E-Paper
Advertisement

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Thursday Movies in TV : ఈమధ్య టీవీ చానల్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు కేవలం సీరియల్ ద్వారానే జనాలు టీవీ లకు అతుక్కుపోయేవారు.. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం జనాల తీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. టీవీ సీరియల్స్ కన్నా ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ జనాలని మరింత ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాయి. వీక్ లోని ప్రతిరోజు కూడా బోలెడు సినిమాలు ప్రసారం అవుతుంటాయి.. ఈ గురువారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల కోసం ప్రసారం కాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ ఛానెల్లో ఏ మూవీ రాబోతుందో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – త్రినేత్రం

మధ్యాహ్నం 3.30 గంటలకు – సారొచ్చారు

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – జీన్స్‌

సాయంత్రం 4.30 గంటలకు – భేతాళ మాంత్రికుడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఆకాశం నీ హద్దురా

ఉదయం 10 గంటలకు – నీ స్నేహం

మధ్యాహ్నం 1 గంటకు – బంగారు బుల్లోడు

సాయంత్రం 4 గంటలకు – శ్రీను వాసంతి లక్ష్మి

రాత్రి 7 గంటలకు – అమ్మమ్మగారిల్లు

రాత్రి 10 గంటలకు – అభిమన్యు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ద్వారక

ఉదయం 9 గంటలకు – ఖాకీసత్తా

మధ్యాహ్నం 12 గంటలకు – మృత్యుంజయ్

సాయంత్రం 3.30 గంటలకు – జులాయి

సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

రాత్రి 10 గంటలకు – శుభం

స్టార్ గోల్డ్..

ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం

ఉదయం 8 గంటలకు – డాలర్ డ్రీమ్స్‌

ఉదయం 11 గంటలకు – హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు – పసివాడి ప్రాణం

సాయంత్రం 5 గంటలకు – చిన్నా

రాత్రి 8 గంటలకు – పిజ్జా

రాత్రి 11 గంటలకు – కబాలి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – స్వాతి

ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి పందిరి

సాయంత్రం 4 గంటలకు – మువ్వ గోపాలుడు

రాత్రి 7 గంటలకు – బంగారు బొమ్మలు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – వయ్యారి భామలు వగలమారి భర్తలు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – నువ్వేకావాలి

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – సూర్య సన్నాఫ్ కృష్ణన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – రోషగాడు

సాయంత్రం 6 గంటలకు – ఏజెంట్ భైరవ

రాత్రి 9 గంటలకు – టిక్ టిక్ టిక్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

ఈ గురువారం ప్రే క్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Big Stories

Advertisement
×