E-Paper
Advertisement

Satyabhama Today Episode : కొడుకును మహాదేవయ్య దగ్గరకు చేర్చిన చక్రవర్తి.. సత్యను లైన్లో పెట్టే ప్రయత్నం..

Satyabhama Today Episode : కొడుకును మహాదేవయ్య దగ్గరకు చేర్చిన చక్రవర్తి.. సత్యను లైన్లో పెట్టే ప్రయత్నం..
Advertisement

Satyabhama Today Episode October 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. మహాదేవయ్యతో క్రిష్ ను దూరం చేస్తానని సత్య చాలెంజ్ చేస్తుంది. ఇక క్రిష్ ను చేజార్చి పోనివ్వను అని మహాదేవయ్య గుండెల పై చిన్నా పేరును పచ్చ బొట్టు వేయించుకుంటాడు. దాంతో సత్య మరో ప్లాన్ వేస్తుంది. రుద్రను తీసుకు రావాలని భైరవి భర్తతో గొడవ పడుతుంది. ఈ ఎపిసోడ్ మొత్తం సత్య, మహాదేవయ్య మధ్య వార్ లా నడుస్తుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భైరవి తన కొడుకు రుద్రను కలవడానికి పోలీస్ స్టేషన్కు వెళుతుంది. అక్కడ రుద్ర నాన్న రాలేదా అమ్మ అని అడుగుతాడు . దానికి భైరవి రాలేదు అనేసి చెప్తుంది కన్న కొడుకుని కనీసం చూడ్డానికి కూడా రాలేదు మీ ఆయనకి ఏమైంది అంత అనేసి రుద్ర బైరవితో కోపంగా అంటాడు. కన్న కొడుకుని జైలుకెళ్లేలా చేశాడు. కనీసం జైలు నుంచి తీసుకురావాలని ఆలోచన కూడా ఆయనకి లేనట్టుంది ఎందుకు నా మీద అంత కోపం అని భైరవితో రుద్ర అడుగుతాడు. దానికి భైరవి కోపమేం లేదురా నువ్వు నీ పెళ్ళాన్ని చంపాలి అనుకున్నావ్ అది అందరికీ తెలిసిపోయింది అంతే తప్ప వేరే కోపం లేదు అంటుంది. కానీ రుద్ర మాత్రం ఆయనకు అసలు ఇష్టం లేదు ఆ సత్య ఏం చెప్తే అదే అన్నట్లు మాట్లాడుతాడు. ఆయనకు అసలు ఇష్టం లేదు సత్య ఏం చెప్తే అదే కరెక్ట్ అని మౌనం ఉంటాడు.

Advertisement

కన్న కొడుకుని జైల్లో పెట్టేసి అక్కడ సంతోషంగా ఉన్నాడు కదా కనీసం తీసుకురావాలని ఆలోచన కూడా ఆయనకు లేదు కదా అని భైరవిని రుద్ర మాటల మీద మాటలతో అడుగుతాడు.. కానీ బైరవి మీ నాన్నకు నచ్చ చెప్పే పనిలో ఉన్నాను. నువ్వు నువ్వు నీ పెళ్ళాం ను చంపాలని అడ్డంగా దొరికిపోయావు ఇంట్లో అందరి ముందు అలా చెయ్యడం పై ఆయన కోపంగా ఉన్నాడని చెబుతుంది. నాన్న రాజకీయ భవిష్యత్తుకి అడ్డంగా ఉంటుందని కొద్ది రోజులు జైల్లోనే ఉన్నట్లుగా అన్నాడు ఎలాగైనా ఆయన ఒప్పించి నేను తీసుకొని వస్తానని బైరవి రుద్రత చెప్తుంది. ఇక అలాగే కన్న కొడుకు జైల్లో ఉంటే పట్టించుకోలేదు కానీ ఆ సత్య వాళ్ళ నాన్న ఏదో కేసులో జైలుకెళ్తే ఆయనను బయటకు తీసుకుని వచ్చేంతవరకు నాన్న నిద్రపోలేదు అంటే ఆయనకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అని రుద్ర బైరవిని అడుగుతాడు. నేను జైలుకెళ్లడానికి కారణం ఆ సత్య ఆ సత్యని ఇంట్లో ఉంచనీయద్దు నేను జైల్ నుంచి వచ్చేంతవరకు ఆ సత్య ఇంట్లో ఉంటుంది. అంతలోపు దాన్ని ఇంట్లోంచి పంపించేయు అమ్మ అని రుద్ర అంటాడు.

ఇక నందిని హర్ష గురించి తన మెమోరీస్ ను డైరీలో రాసుకుంటూ ఉంటుంది. ఫోన్ రావడంతో ఆ డైరీ ని పక్కన పెట్టేసి ఫోన్ దగ్గరికి వెళుతుంది..అప్పుడే హర్ష తనకు సీటు వచ్చినట్టు దానికి డబ్బులు పే చేసినట్టు ఒక స్లిప్ ని తీసుకుని వస్తాడు. ఇంకేమైనా ఉందా అని చెప్పేసి మైత్రి భయపడుతూ ఆ బుక్ ని లాక్కుంటుంది. బయటి నుంచి నందిని ఇదంతా చూస్తూ ఉంటుంది . హర్ష రాగానే నందిని హర్ష రాగానే మైత్రి రూమ్ లోకి వెళ్తున్నాడు ఏమైందో తెలుసుకోవాలని వెళ్తాడు వెళ్తుంది. ఆ లెటర్ ని చూసి మైత్రి షాక్ అవుతుంది. లోన్ పెట్టి డబ్బులు తీసుకోవడం అవసరమా హర్షా అనేసి అడుగుతుంది అది విన్న నందిని మైత్రి కోసం హర్ష లోన్ పెట్టాడా నాకు కనీసం చెప్పలేదు కదా అని ఆలోచనలో పడుతుంది. ఏదైతే ఏం మైత్రి పీడా వదిలిపోతుంది అంటూ లోపలికి వస్తుంది. హర్ష లాంటి మంచి దోస్తుండడం మీ అదృష్టం నీకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటున్నాడని నందినితో మైత్రి అంటుంది దానికి మైత్రి హర్ష లాంటి ఫ్రెండ్ కాదు నీలాంటి భార్య దొరకడం అతని అదృష్టం అనేసి అంటుంది.

Advertisement

ఇక మహదేవ ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు మహదేవయ్య కాఫీ తాగుతూ బైరవితో గొడవ పడతాడు. ఏంటే చూపులతోనే చంపేస్తావా నిప్పులు కురిపిస్తున్నావంటూ భైరవిని అడుగుతాడు. అంతలోకి చక్రవర్తి తన కొడుకు గాని కొడుకుని తీసుకొని వస్తాడు. చక్రవర్తి కొడుకు సంజయ్ అందరితోనూ కలిసిపోయి ముచ్చట్లు పెట్టుకుంటాడు.. ఇక చక్రవర్తి చదువు పూర్తయిపోయింది జాబ్ కూడా కన్ఫామ్ అయిపోయింది ఇక పెళ్లొక్కటే మిగిలింది. అన్నయ్య దగ్గర పెడితే భయంతో అయినా పెళ్లి చేసుకుంటాడని ఇక్కడ తీసుకొచ్చాను ఓ నాలుగు రోజులు ఇక్కడే ఉంటాడని చెప్తాడు దానికి మహదేవయ్యా కావాలని ఇదంతా చేసావేమో అని మనసులో అనుకుంటాడు.. ఇక సంజయ్ సత్యం చూసి ఇక సంజయ్ సత్యని చూసి షాక్ అవుతాడు ఇంత బ్యూటీ చదువురాని మొద్దుకు భార్య ఎలా అయింది. ఈ బ్యూటీ ని ఇప్పటికైనా నా సొంతం చేసుకుంటాను నా దారికి తెచ్చుకుంటాను అనేసి ఇక్కడే ఉంటాను. అని అందరితో చెప్తాడు. ఇక సత్య సంజయ్ మనసులో మాటను తెలుసుకొని అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది .

ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది సంజయ్ తన ఫోన్లో ఫోటోలు తీస్తాడు అది చూసిన సత్య సంజయ్ కోపంతో రగిలిపోతుంది. పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయచ్చా అనేసి సంజయ్ ని సత్య అడుగుతుంది. ఏమైంది సత్యని అడుగుతాడు నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు తీసాడండి అని సత్య క్రిష్ తో ఉంటుంది. క్రిష్ ఫోన్ ని చెక్ చేస్తాడు ఇక రేపటి ఎపిసోడ్లో ఫోన్లో నిజంగానే సత్య ఫోటోలను సంజయ్ తీసాడా లేకపోతే ఇంకేదైనా ప్లాన్ తో ఫోటోలను తీసాడు అనేది తెలియాల్సింది..

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×