E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు..ఏ ఒక్క సినిమాను మిస్ చెయ్యకండి…

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు..ఏ ఒక్క సినిమాను మిస్ చెయ్యకండి…
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ రోజులకి కొత్త సినిమాలు వచ్చేస్తాయి. ఒకవైపు థియేటర్లలోకి సినిమాలు వచ్చినా సరే.. ఈమధ్య జనాలు టీవీలలో సినిమాలను చూసి ఎందుకు ఆసక్తికర ఇస్తున్నారు. దాంతో వీటికి డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈమధ్య టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలను వెంటనే ప్రసారం చేస్తున్నాయి.. అంతేకాదు ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా తీసుకురావడంతో వీటికి డిమాండ్ పెరిగిపోతుంది. ప్రతిరోజు బోలెడు కొత్త సినిమాలు టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఈ ఆదివారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – గ్యాంగ్ లీడర్

ఉదయం 9 గంటలకు – స్టైల్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – ధృవ

మధ్యాహ్నం 3.30 గంటలకు – గాడ్ ఫాదర్‌

సాయంత్రం 6 గంటలకు- అలా వైకుంఠపురంలో

రాత్రి 9.30 గంటలకు – లవకుశ

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – జుమ్మందినాదం

ఉదయం 10 గంటలకు – కృష్ణగాడి వీర ప్రేమగాధ

మధ్యాహ్నం 1 గంటకు – దొంగోడు

సాయంత్రం 4 గంటలకు – పైసా వసూల్‌

రాత్రి 7 గంటలకు – రెబెల్‌

రాత్రి 10 గంటలకు – స్వయంవరం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గురువాయూర్ అంబ్లనదియిల్‌

ఉదయం 9 గంటలకు – చంద్రముఖి

మధ్యాహ్నం 12 గంటలకు – కాదలిక్క నేరమిల్లై

సాయంత్రం 3 గంటలకు – జనతా గ్యారేజ్‌

రాత్రి 6 గంటలకు – లవ్‌టుడే

రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక

స్టార్ మా గోల్డ్…

ఉదయం 6 గంటలకు – డా. సలీం

ఉదయం 8 గంటలకు – ఇంకొక్కడు

ఉదయం 11 గంటలకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

సాయంత్రం 5 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

రాత్రి 8 గంటలకు – సరదాగా కాసేపు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రేపటి పౌరులు

ఉదయం 10 గంటలకు – ఇల్లాలు

మధ్యాహ్నం 1 గంటకు – డెవిల్‌

సాయంత్రం 4 గంటలకు – కలవారి సంసారం

రాత్రి 7 గంటలకు – మా ఆయన బంగారం

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – మాయలోడు

మధ్యాహ్నం 12 గంటలకు – మాతో పెట్టుకోకు

సాయంత్రం 6.30 గంంటలకు – అన్నపూన్ణ ఫొటో

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – హనుమాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఘర్షణ

మధ్యాహ్నం 3 గంటలకు – ఆయలాన్

సాయంత్రం 6గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం

రాత్రి 9గంటలకు – కిష్కిందపురి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – స్ట్రా బెర్రీ

ఉదయం 9 గంటలకు – ఒక్కడొచ్చాడు

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు –

ఉదయం 9 గంటలకు – RRR

మధ్యాహ్నం 1 గంటకు – సూ ఫ్రం సో

సాయంత్రం 4 గంటలకు – కుబేర

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×