: నిన్నటి ఎపిసోడ్ లో చక్రవర్తి తన కొడుకుతో మాట్లాడతాడు.. తండ్రిని తండ్రి అని చెప్పుకోలేకున్నా అని బాధపడతాడు. బాబాయ్ నువ్వు చెప్పిన మాటలు వల్లే నేను సత్య విడిపోకుండా ఉన్నాం.. విడాకుల వరకు వచ్చిన గొడవలు తగ్గిపోయాయి. శోభనం జరగాలని కోరుకో అని అంటాడు. ఇక మహదేవయ్య అమ్మ వచ్చి చిన్న కొడుకును చూసి ఏడుస్తుంది. మాతోనే ఉండరా అని అడుగుతుంది. వద్దమ్మా నేను దూరంగా ఉండటమే మంచిదని వెళ్ళిపోతాడు. ఇక మహదేవయ్య ఎమ్మెల్యే కొడుకు ను చంపమని క్రిష్ ను పంపుతాడు. క్రిష్ ను వెళ్లకుండా సత్య ఆపే ప్రయత్నం చేస్తుంది. మహదేవయ్య నువ్వు పోవడం నీ పెళ్ళాంకు ఇష్టం లేదని అనుకుంటాను అంటే.. లేదు బాపు నేను వెళ్తాను అని అంటాడు. సత్య మాట వినడు. ఎపిసోడ్ అయిపోతుంది..

Satyabhama Serial Today Episode September 26th
Satyabhama Serial Today Episode September 26th

ఇవాళ ఎపిసోడ్ లో బాపు నేను పోయి ఆ రామచంద్రయ్య పని పడతాను అని కోపంగా బయటకు వస్తాడు. ఇక సత్య క్రిష్ ఈ గొడవలకు వెళ్లకుండా ఆపాలని ప్రయత్నం చేస్తుంది. క్రిష్ నువ్వు వెళ్లాడానికి వీలు లేదు అని వాదిస్తుంది. సత్య నువ్వు అడ్డు తప్పుకో లేకుంటే మాత్రం నేను ఊరుకోను అంటుంది. క్రిష్ నువ్వు వెళ్లాడానికి వీలు లేదు. ఏ తండ్రైనా కొడుకు మంచి కొరతాడు. కానీ నువ్వు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా వెళ్లాలని చూస్తున్నావ్ ఆలోచించు అని సత్య ఎన్ని సార్లు చెప్పిన క్రిష్ వినడు.. ఇక సత్య కూడా ఆ ఎమ్మెల్యే చనిపోవడంతో వాడి కొడుకు పగతో రగిలి పోతున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్తే నీకే ప్రమాదం అని చెబుతుంది. కానీ క్రిష్ మాత్రం బాపు చెప్పాడు నేను వెళ్ళాలి అడ్డు తప్పుకో అని సత్యను పక్కకు నెట్టేసి వెళ్తాడు..

Advertisement

సత్య కోపంగా తన మామయ్య మహదేవయ్య దగ్గరకు వెళ్తుంది. ఆయన ఏం కావాలమ్మా అని అడుగుతాడు. క్రిష్ ఈ గొడవకు వెళ్లడం నాకు ఇష్టం లేదు మామాయ్య మీరు ఫోన్ చేసి రమ్మని చెప్పు అంటుంది. కానీ అతను నువ్వే చెప్పు నీ మొగుడికి అంటాడు. నేను చెబితే వినలేదు. మరి సరిపోయింది కదా అంటాడు. పని మీద బయటకు వెళ్లాడు వస్తాడు అంటాడు. నరకడం పనా అని సత్య నిలదీస్తుంది. ఈ ఇంట్లో మగవాళ్ళు బయటకు అంటే కూరగాయలు కొనడానికి కాదు గొడవలకే అని చెబుతాడు. నరకడానికి పోయాడు వాడికి ఏం కాదు వస్తాడు అని అంటాడు. నీ కొడుకును పంపించండి.. ఇంట్లో నీ కొడుకు ఉన్నాడుగా అని అరుస్తుంది.. ఇంట్లో ఆడవాళ్లు వంటింట్లో మాత్రమే చూసుకోవాలి మగోళ్ళ వ్యవహారాలు కాదు అంటాడు..

Satyabhama Serial Today Episode September 26th
Satyabhama Serial Today Episode September 26th

అయితే మీ కన్నకొడుకును పంపండి అంటాడు. క్రిష్ మీ రక్తం పంచుకొని పుట్టాడా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ క్రిష్ నా కొడుకే అంటాడు. ఇక నిజాలు అందరికీ చెప్పండి మామయ్యగారు మీరు, బావగారు మాట్లాడుకోవడం నేను విన్నాను అని చెబుతుంది. అది విని మహదేవయ్య షాక్ అవుతాడు. నిజం తెలిసిపోయిందా నా కోడలు కానీ కోడలా అవును మీ ఇద్దరు నాకు బ్రతికినంత కాలం బానిసలుగానే ఉండాలని అంటాడు. నేనుండగా నా భర్తకు ఏమి కానివ్వను మహదేవయ్య గారు అని సత్య సవాల్ విసురుతుంది. క్రిష్ ను నా నుంచి దూరం చెయ్యడం నీ వల్ల కాదు.. అని మహదేవయ్య అంటాడు.. ఇద్దరి క్రిష్ కోసం పెద్ద వార్ జరిగింది.

Satyabhama Serial Today Episode September 26th
Satyabhama Serial Today Episode September 26th
Advertisement

ఇక మైత్రి ముగ్గు వేస్తూ పాట పాడుతుంది. అది విన్న హర్ష వచ్చి మైత్రిని పొగుడుతాడు. అది విన్న నందిని కోపంతో రగిలి పోతుంది. నేను నీ వెంటపడి పెళ్లి చేసుకోలేదు.. నువ్వు ముందే వంట వచ్చా, ముగ్గులు వెయ్యడం వచ్చా అని అడగాలి నందిని హర్షను అడుగుతుంది. ఇక తనను వేరే ఆడదాని ముందు అవమానిస్తావా అని పెద్ద రచ్చ చేస్తుంది. ఇక క్రిష్ ఇంటికి వచ్చి బాపు ఆ ఎమ్మెల్యే కొడుకుకు రంగు పడింది అని చెబుతాడు. ఇక నువ్వు ఎమ్మెల్యే అవ్వడం ఎవరు ఆపలేరు అని చెబుతాడు. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో క్రిష్ కు గొడవలకు వెళ్లోద్దని మీ నాన్న చెప్పినట్లు చెయ్యొద్దని చెబుతుంది. కోపంతో సత్య పీక పట్టుకుంటాడు.. ఎమౌతుందో. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×