E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి…

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి…
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు. వస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి. టీవీ ఛానెల్స్ పోటీ పడి మరి కొత్త సినిమాలని అందిస్తున్నాయి.. థియేటర్లలో వచ్చే సినిమాలతో పోలిస్తే కొత్త ఇక్కడ వచ్చే ప్రతి మూవీ ఇంట్రెసింగ్ గా ఉన్నాయి. దాంతో మూవీ లవర్స్ వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చుపిస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఆదివారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – ఊసరవెళ్లి

ఉదయం 9 గంటలకు – డాడీ

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – భద్ర

సాయంత్రం 6 గంటలకు – నువ్వొస్తానంటే నేనొద్దంటాన

రాత్రి 9.30 గంటలకు – దానవీరశూర కర్ణ

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రొమాన్స్‌

ఉదయం 10 గంటలకు – మాస్టర్‌

మధ్యాహ్నం 1 గంటకు – దిల్

సాయంత్రం 4 గంటలకు – ఓయ్‌

రాత్రి 7 గంటలకు – ముఠామేస్త్రీ

రాత్రి 10 గంటలకు – సెల్యూట్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం

ఉదయం 10 గంటలకు – బాల భారతం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య

సాయంత్రం 4 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

రాత్రి 7 గంటలకు – కొదమసింహం

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – అమీతుమీ

మధ్యాహ్నం 12 గంటలకు – అబ్బాయిగారు

సాయంత్రం 6.30 గంటలకు – రుద్రమదేవి

రాత్రి 10.30 గంటలకు – ఆనందం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

సాయంత్రం 3.30 గంటలకు – మిత్రమండలి

సాయంత్రం 6.30 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రంగం2

ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 12 గంటలకు – కల్కి

మధ్యాహ్నం 3 గంటలకు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి

సాయంత్రం 6గంటలకు – ఏక్ నిరంజన్‌

రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మాన్

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – జనతా గ్యారేజ్‌

ఉదయం 8 గంటలకు – డాకూ మహారాజ్‌

మధ్యాహ్నం 1 గంటలకు – మ్యాడ్‌2

మధ్యాహ్నం 3.30 గంటలకు – శుభం

సాయంత్రం 6 గంటలకు – కొత్త లోక

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×