E-Paper
Advertisement

Telugu TV Serials:  ఈ వారం ఊహించని రేటింగ్.. వంటలక్క సీరియల్ కు శుభం కార్డు..!

Telugu TV Serials:  ఈ వారం ఊహించని రేటింగ్.. వంటలక్క సీరియల్ కు శుభం కార్డు..!
Advertisement

Telugu TV Serials : తెలుగు బుల్లితెరపై ఎన్నో టీవీ చానల్స్ ఉన్నాయి. ప్రతి టీవీ ఛానల్ కూడా సినిమాలతో పాటుగా సీరియల్స్ ని పోటీపడి మరీ ప్రసారం చేస్తున్నాయి. ఈమధ్య ఒక్కో సీరియల్ ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యే స్టొరీ తో రావడంతో టిఆర్పి రేటింగ్ విషయంలో కూడా పోటీ తప్పలేదు. గతవారంతో పోలిస్తే ఈ వారం తెలుగు టీవీ చానల్స్ యొక్క రేటింగ్ టాప్ లో ఉందని చెప్పాలి. ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో మంచి రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి.. ఇక ముఖ్యంగా స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ విషయానికొస్తే గతవారంతో పోలిస్తే ఈ వారం షాకింగ్ రేటింగ్ నమోదయింది. నిన్న మొన్నటి వరకు టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న వంటలక్క సీరియల్ ఇప్పుడు ఏ స్థానంలో ఉందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మార్చి మూడో వారం రేటింగ్…

ప్రతి వారం సీరియల్స్ కి సంబంధించిన టీఆర్పి రేటింగ్ ను ఛానెల్స్ రిలీజ్ చేస్తాయన్న విషయం తెలిసిందే కదా.. గత కొద్ది రోజులుగా స్టార్ మా చానల్ టీఆర్పీ రేటింగ్ దూసుకుపోతుంది.. ఈ వారం కూడా అదే జోష్ తో ముందుకు సాగుతుంది.. మార్చి రెండో  వారం టిఆర్పి రేటింగ్ తో పోలిస్తే ఈ వారం రేటింగ్ భారీగా పెరిగింది.. గత కొన్ని నెలలుగా వంటలక్క సీరియల్ కార్తీకదీపం 2 ఎప్పుడు టాప్ లో కనిపించేది.. కానీ ఈ వారం మాత్రం ఇంటింటి రామాయణం సీరియల్ టాప్ రేటింగ్ తో చూసుకోవడం మామూలు విషయం కాదు. ఒక సీరియల్ రేటింగ్ పెరిగింది అంటే ఆ సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ కూడా పెరిగిందని అర్థం. గతవారం ఈ సీరియల్ స్టోరీ ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించడంతో జనాలు బాగా వీక్షించారు. దాంతో టాప్ పొజిషన్ లోకి ఇంటింటి రామాయణం వచ్చింది. రెండవ స్థానంలో కార్తీకదీపం కొనసాగుతుంది. ఇక మిగిలిన సీరియల్స్ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..

Advertisement

Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘  రోహిణి బ్యాగ్రౌండ్.. ఆస్తులు ఎంతంటే..?

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..

ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని అందిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న స్టార్ మా ఛానల్ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. మొదటి స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే 12.81.. రెండవ స్థానంలో కార్తీక దీపం కొనసాగుతుంది. దీని రేటింగ్ వచ్చి 12.45 గా ఉంది.. అలాగే మూడవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు 11.72, గుండె నిండా గుడి గంటలు ఉంది దీని రేటింగ్ విషయానికి వస్తే 10.66 గా ఉంది.. పొదరిల్లు 09.17, నువ్వులేక నేను లేను 8.56, నిండు మనసులు 5.26, చిన్ని 2.92, బ్రహ్మముడి 5.89, పలుగే బంగారమాయెనా 5.38 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి.. ఇకపోతే వచ్చే వారం ఏ సీరియల్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది అన్నది చూడాలి..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×