BigTV English
Advertisement

Satyabhama Today Episode: బొమ్మల కొలువుకు వచ్చిన నందిని .. హర్షను ట్రాప్ చెయ్యాలనే ఆలోచన మైత్రి .. రుద్ర ప్లాన్ వర్కౌట్ అయ్యేనా ?

Satyabhama Today Episode: బొమ్మల కొలువుకు వచ్చిన నందిని .. హర్షను ట్రాప్ చెయ్యాలనే ఆలోచన మైత్రి .. రుద్ర ప్లాన్ వర్కౌట్ అయ్యేనా ?

Satyabhama Today Episode October 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో పూజను ఆపేసింది భైరవి సత్య పై కోపంగా ఉంటుంది. ఇక ఇంట్లో ఆడపిల్ల చేత్తో బొమ్మల కొలువు పెట్టించాలని బామ్మ నందినిని పిలవమని చెబుతుంది . క్రిష్ నా చెల్లిని నేను పిలుస్తాను చూసి చానా దినాలు అయ్యిందని అంటాడు. ఇక అప్పుడు నందిని హర్ష పాత షర్ట్ లు అన్ని తీసి పక్కన పెడుతుంది. మైత్రితో జరిగిన సీన్ గుర్తు చేసుకొని వద్దని చొక్కాలు పక్కన పెడతాడు. కాసేపు భర్త తో నందిని గుద్దులాడుతుంది. అప్పుడే క్రిష్ నందినికి కాల్ చేస్తాడు. కోపంగా మాట్లాడుతుంది. ఏమైందిరా ఎందుకు కాల్ చేశావు అని అరుస్తుంది. ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నారు రమ్మని పిలుస్తారు . ఇక సత్య మహాదేవయ్యకు స్వీట్స్ ఇస్తుంది. పండుగకు కాదు నేను గెలిచినందుకు అని అంటుంది.. ఆయుధాలు లేకుంటే నేను మళ్లీ కొనలేనా నువ్వు ఏదో గెలిచినట్లు ఫీల్ అవుతున్నావు అంటే మళ్లీ కొనడానికి నీ కొడుకు గానీ కొడుకు ఒప్పుకోడు అని అంటుంది.. ఇక రేణుక రుద్రకు యాపిల్స్ ఇస్తుంది.. భర్తను ఎదురించి మాట్లాడుతుంది. రుద్ర అది సహించలేడు.. రేణుకను చంపడానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. సత్య వస్తుంది సత్య వినలేదని సంతోషంగా ఫీల్ అవుతాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయూనానికొస్తే .. ఈరోజు మహాదేవయ్య ఇంట్లో బొమ్మల కొలువు కోసం అంతా సిద్ధం చేశారు . ఇక సత్యను చూసి క్రిష్ ఆలా చూస్తుండి పోతాడు . వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్ జరుగుతుంది. ఆ సీన్ చూసి సత్య మామయ్యా వస్తున్నాడని ఆట పట్టిస్తుంది. అప్పుడే అందరు అక్కడకు వస్తారు. ఇదేందీ ఇంట్లో పనులు వదిలేసి రొమాన్స్ చేస్తున్నారని అంటారు. ఇక అప్పుడే నందిని హర్ష వస్తారు . అందరిని పలకరిస్తారు . నందిని అత్తింటి వాళ్ళను పొగుడుతూ పుట్టింటి వారికి చురకలు అంటిస్తుంది. ఇక అందరు లోపలి వెళ్తారు . ఇక మైత్రి ఇంట్లో అంతా సైలెంట్ గా ఉంది అమ్మమ్మ అని అడుగుతుంది. పండుగ పూట నందినితో కలిసి హర్ష అత్తవారింటికి వెళ్తాడు అం చెబుతుంది. మైత్రి హర్ష వాళ్ళ రూమ్ కు వెళ్తుంది . హర్షతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోతుంది. ఇక నిన్ను ఇంటికి ఎలా రప్పించాలి అని ప్లాన్ చేస్తుంది.

ఇక సత్య వాళ్ళు బొమ్మల కొలువును పెడతారు అవి చాలా బాగున్నాయి అని నందిని సత్య మాట్లాడుకుంటారు. బొమ్మల పేరుతో మొగుడు , పెళ్ళాలు రొమాంటిక్ డైలాగులు వదులుతారు. భైరవి వచ్చి అయ్యిందా.. అవతల ముత్యయిదువులు అంతా వస్తున్నారు. అప్పుడు . రేణుకను ఇక్కడ ఉంచితే చిన్న కోడలుకు కూడా పిల్లలు పుట్టరు అని చెబుతారు . దానికి సత్య   వాళ్లకు కౌంటర్ ఇస్తుంది. తన మాటలతో బుద్ధి వచ్చేలా చేసింది. ఇక మైత్రి హర్షను ఎలాగైనా ఇంటికి రప్పించాలని ప్లాన్ చేస్తుంది. తాను ఫోన్ చేస్తే దొరికిపోతాను అని కళ్ళు తిరిగిపోయినట్లు యాక్ట్ చేస్తుంది . హర్ష నాయనమ్మ హర్షకు ఫోన్ చేస్తుంది . హర్ష వస్తున్నాను టెన్షన్ పడకు అని చెప్పి నందినికి చెబుతాడు. వీళ్ళిద్దరిని వదిలేస్తే అంతే అని తాను కూడా వెళ్తానని సత్యతో చెబుతుంది. దానికి సత్య సరే అంటుంది..


ఇక నందిని హర్షతో కలిసి ఇంటికి వెళ్తారు . సత్య రేణుక దగ్గరకు వెళ్తుంది . అక్కా ఎందుకు కిందకు రాలేదు అని అడుగుతుంది . దానికి రేణుక ఎం లేదు సత్య నా దురదృష్టం నీకు రావడం నాకు ఇష్టం లేదని చెబుతుంది. ఇద్దరు బాధపడతారు. ఎవరో అన్న విషయాన్ని ఎందుకు పట్టుకుంటావు. నువ్వు రావాల్సిందే అంటుంది సత్య . రేణుక కాసేపు ఆగిరి వస్తాను అని చెబుతుంది. సత్య వెళ్ళిపోతుంది . అంతటితో ఎపిసోడ్ పూర్తి వుతుంది. రేణుకను చంపడానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. సత్య వస్తుంది సత్య వినలేదని సంతోషంగా ఫీల్ అవుతాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రావణుడు దహన ఉంటుంది. రేణుకను అక్కడ కట్టేస్తారు. రావణుడు కు నిప్పు పెడతారు. మరి రేణుక పరిస్థితి ఏంటో రేపు చూడాలి..

Related News

Sai Kiran: 46 ఏళ్ల వయసులో తండ్రి.. ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్‌ చేసిన హీరో!

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బ్లాక్ మ్యాన్ గురించి నిజం తెలుసుకున్న మిస్సమ్మ 

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు భద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీవల్లి..భాగ్యం దెబ్బకు ఆనందరావుకు షాక్..

Brahmamudi Serial Today November 8th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని చంపాడని రాహుల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు    

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై అనుమానం.. నిజం తెలిసిపోతుందా..? చక్రధర్ కు టెన్షన్..

GudiGantalu Today episode: గిఫ్ట్ కొట్టేసేందుకు ప్రభావతి ప్లాన్..బాలుకు మీనా క్లాస్.. సుశీల కోసం మనోజ్ గిఫ్ట్..

Serial Actress : కెమెరా బాయ్ టు యాక్టర్.. అనిల్ జీవితంలో కష్టాలు.. ఫస్ట్ రెమ్యూనరేషన్..?

Today Movies in TV : శనివారం సూపర్ హిట్ సినిమాలు..వాటిని అస్సలు మిస్ అవ్వకండి..

Big Stories

×