E-Paper
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..

Today Movies in TV : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..
Advertisement

Today Movies in TV : సినిమాల కోసం మూవీ లవర్స్ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు.. ఈమధ్య సమ్మర్ కానుకగా చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి.. రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.. సినిమాలు థియేటర్లలో మాత్రమే కాదు టీవీ చానల్స్ లలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా ముందుగా టీవీ చానల్స్ లో ప్రత్యక్షమవుతుంది. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా సినిమాలు వస్తూనే ఉంటాయి.. ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నేనున్నాను

మధ్యాహ్నం 3.30 గంటలకు – శ్రీ రాజరాజేశ్వరి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – వస్తాడు నా రాజు

ఉదయం 10 గంటలకు – మాస్టర్‌

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి

సాయంత్రం 4 గంటలకు – ఒక్కడు చాలు

రాత్రి 7 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది

రాత్రి 10 గంటలకు – విశాఖ ఎక్స్‌ప్రెస్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ది గ్యాంబ్లర్‌

ఉదయం 9 గంటలకు – రామ్ నగర్ బన్నీ

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3 గంటలకు – ఐ

సాయంత్రం 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 9.30 గంటలకు – ది వారియర్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – రోజా

ఉదయం 11 గంటలకు – జోష్‌

మధ్యాహ్నం 2 గంటలకు – NGk

సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ

రాత్రి 8 గంటలకు – నిను వీడని నీడను నేనే

రాత్రి 11 గంటలకు – మాస్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మా పెళ్లికి రండి

ఉదయం 10 గంటలకు – నిర్థోషి

మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి

సాయంత్రం 4 గంటలకు – కోదండ రాముడు

రాత్రి 7 గంటలకు – శుభాకాంక్షలు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – బలరామ కృష్ణులు

రాత్రి 10 గంటలకు – ముద్దుల కృష్ణయ్య

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ప్రేమకు వేళాయేరా

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – దువ్వాడ జగన్నాధం

ఉదయం 9 గంటలకు – ప్రేమించుకుందాంం రా

సాయంత్రం 4.30 గంటలకు – బెండు అప్పారావు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – డోరా

ఉదయం 9 గంటలకు – ఆయ్

మధ్యాహ్నం 12 గంటలకు – కన్యా కుమారి

మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ

సాయంత్రం 6 గంటలకు – బింబిసార

రాత్రి 9 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – భీమ

సాయంత్రం 4 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 11.30 గంటలకు – భీమ

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×