E-Paper
Advertisement

Tv Actress : విడాకులు తీసుకున్నాక రీఎంట్రీ ఇచ్చిన సీరియల్ హీరోయిన్లు వీళ్లే..

Tv Actress : విడాకులు తీసుకున్నాక రీఎంట్రీ ఇచ్చిన సీరియల్ హీరోయిన్లు వీళ్లే..
Advertisement

Tv Actress : సినీ ఇండస్ట్రీలోని యాక్టర్స్ మధ్య ప్రేమ పుట్టడం కామన్. సినిమాలు చేస్తున్న సమయంలో సాన్నిహిత్యం ఏర్పడడం అది కాస్త ప్రేమగా మారడం, చివరికి పెళ్లి వరకు తీసుకుని వెళ్లడం ఈరోజుల్లో జరుగుతున్న తంతు. అయితే కేవలం కొంతమంది మాత్రమే తమ బంధాన్ని చివరి వరకు కొనసాగి ఎలా చేసుకుంటున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం మధ్యలోనే మనస్పర్ధలు రావడంతో బంధానికి బ్రేక్ ఇస్తున్నారు. సినిమా వాళ్ళు మాత్రమే కాదు సీరియల్ హీరో హీరోయిన్లు కూడా చాలావరకు ఇలానే విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం సీరియల్ హీరోయిన్లు ఈ మధ్యకాలంలో ఎవరు విడాకులు తీసుకున్నారు? రీఎంట్రీ తో బిజీగా మారిన ముద్దుగుమ్మల గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

విడాకుల తర్వాత సూపర్ హిట్ సీరియల్స్..

ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం వెంటనే కొన్ని నెలలకి విడాకులు తీసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే అందరూ ఇలాంటి పని చేస్తున్నారంటే లేదని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం మనస్పర్ధలను పెంచుకుంటూ పోతూ బంధాన్ని తెంచుకుంటున్నారు. ఇంకొంతమంది జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి బయట పడాలని బంధానికి బ్రేక్ చెప్పేస్తున్నారు. తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన టీవీ యాక్టర్స్ ఎవరెవరు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం..

శిరీష..

Advertisement

బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి శిరీష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేమించే పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని నెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత అనుమానం అనేది ఏర్పడడంతో శిరీష తన భర్తతో కాపురం చేయలేక పోయింది అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా కూడా శిరీష ఒకప్పుడు వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. కెరియర్ ఒక ట్రాక్ లో వెళ్తూ ఉండగానే ఆమె పెళ్లి చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ విడాకులు తీసుకున్నట్లు గతంలో ప్రకటించింది.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ వరసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.

ప్రియాంక నల్కరి…

బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో ఒక్కో సీరియల్ నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రియాంక నల్కారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తెలుగు సీరియల్స్ లో మాత్రమే కాదు తమిళ సీరియల్స్ లో కూడా నటించి తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేస్తుంది. ఈమె తన స్నేహితుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సీక్రెట్ గా పెళ్లి చేసుకునే ఈ ముద్దుగుమ్మ పట్టుమని కాపురం సరిగ్గా చేయలేదు.. దాంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సిగ్నల్స్ వల్ల నటించే అవకాశం అందుకుంటూ బిజీగా ఉంది.

Advertisement

వీళ్లు మాత్రమే కాదు జ్యోతి రాయ్ లతో పాటుగా పలువురు టీవీ స్టార్స్ ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ సీరియల్స్లలో నటించి అవకాశాలను అందుకుంటూ బిజీగా మారుతున్నారు. చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మరోసారి తమ టాలెంట్ తో క్రేజీని పెంచుకుంటున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వరుసగా సీరియల్స్ తో చేస్తూ బిజీగా మారుతున్నారు హీరోయిన్లు.

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×