E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం మిస్ అవ్వకండి..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలల్లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. పోతుంటాయి.. మూవీ లవర్స్ ను ఆకట్టుకొనే విధంగా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ మధ్య టీవీలల్లో ప్రసారం అవుతున్నాయి. ఇటీవల కాలంలో థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఓటీటీలో కన్నా ముందుగా టీవీలల్లోకి వస్తున్నాయి.. ప్రస్తుతం థియేటర్లోకి సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. నిన్న రిలీజ్ అయిన చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ పాజిటీవ్ టాక్ ను అందుకుంది. ఇక ఇంకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. వీటితో పాటుగా టీవీ ఛానెల్స్ లలోకి సంక్రాంతి సందర్బంగా సినిమాలు రాబోతున్నాయి.. మరి ఇవాళ టీవీలల్లోకి ఎలాంటి సినిమాలు వస్తున్నాయో చూడాలి..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అమ్మోరు తల్లి

మధ్యాహ్నం 3.30 గంటలకు – పాగల్‌

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అంతరిక్షం

ఉదయం 10 గంటలకు – జేమ్స్‌బాండ్‌

మధ్యాహ్నం 1 గంటకు – పంతం

సాయంత్రం 4 గంటలకు – శ్రీరస్తు శుభమస్తు

రాత్రి 7 గంటలకు – పొగరు

రాత్రి 10 గంటలకు – పందెంకోళ్లు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మారి2

ఉదయం 9 గంటలకు – నమో వెంకటేశ

మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామా

సాయంత్రం 3 గంటలకు – లవ్ స్టోరి

రాత్రి 6 గంటలకు – అఖండ

రాత్రి 9.30 గంటలకు – F2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – మత్తు వదలరా

ఉదయం 11 గంటలకు – కుషి

మధ్యాహ్నం 2 గంటలకు – అశోక్‌

సాయంత్రం 5 గంటలకు – పుష్పక విమానం

రాత్రి 8 గంటలకు – యోగి

రాత్రి 11 గంటలకు – మత్తు వదలరా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బంగారు బావ

ఉదయం 10 గంటలకు – భక్త తుకారాం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మామయ్య

సాయంత్రం 4 గంటలకు – కారు దిద్దిన కాపురం

రాత్రి 7 గంటలకు – చంటబ్బాయ్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – కోదండరాముడు

రాత్రి 10.30 గంటలకు – భలే మొగుడు

జీతెలుగు..

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – హలో

మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి

మధ్యాహ్నం 3 గంటలకు – క్షేత్రం

సాయంత్రం 6గంటలకు – కాంచన3

రాత్రి 9 గంటలకు – డీడీ భూతాల బంగ్లా

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – జిల్లా

ఉదయం 9 గంటలకు – సర్ మేడమ్‌

సాయంత్రం 4.30 గంటలకు – టిల్లు2

రాత్రి 10.30 గంటలకు – జనతా గ్యారేజ్‌

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×