E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి డైలీ సీరియల్స్. ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ రోజులు కి పెరుగుతూ వస్తుంది. ఈమధ్య సినిమా స్టోరీలను మించి సీరియల్స్ స్టోరీలు ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. తెలుగు చానల్స్ ప్రతి ఒక్కటి కూడా సీరియల్స్ నే ఎక్కువగా ప్రసారం చేయడంతో జనాలు చూస్తున్నారు.. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే.. ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను అలరించాయి. సినిమాలకి ఏ విధంగా బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఉంటాయో సీరియల్స్ కి అదేవిధంగా టిఆర్పి రేటింగ్ ఉంటుంది.. ఈవారం స్టార్ మా లో ప్రసారమైన సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం…

పొదరిల్లు టీఆర్పీ రేటింగ్..?

ఈ ఛానల్ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా అలరిస్తూ వస్తుంది.. ప్రస్తుతం టాప్ సీరియల్స్ విషయానికి వస్తే కార్తీకదీపం 2 సీరియల్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది.. కొన్ని వారాలు కేవలం కాస్త స్టోరీ తేడా కొట్టడంతో డౌన్ అయిన మళ్లీ ఇప్పుడు ఇదే టాప్ లోకి రావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. ఇక ఎప్పటికీ మూడో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కొనసాగుతూనే ఉంది. ఇక నాలుగో స్థానంలో గుండె నిండా గుడిగంటలు ఉండగా.. ఐదో స్థానంలోకి పొదరిల్లు సీరియల్ రావడం విశేషం. ఈ సీరియల్ రీసెంట్ గా ప్రారంభం అయ్యి కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.. ప్రస్తుతం దీని స్టోరీ జనాలని ఎమోషనల్ గా కట్టిపడేసింది.. అన్నదమ్ముల సెంటిమెంట్తో సీరియల్ స్టోరీ టాప్ లేట్ రావడంతో జనాలు దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అతి కొద్ది నెలలోనే ఈ సీరియల్ టాపిక్ రావడం మామూలు విషయం కాదు..

ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్..

Advertisement

స్టార్ మా ఛానెల్ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటూ వస్తుంది.. ఇందులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ వారం స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికొస్తే.. కార్తీక దీపం 2 రేటింగ్ విషయానికొస్తే.. 14.23 గా ఉంది. ఇంటింటి రామాయణం రెండొవ స్థానంలో కొనసాగుతుంది. దీని రేటింగ్ విషయానికొస్తే.. 13.78 ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 13.06, గుండె నిండా గుడి గంటలు 11.55, పొదరిల్లు 11.36, నువ్వులేక నేను లేను 9.66, నిండు మనసులు 8.56, చిన్ని 7.52, బ్రహ్మముడి 7.49, పలుగే బంగారమాయెనా 6.52 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. పొదరిల్లు సీరియల్ ఇప్పుడు ముందంజలో కొనసాగుతుంది.. మరి వచ్చేవారం ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.. ప్రస్తుతం స్టార్ మాలో కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. ఆ సీరియల్స్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో అన్నది ఆసక్తిగా మారింది..

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×